anantapur News, anantapur News in telugu, anantapur న్యూస్ ఇన్ తెలుగు, anantapur తెలుగు న్యూస్ – HT Telugu

Latest anantapur Photos

<p>అనంతపురం జిల్లాలోని కల్లు గీత కార్మికులు.. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్‌ అధికారులు సూచించారు. ఫిబ్రవరి ఐదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. ఫిబ్రవరి 7న కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో కలెక్టర్‌ సమక్షంలో లాటరీ తీస్తామని స్పష్టం చేశారు. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)</p>

AP Wine Shops : వైన్ షాపుల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. టైమ్ లేదు.. ఇంకా 4 రోజులే గడువు!

Saturday, February 1, 2025

<p>అనంతపురం జిల్లాలో మరో ప్రముఖ పర్యాటక ప్రదేశం రాయదుర్గం ఫోర్ట్. ఇది రాయదుర్గం మండలంలో ఉంది. ఈ కోట నది ఒడ్డున ఉంది. ఈ కోట విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది.</p>

AP Tourism : అనంతపురం జిల్లా.. చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాల ఖిల్లా.. 7 ప్రత్యేకతలు!

Tuesday, December 31, 2024

<p>భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, గోల్ప్ టూర్ ఆప్ ఇండియా చైర్మ‌న్ కపిల్ దేవ్ , ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి ఉండవల్లిలో సీఎం చంద్రబాబును ఆయ‌న నివాసంలో మంగ‌ళ‌వారం కలిశారు. క‌పిల్ దేవ్ కి సీఎం చంద్ర‌బాబు సాద‌ర స్వాగ‌తం ప‌లికి శాలువాతో స‌త్క‌రించారు. అనంత‌రం రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ క్ల‌బ్ ఏర్పాటుపై ప‌లు అంశాలు చ‌ర్చించుకున్నారు.</p>

KapilDev Meets CBN: ఏపీలో మూడు గోల్ఫ్‌ కోర్సుల ఏర్పాటుకు సన్నాహాలు, చంద్రబాబుతో కపిల్‌ దేవ్‌ చర్చలు

Wednesday, October 30, 2024

<p>అనంతపురం జిల్లాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. పట్టణాన్ని అనుకుని ప్రవహించే పండమేరు పొంగడంతో వందలాది నివాసాలు నీట మునిగాయి. &nbsp;కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక పెట్రోట్‌ బంక్‌లోకి నీరు చేరింది. కనగానపల్లి చెరువు కట్ట తెగి వరద పండమేరులోకి ఉదృతంగా ప్రవహిస్తోంది. పండమేరు వాగు ఉద్ధృతితో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.</p>

Anantapuram Rains: ఏపీలో ఈసారి అనంతపురం వంతు.. పట్టణాన్ని ముంచెత్తిన పండమేరు వరద.. నీట మునిగిన ఇళ్లు

Tuesday, October 22, 2024