పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా యానిమల్ నటుడు బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నాడు. అయితే, హరి హర వీరమల్లులో బాబీ డియోల్ పాత్రను యానిమల్ చూసిన తర్వాత మార్చేసినట్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెలిపారు. మరింత శక్తివంతంగా క్రియేట్ చేస్తున్నట్లు చెప్పారు.