
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నుంచి మరో ఇద్దరు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. ఇక బిగ్ బాస్ ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం కూడా ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు ఇవాళ బిగ్ బాస్ తెలుగు 9 ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నట్లు సమాచారం.



