bollywood-news-in-telugu News, bollywood-news-in-telugu News in telugu, bollywood-news-in-telugu న్యూస్ ఇన్ తెలుగు, bollywood-news-in-telugu తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  bollywood news in telugu

Latest bollywood news in telugu Photos

సమంత రూత్ ప్రభు గురువారం (సెప్టెంబర్ 13) రాత్రి తన జుట్టుకు ఎరుపు రంగుతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముంబైలోని ఓ సెలూన్ బయట కొత్త షేడ్ తో కనిపించిన సమంతను ఫొటోలు తీశారు పాపరాజీలు. అయితే కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్ ఇదివరకు ఇలాగే రెడ్ కలర్ జుట్టులో కనువిందు చేశారు. ఇప్పుడు వారి బాటలోనే సమంత కూడా వెళ్లింది. ఇలా హెయిర్‌కు రెడ్ కలర్ రంగు వేసుకుని కనిపించిన హీరోయిన్లపై లుక్కేద్దాం.

Samantha: కత్రీనా కైఫ్, ఐశ్వర్య రాయ్ బాటలో సమంత.. ఇంతకీ సామ్ ఏం చేసిందంటే?

Saturday, September 14, 2024

జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అయితే, దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

Janhvi Kapoor Devara: జాన్వీ కపూర్ ఇయర్ రింగ్స్‌కు రూ. 13 లక్షలు.. మరి దేవర ప్రమోషన్స్‌లో కట్టుకున్న చీర ధర ఎంతంటే?

Friday, September 13, 2024

Biggest Hit Movie: ఓ ఇండియన్ మూవీ చైనాలో ఏకంగా రూ.1300 కోట్లు వసూలు చేసిందంటే నమ్మగలరా? ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాకు ఈ రికార్డు ఉంది.

Biggest Hit Movie: చైనాలో ఏకంగా రూ.1300 కోట్లు వసూలు చేసిన ఇండియన్ మూవీ ఇదే.. తిరుగులేని రికార్డు

Thursday, September 12, 2024

సికంద‌ర్ మూవీలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా ఈ మూవీలో మ‌రో క‌థానాయిక‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు ఛాన్స్ ద‌క్కిన‌ట్లు స‌మాచారం.

Kajal Aggarwal: ఇద్ద‌రు టాలీవుడ్ హీరోయిన్ల‌తో స‌ల్మాన్ ఖాన్ రొమాన్స్ - ఒకే సినిమాలో కాజ‌ల్‌, ర‌ష్మిక మంద‌న్న‌

Thursday, September 12, 2024

హాట్ బ్యూటి తృప్తి దిమ్రి యానిమల్ కంటే ముందుగా నటించిన సినిమా కాలా (Qala OTT) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది.

OTT Movies On Women: మహిళలు చూడాల్సిన ఓటీటీ సినిమాలు- యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి, తాప్సీవి 2- ఒకదాంట్లోనే స్ట్రీమింగ్!

Wednesday, September 11, 2024

దీపికా పదుకొణె ఇటీవలే కుమార్తెకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ సంతోషంలో మునిగితేలుతుంది. అయితే, స్టార్ హీరోయిన్‌గా సక్సెస్ సాధించిన దీపికా పదుకొణె తన కెరీర్‌లో చాలా పెద్ద సినిమాలను రెజెక్ట్ చేసింది.

Deepika Padukone: కల్కి హీరోయిన్ దీపికా పదుకొణె రెజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే.. ఓ హాలీవుడ్ మూవీ కూడా!

Monday, September 9, 2024

బాలీవుడ్ సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్ వైవిధ్యమైన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో సమయం గడిపేందుకు ఆయన ప్రాధాన్యమిస్తారు. నేడు (సెప్టెంబర్ 9) తన 57వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ గురించిన వివరాలు తెలుసుకోండి.

Akshay Kumar Birthday: అక్షయ్ కుమార్ కుటుంబం గురించి మీకు ఈ వివరాలు తెలుసా?: ఫొటోలు

Monday, September 9, 2024

Deepika Daughter: దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ జంటకు ఈ మధ్యే ఓ పాప పుట్టిన విషయం తెలుసు కదా. మరి వీళ్లలాగే గతంలో కూతుళ్లు పుట్టిన సెలబ్రిటీలు ఎవరో చూద్దాం.

Deepika Daughter: దీపిక, రణ్‌వీర్ కంటే ముందు ఈ సెలబ్రిటీల ఇళ్లలోనూ అడుగుపెట్టిన లక్ష్మి

Monday, September 9, 2024

సెక్టార్ 36: విక్రాంత్ మెస్సీ నటించిన 'సెక్టార్ 36' చిత్రం సెప్టెంబర్ 13న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా సెక్టార్ 36 తెరకెక్కింది.

OTT Movies This Week: ఈవారం ఓటీటీలోకి రానున్న 5 డిఫరెంట్ సినిమాలు.. క్రైమ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, స్పై థ్రిల్లర్స్

Thursday, September 5, 2024

Hot Heroines:  వయసు 50కి దగ్గర పడుతున్నా వన్నె తరగని అందం. ఐశ్వర్యరాయ్ ఎంత అందగత్తె అంటే అంబానీ పెళ్లికి హాజరైన కిమ్ కర్దాషియాన్ కూడా ఆమె నుంచి కళ్లు తిప్పుకోలేకపోయింది.

Hot Heroines: ఈ హీరోయిన్లు 40 ఏళ్లు దాటినా టీనేజర్లే.. ఎవరు హాట్‌గా ఉన్నారో చెప్పండి

Wednesday, September 4, 2024

Deepika Baby Bump: చూశారు కదా.. ఒక్క దీపికా పదుకోనే కాదు కరీనా కపూర్, రిహానా, రిచా చద్దాలాంటి వాళ్లు కూడా గతంలో ఇలా తమ బేబీ బంప్స్ తో ఫొటోషూట్స్ చేసి అభిమానులను అలరించారు. సెలబ్రిటీలకు ఇలా బేబీ బంప్స్ చూపించడం ఇప్పుడో అలవాటుగా మారిపోయింది.

Deepika Baby Bump: దీపిక నుంచి కరీనా వరకు.. బేబీ బంప్స్‌తో స్టార్ల ఫొటోషూట్.. ఎవరు బెస్టో చెప్పండి

Tuesday, September 3, 2024

సౌదీ అరేబియా వెకేషన్‍లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ సీనియర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఎర్రసముద్రం (రెడ్ సీ) ఒడ్డున రిలాక్స్ అయ్యారు. బీచ్‍లో సందడి చేశారు.

Jacqueline Fernandez: పొట్టి డ్రెస్‍లో అందాల సెగలు రేపిన బాలీవుడ్ సీనియర్ బ్యూటీ: ఫొటోలు

Monday, September 2, 2024

అలా సిరి హన్మంతు నార్త్ యువతి అని డైరెక్టర్ అట్లీ తప్పుగా అనుకోవడం వల్ల ఈ జబర్దస్త్ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్‌ అయిన సిరికి షారుక్ ఖాన్‌తో నటించే అవకాశం కలిగింది.

Jabardasth Anchor: షారుక్ ఖాన్ సినిమాలో జబర్దస్త్ యాంకర్.. డైరెక్టర్ తప్పు వల్ల వచ్చిన ఛాన్స్!

Monday, September 2, 2024

ఆశ్రమ్ 4: యానిమల్ విలన్ బాబీ డియోల్ నటించిన వెబ్ సిరీస్ 'ఆశ్రమం 4' ఈ ఏడాది ఇంకా విడుదల కాలేదు. ఈ సిరీస్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే భోపా స్వామి పాత్ర పోషిస్తున్న చందన్ రాయ్ సన్యాల్ 2024 మార్చిలో బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాలుగో సీజన్ షూటింగ్ ఈ ఏడాది పూర్తయిందని చెప్పారు.

OTT Sequles Release: ఇంట్రెస్టింగ్‌గా టాప్ 6 ఓటీటీ వెబ్ సిరీస్ సీక్వెల్స్.. కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతాయా?

Sunday, September 1, 2024

2016లో విడుదలైన సనమ్ తేరీ కసమ్ సినిమా సింపుల్ కథే అయినా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ ప్రేమకథ ముగింపు అందర్నీ కంటతడి పెట్టించింది. ఈ సినిమా జియో సినిమా, జీ5 ఓటీటీల్లో చూడొచ్చు.

Sad Ending Movies OTT: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాడ్ ఎండింగ్ ఫీల్ గుడ్ సినిమాలు.. ఈ ఓటీటీల్లో చూసేయండి!

Saturday, August 31, 2024

Alaya F Bold Photos: అలయా ఎఫ్ హీటు పెంచుతోంది. ఈ మధ్యే ఓ బ్యూటీ అవార్డుల ఈవెంట్లో ఆమె ఇలా ఓ బ్లాక్ నెక్‌లైన్ గౌనులో హాట్ పోజులిచ్చింది.

Alaya F Bold Photos: బ్లాక్ నెక్‌లైన్ గౌనులో బోల్డ్‌ పోజులు ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ

Friday, August 30, 2024

Salman Khan Bodyguard: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా తన రేంజ్ ఓ స్టార్ హీరోకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు.

Salman Khan Bodyguard: రూ.1.4 కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్.. అతని సంపద ఎంతో తెలిస్తే షాకే!

Thursday, August 29, 2024

2. వేక్ అప్ సిద్: వర్షాకాలంలో బీచ్ లో తన స్నేహితురాలికి లవ్ ప్రపోజ్  ప్రపోజ్ చేస్తాడు రణబీర్ కపూర్. అది చూసిన ఆయేషా చిరునవ్వు అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. మీరు కూడా బీచ్‌కు గానీ, ఏదైనా వాటర్ ఫాల్ దగ్గర రొమాంటిక్‌గా హగ్ చేసుకుని మీ ప్రేమను వ్యక్తపరచండి.

Love Proposal Ideas: మీ లవర్‌కు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, 8 బాలీవుడ్ స్టైల్ బెస్ట్ ఐడియాస్ ఇవే!

Wednesday, August 28, 2024

శ్రియా శరణ్ నుంచి అనన్య పాండే వరకు కొందరు బ్యూటీలు తాజాగా అదిరిపోయే లుక్‍తో ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను నేడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్టన్నింగ్ లుక్‍లతో మెరిశారు.

Bollywood: ఆరెంజ్ డ్రెస్‍లో గ్లామరస్‍గా శ్రియా.. బ్యూటిఫుల్ స్మైల్‍తో మానుషి.. స్టైలిష్‍గా అనన్య: ఫొటోలు

Tuesday, August 27, 2024

తొమ్మిది గజాల పొడవునా సరిహద్దులు, పల్లెల్లో స్కాల్ప్డ్ క్రోచెట్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. గుజరాతీ స్టైల్ లో చీర కట్టుకున్న సోనమ్ భుజం మీద, తన శరీరం ముందు పల్లు బిగించింది.

Sonam Kapoor: ఏకంగా ఐదు సార్లు ఒకే బ్లౌజ్ ధరించిన స్టార్ హీరోయిన్.. దాని స్పెషాలిటీ ఏంటీ?

Monday, August 26, 2024