బ్రహ్మముడి సీరియల్ జూన్ 23 ఎపిసోడ్‌లో అప్పును నిందిస్తుంది యామిని తల్లి వైదేహి. మీకు మీ కూతురు పెళ్లి కావాలి కదా. ముందు పెళ్లి జరిపించండి అని కావ్య అంటుంది. దాంతో కావ్యకు హగ్ ఇస్తుంది యామిని. నా వల్లే నీకు తొలి ఓటమి అని చెబుతుంది. కానీ, సింపుల్‌గా యామినితో పెళ్లి ఆపుతాడు రాజ్.