brs-campaign News, brs-campaign News in telugu, brs-campaign న్యూస్ ఇన్ తెలుగు, brs-campaign తెలుగు న్యూస్ – HT Telugu

Latest brs campaign Photos

లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దాంతో, అక్కడ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్సీపీ గుర్తులు, పేర్లతో ఉచితంగా కండోమ్స్ పంపిణీ కావడం ఏపీలో సంచలనం సృష్టించింది.

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఫ్రీ కండోమ్స్.. ఇంకా ఎన్నో వింతలు

Friday, May 10, 2024

పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్ వద్ద జరిగిన బహిరంగ సభలో పార్టీ అభ్యర్థి సతాబ్ది రాయ్ తో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ

Lok sabha elections 2024: మరో రెండు రోజుల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్; అభ్యర్థుల ప్రచార చిత్రాలు

Tuesday, April 23, 2024

పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేలుకు సిరా చిక్కాను పెడుతున్న ఎన్నికల సిబ్బంది.

Telangana Polling 2023 : స్వగ్రామంలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

Thursday, November 30, 2023

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చివరిదశకు వచ్చింది. దీంతో ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలో దిగి ప్రచారాన్ని పరుగులు తీయిస్తున్నారు. కేంద్రమంత్రులను రంగంలో దింపి మరీ ఊరూవాడా తిరుగుతోంది బీజేపీ. ఇక కాంగ్రెస్ నుంచి ప్రియాంక్‌గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు కేసీఆర్ నియోజకవర్గాల వారిగా తెగ పర్యటిస్తున్నారు.

Telangana Elections 2023 : తుది దశకు చేరుకున్న ప్రచారం... చుట్టుముట్టేస్తున్న అగ్రనేతలు

Friday, November 24, 2023

గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ త‌న నామినేష‌న్ ను సమర్పించారు.

CM KCR Nomination : గ‌జ్వేల్‌లో సీఎం కేసీఆర్ నామినేష‌న్ దాఖ‌లు - ఫొటోలు

Thursday, November 9, 2023