Sachin Tendulkar Vs Babar Azam: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 51 ఏళ్ల వయసులో అతని బ్యాటింగ్ అమేజింగ్ అంటూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. అదే సమయంలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.