తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 3, 2024: TG School Holidays : భారీ వర్షాల హెచ్చరికలు..! ఇవాళ కూడా ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 03 Sep 202411:30 PM IST
Telangana News Live: TG School Holidays : భారీ వర్షాల హెచ్చరికలు..! ఇవాళ కూడా ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు
- భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ పలు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సీఎస్ ఆదేశాలకు మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు.