ayodhya-ram-mandir News, ayodhya-ram-mandir News in telugu, ayodhya-ram-mandir న్యూస్ ఇన్ తెలుగు, ayodhya-ram-mandir తెలుగు న్యూస్ – HT Telugu

Latest ayodhya ram mandir Photos

సాయంత్రం సమీపిస్తున్న కొద్దీ చౌదరి చరణ్ సింగ్ ఘాట్ దాదాపు రెండున్నర లక్షల దీపాలతో ప్రకాశవంతంగా మారింది.

శ్రీరామ నవమి సందర్భంగా దీపాల కాంతుల్లో అయోధ్య.. ఫొటోలు చూసేయండి!

Sunday, April 6, 2025

ఆకాశంలో డ్రోన్ల ద్వారా సృష్టించిన రాముడు, సీత, లక్ష్మణుడు

Ayodhya Deepotsav: కనులపండుగగా అయోధ్యలో 25 లక్షల దీపాలతో దీపోత్సవం

Thursday, October 31, 2024

అయోధ్యలో దీపోత్సవానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని, అక్టోబర్ 30న 28 లక్షల మట్టి దీపాలతో నగరాన్ని ప్రకాశవంతం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

Ayodhya: ఘనంగా దీపోత్సవానికి సిద్ధమైన అయోధ్య; 500 ఏళ్ల తరువాత మొదటి సారి..

Wednesday, October 30, 2024

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామ జన్మభూమి అయోధత్య వేడుకలు ఘనంగా జరిగాయి.  బుధవారం ఉదయం రామాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు రాముడిని దర్శించుకున్నారు.

Sri Rama Navami 2024: అయోధ్యతో సహా దేశవ్యాప్తంగా శ్రీరాముడిని ఎలా ఆరాధించారో చూడండి

Wednesday, April 17, 2024

ఈరోజు అయోధ్యలోని రామ మందిరంలో చైత్రమాసం నవమి రోజున 12 గంటలకు, బాలరాముని నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడాయి. దీనికి సంబంధించి ఫోటో ఇది. ఈ అద్భుత దృశ్యం చూసి భక్తులు పరవశించిపోయారు.

Sri rama navami 2024: నయనానందం శ్రీరాముడి నుదుట ‘సూర్య తిలకం’.. మీరు కన్నులారా వీక్షించండి

Wednesday, April 17, 2024

రామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ట్రస్ట్ నిర్వహిస్తోందని, శ్రీరామనవమి పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

Ram Navami celebrations: అయోధ్య రామ మందిరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Wednesday, April 17, 2024

శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

Sri Rama Navami 2024: శ్రీరామ నవమికి అందంగా ముస్తాబవుతున్న అయోధ్య

Monday, April 15, 2024

స్పైస్ జెట్ (Spice Jet)నాన్‌స్టాప్ విమానాన్ని శంషాబాద్ నుంచి అయోధ్య వరకు మంగళ, గురు, శనివారాల్లో నడుపుతోంది.

Hyderabad To Ayodhya Flight : రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి అయోధ్యకు, స్పైస్ జెట్ నాన్ స్టాఫ్ ఫ్లైట్ ప్రారంభం

Tuesday, April 2, 2024

22 జనవరి 2024 న అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. శ్రీరాముని ఆరాధనకు శ్రీరామరక్షా స్తోత్రం పఠించడం ఎంతో మేలు చేస్తుంది. శ్రీరామ రక్షా స్తోత్రం రాముని మహిమను కీర్తిస్తుంది.

Ram raksha Stotra: శ్రీరామ రక్ష స్తోత్రం.. ఈ పారాయణం పఠిస్తే సమస్త సమస్యలు తొలగిపోతాయి

Thursday, January 25, 2024

బలరాం ప్రాణ ప్రతిష్ఠ రోజున ఢిల్లీ కన్నాట్ ప్లేస్ హనుమాన్ ఆలయంలో ప్రజలు దీపాలు వెలిగించారు.

లండన్, న్యూయార్క్‌లో కూడా రామనామ జపమే.. వైభవంగా బాలరాముడి పండగ

Tuesday, January 23, 2024

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. నేడు (జనవరి 22) జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అపూర్వ ఘట్టంలో భాగమయ్యారు. రామమందిరం ముందు సెల్ఫీ దిగిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Ram Mandir Inauguration: చిరంజీవి నుంచి అమితాబ్ వరకు: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠలో సినీ సెలెబ్రిటీలు: ఫొటోలు

Monday, January 22, 2024

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ రామజన్మభూమి ఆలయంలో శ్రీ రామలల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.

PM Modi performs rituals: ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ

Monday, January 22, 2024

ఈ రోజు మధ్యాహ్నం 12.29 గంటలకు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 84 సెకన్లపాటు జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామ్ లల్లా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. తలపై బంగారు కిరీటం, నుదిటిపై తిలకం, రెండు చేతులతో బంగారు విల్లు, బాణంతో రామ్ లల్లా అద్భుత దృశ్యం ఉంది.

Ayodhya Ram Lalla: Ayodhya Ram Lalla: గర్భగుడిలోని రామ్ లల్లా విగ్రహం చూడండి

Monday, January 22, 2024

అయోధ్యలోని రామమందిరంలో రామ్ లాలా ప్రాణ ప్రతిష్ఠ పూర్తయింది.  ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మధురమైన ఈ ఘట్టం జరుగుతున్న సమయంలో అయోధ్య ప్రాంతమంతా ఉప్పొంగింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని టీవీలు, మొబైల్‌ స్క్రీన్‌లలో చూసి గుడి బయట చాలా మంది ఉద్వేగానికి లోనయ్యారు.

Ayodhya pran pratishtha: ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుక

Monday, January 22, 2024

రాముడి ప్ర‌తిష్ట వేడుక‌ల కోసం కంగ‌నా ర‌నౌత్ కూడా అయోధ్య‌కు చేరుకున్న‌ది.

Celebrities at Ayodhya Ram Mandir: అయోధ్యలో చిరంజీవి, అమితాబ్‌, ర‌జ‌నీకాంత్ - సినీ ప్ర‌ముఖుల సంద‌డి

Monday, January 22, 2024

ఈ విగ్రహం బరువు దాదాపు 200 కిలోలు. విగ్రహం ఎత్తు 4.24 అడుగులు, వెడల్పు మూడు అడుగులు. ఈ విగ్రహం శ్రీరాముడిని 5 సంవత్సరాల పిల్లవాడిగా వర్ణిస్తుంది.

Ayodhya ram mandir: రామ్ లల్లా విగ్రహం గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Monday, January 22, 2024

శనివారం రాత్రి రామేశ్వరంలో బస చేసిన మోదీ.. ఆదివారం అరిచల్​మునైకి వెళ్లారు. ఇక్కడే.. రామ సేతు నిర్మాణం జరిగిందని పూరాణాలు చెబుతున్నాయి.

రావణ సంహారానికి రాముడు ప్రతిజ్ఞ చేసిన చోట.. ప్రధాని మోదీ పూజలు

Sunday, January 21, 2024

Bara Imambara, Lucknow: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న బారా ఇమాంబర, 18వ శతాబ్దంలో నవాబ్ అసఫ్-ఉద్-దౌలా నిర్మించిన అద్భుతమైన నిర్మాణం. ఇది భుల్ భులయ్యా అని పిలువబడే దాని ప్రత్యేకమైన చిట్టడవికి, ఆకట్టుకునే సెంట్రల్ హాల్‌కు ప్రసిద్ధి చెందింది,

Ayodhya Ram Temple: అయోధ్య వెళ్తున్నారా?.. ఇవి మిస్ కాకండి..

Saturday, January 20, 2024

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రావి, మర్రి, బాదం  ఆకులపై శ్రీరాముని వివిధ దివ్యమంగళ స్వరూపాలను మలిచి రామభక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Ayodhya Ram Mandir : రావి ఆకులపై శ్రీరాముని స్వరూపాలు

Saturday, January 20, 2024

ఆలయంలో మూడంతస్థులు ఉంటాయి. ఒక్కోటి 20 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తం మీద 392 స్తంభాలు, 44 డోర్లు ఉంటాయి. ప్రధాన గర్భగుడిలో.. శ్రీ రామ్​ లల్లా (రాముడి బాల్యం) విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీ రామ్​ దర్భార్​ ఉంటుంది.

అయోధ్య రామ మందిరం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు..

Saturday, January 20, 2024