2025 కవాసకి Z900 లాంచ్: 9.52 లక్షల రూపాయల ధరతో అద్భుత ఫీచర్లు!
9.52 లక్షల రూపాయల ధరతో అద్భుత ఫీచర్లతో 2025 మోడల్ కవాసకి Z900 భారత్ లో లాంచ్ అయింది. ఈ 2025 మోడల్ లో డిజైన్‌లో మార్పులు, కొత్త ఫీచర్లు, అప్‌డేట్ చేసిన ఇంజిన్ కూడా ఉన్నాయి.
రూ.2.54 లక్షలకే కేటీఎం ఆర్సీ 200 బైక్; 24.65 బీహెచ్పీ, కొత్త టీఎఫ్టీ స్క్రీన్ తో
భారత్ లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్; తక్కువ ధరలో పాపులర్ అడ్వెంచర్ బైక్
745 సీసీ ఇంజన్ తో ప్రీమియం మాక్సీ స్కూటర్ ‘హోండా ఎక్స్-ఏడీవీ 750’ లాంచ్ చేసిన హోండా; ధర ఎంతంటే?