‘రేప్ విక్టమ్ పై అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అనుచితం’: సుప్రీంకోర్టు ఆగ్రహం
నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ, అత్యాచార బాధితురాలు తన సమస్యలను తానే కొని తెచ్చుకుంది అని అలహాబాద్ హై కోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు సరికాదని, బాధితురాలిని అవమానించడమేనని స్పష్టం చేసింది.
Allahabad HC: బాధితురాలిదే తప్పు అంటూ రేప్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు జడ్జి