
అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, వినోద్ వర్మ, వైవా హర్ష నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అరి. అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన అరి సినిమాకు పాజిటివ్ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అరి మూవీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. అలాగే, డైరెక్టర్ జయశంకర్‌ను మంత్రి అభినందించారు.



