Bhadradri Kothagudem News | భద్రాద్రి కొత్తగూడెం వార్తలు
తెలుగు న్యూస్  /  అంశం  /  భద్రాద్రి కొత్తగూడెం వార్తలు

Latest bhadradri kothagudem Photos

<p>ఎత్తైన కొండలు, ఎన్నో వృక్షాలు, అబ్బురపరిచే జలపాతం, ఆపై పచ్చని ప్రకృతి… ఇవన్నీ చూడాలంటే కొత్తగూడెం జిల్లాలోని కనకగిరి గుట్టలను చూడాల్సిందే..! అయితే అలాంటి అవకాశాన్ని తెలంగాణ టూరిజం శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది.</p>

Telangana Tourism : కనకగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేస్తారా..? మీకోసమే ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ, ధర చాలా తక్కువ

Sunday, January 19, 2025