7th-pay-commission News, 7th-pay-commission News in telugu, 7th-pay-commission న్యూస్ ఇన్ తెలుగు, 7th-pay-commission తెలుగు న్యూస్ – HT Telugu

Latest 7th pay commission Photos

<p>7వ వేతన సంఘం సిఫారసులను ప్రభుత్వం 2016 జనవరి 1న అమల్లోకి తెచ్చింది. అప్పట్లో అంతర్జాతీయ కార్మిక సంఘం నిబంధనలు, డాక్టర్ ఎక్రోయిడ్ ఫార్ములా ఆధారంగా కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే నెలవారీ కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు. కనీస వేతనాన్ని రూ.18 వేలు మాత్రమే ఉంచారు. &nbsp;</p>

DA hike : డీఏ పెంపు.. ఆశించిన దాని కన్నా ఈసారి తక్కువే! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​ తప్పదా?

Monday, September 2, 2024

<p>8వ వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుందనే ప్రశ్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. దీనిపై వివిధ వర్గాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 8వ వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుందో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి మలయ్ ముఖర్జీ వివరించారు.&nbsp;</p>

8th Pay Commission Date: కొత్త వేతన సంఘం అమలు ఎప్పుడు? డీఏ ఎప్పుడు పెంచుతారు?

Thursday, June 20, 2024

<p>ఇప్పటివరకు గ్రాట్యిటూ గరిష్ట పరిమితి రూ.20 లక్షలుగా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే ఇకపై గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.25 లక్షలకు పెరిగింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీకి సంబంధించిన నిబంధనలను మారుస్తూ కొద్ది నెలల క్రితం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.</p>

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. గ్రాట్యుటీ లిమిట్​ పెంపుతో పాటు అనేక బెనిఫిట్స్ అమలు..

Monday, May 6, 2024