ap-eapcet News, ap-eapcet News in telugu, ap-eapcet న్యూస్ ఇన్ తెలుగు, ap-eapcet తెలుగు న్యూస్ – HT Telugu

Latest ap eapcet Photos

<h2>తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) 2024 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఖరారైంది. జూన్ 27 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. 3 దశల్లో సీట్లు భర్తీ చేయనున్నారు.</h2>

TS EAPCET Counselling 2024 Updates : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ - అభ్యర్థుల వద్ద ఉండాల్సిన సర్టిఫికేట్లు ఇవే

Saturday, May 25, 2024

<p>నాదర్ గుల్ లోని MVSR ఇంజినీరింగ్ కాలేజీకి మంచి పేరుంది. ఇక్కడ చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ సీటు రావాలంటే మంచి ర్యాంక్ రావాల్సిందే. ఇవే కాకుండా.... హైదరాబాద్ చుట్టపక్కన ఉన్న వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GOKARAJU RANGARAJU INSTITUTE OF ENGG AND TECH కాలేజీలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. శంషాబాద్ ప్రాంతంలో ఉన్న వర్ధమాన్ కాలేజీ కూడా ఇంజినీరింగ్ విద్యకు మంచి ఆప్షన్.&nbsp;</p>

TG Top Engineering Colleges : బీటెక్ ప్రవేశాలు...తెలంగాణలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీలివే..!

Thursday, May 23, 2024

<p>తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) 2024 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. శనివారం(మే 18) రోజు విద్యాశాఖ అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ లో ఫలితాలను ప్రకటించారు.</p>

TS EAPCET 2024 Updates : తెలంగాణ ఎంసెట్ ప్రవేశాల అప్డేట్స్ - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే..?

Sunday, May 19, 2024

<p>తెలంగాణ ఈఏపీసెట్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఏప్రిల్ 6వ తేదీతోనే ఈ గడువు పూర్తి కానుంది. ఆలస్య రుసుం లేకుండా అప్లయ్ చేసుకొనేందుకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.</p>

TS EAPCET 2024 Updates : గతేడాది కంటే ఈసారి ఎక్కువే..! తెలంగాణ ఈఏపీసెట్‌కు భారీగా దరఖాస్తులు, తాజా అప్డేట్స్ ఇవే

Thursday, April 4, 2024