ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ బ్లాక్‌బస్టర్ మూవీ..ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. సింగిల్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తెలుగు రీసెంట్ బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ సింగిల్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (జూన్ 6) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ మూవీ అదరగొడుతోంది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన మూవీ కలెక్షన్లలో దుమ్మురేపింది. ఆ మూవీ ఓటీటీ వివరాలివే.