ఏపీ పీజీసెట్-2025 దరఖాస్తు గడువు పొడిగించారు. ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ పీజీ కాలేజీల్లో పీజీ కోర్సుల ప్రవేశాలకు పీజీసెట్ నిర్వహించనున్నారు. మే 5తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియాల్సి ఉండగా మే 11 వరకు పొడిగించినట్టు కన్వీనర్ ప్రకటించారు.