అండాశయ క్యాన్సర్ (Ovarian cancer) గురించి మనలో చాలా అపోహలు, తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అపోహల కారణంగా చాలామందికి వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతుంది.