రుషికొండ భవనాలను ఎలా ఉపయోగిస్తే బెటర్ అంటారు? మెయిల్ చేయండి!
వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకోవాలో కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ మేరకు భవనాలను ఎలా వినియోగిస్తే.. బాగుంటుందనే విషయంపై ప్రజల నుంచి సలహాలు, సూచలను ఆహ్వానించింది.