Telangana News Live October 26, 2024: TGSRTC Parcels Home Delivery : టీజీఎస్ఆర్టీసీ కార్గో పార్శిళ్లు ఇంటి వద్దకే, రేపటి నుంచి హోండెలివరీ సర్వీసులు ప్రారంభం-today telangana news latest updates october 26 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live October 26, 2024: Tgsrtc Parcels Home Delivery : టీజీఎస్ఆర్టీసీ కార్గో పార్శిళ్లు ఇంటి వద్దకే, రేపటి నుంచి హోండెలివరీ సర్వీసులు ప్రారంభం

TGSRTC Parcels Home Delivery : టీజీఎస్ఆర్టీసీ కార్గో పార్శిళ్లు ఇంటి వద్దకే, రేపటి నుంచి హోండెలివరీ సర్వీసులు ప్రారంభం

Telangana News Live October 26, 2024: TGSRTC Parcels Home Delivery : టీజీఎస్ఆర్టీసీ కార్గో పార్శిళ్లు ఇంటి వద్దకే, రేపటి నుంచి హోండెలివరీ సర్వీసులు ప్రారంభం

Updated Oct 26, 2024 10:43 PM ISTUpdated Oct 26, 2024 10:43 PM IST
  • Share on Facebook
Updated Oct 26, 2024 10:43 PM IST
  • Share on Facebook

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 26 Oct 202405:13 PM IST

తెలంగాణ News Live: TGSRTC Parcels Home Delivery : టీజీఎస్ఆర్టీసీ కార్గో పార్శిళ్లు ఇంటి వద్దకే, రేపటి నుంచి హోండెలివరీ సర్వీసులు ప్రారంభం

  • TGSRTC Parcels Home Delivery : టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలపై కీలక నిర్ణయం తీసుకుంది. కార్గో పార్మిళ్లను హోండెలివరీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ లో హోండెలివరీ సర్వీస్ ను పైలెట్ ప్రాజెక్టుగా రేపటి నుంచి అమలు చేయానున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202412:57 PM IST

తెలంగాణ News Live: Telangana Cabinet Decisions : రైతులకు శుభవార్త.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

  • Telangana Cabinet Decisions : తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. గిరిజన యూనివర్శిటీకి భూమి కేటాయించింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌ భూమిని బదలాయించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202412:42 PM IST

తెలంగాణ News Live: Warangal : ఓనర్ ఒంటిపై బంగారం దోచుకునేందుకు దారి దోపిడీ నాటకం.. ముగ్గురు అరెస్టు

  • Warangal : నమ్మకంగా ఉంటున్నాడని డ్రైవర్ పని ఇచ్చిన యజమానికే ఓ యువకుడు కుచ్చుటోపీ పెట్టాడు. పక్కా పథకంతో తన స్నేహితులతో ఓనర్ పై దాడి చేయించి బంగారం దోపిడీ చేయించాడు. ఈ నాటకంలో దారి దోపిడీకి వచ్చిన నిందితులు డ్రైవర్ పైనా దాడి చేసి పరారయ్యారు. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202411:13 AM IST

తెలంగాణ News Live: Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బిగ్ అప్డేట్, లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్-వచ్చే వారం అందుబాటులోకి

  • Indiramma Housing Scheme Update : తెలంగాణ ప్రభుత్వం ఇందిమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక విధానంపై కసరత్తు చేస్తుంది. తాజాగా లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ లో కొన్ని మార్పులు చేసి, త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202410:56 AM IST

తెలంగాణ News Live: TGSP Constables Protest : తెలంగాణ వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్ల నిరసనలు, డీజీపీ సీరియస్

  • TGSP Constables Protest : ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. నల్గొండలో పోలీసుల కుటుంబ సభ్యులతో అనుచితంగా ప్రవర్తించిన ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలపై డీజీపీ సీరియస్ అయ్యారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202410:21 AM IST

తెలంగాణ News Live: Jagga Reddy : ట్రోల్‌ చేసేవాళ్లు దొరికితే బట్టలూడదీసి కొడతా : జగ్గారెడ్డి

  • Jagga Reddy : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ట్రోల్‌ చేసేవాళ్లు దొరికితే బట్టలూడదీసి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. తాను కలెక్టర్‌ను తిట్టినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరీశ్ రావుకు మతి భ్రమించిందని విమర్శలు గుప్పించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202407:07 AM IST

తెలంగాణ News Live: Sathupally : పార్కింగ్ చేసిన లారీలే వీరి టార్గెట్.. డీజిల్ దొంగలు వస్తున్నారు జాగ్రత్త!

  • Sathupally : ఆ హైవే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతుంది. నిత్యం వందలాది లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధాన నగరాలకు సరకు రవాణా చేస్తుంటాయి. ఆ లారీలనే టార్గెట్ చేశారు డీజిల్ దొంగలు. హైవేపై పార్కింగ్ చేసిన లారీలే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. డీజిల్‌ను పీల్చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202405:19 AM IST

తెలంగాణ News Live: TG Paramedical Admissions 2024 : పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు - ఇవిగో నోటిఫికేషన్ వివరాలు

  • తెలంగాణలోని పారామెడికల్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 30వ తేదీలోపు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను జిల్లా డీఎంహెచ్‌వో ఆఫీసుల్లో సమర్పించాలి. జిల్లాల వారీగా నవంబరు 13లోపు కౌన్సెలింగ్‌ పూర్తి అవుతుంది. నవంబర్‌ 20వ తేదీలోగా ఎంపిక జాబితా విడుదలవుతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202402:00 AM IST

తెలంగాణ News Live: TGPSC Group 1 Exams : గ్రూప్ 1 పరీక్షలో కాపీ కొట్టేందుకు యత్నం..! పట్టుబడిన మహిళా అభ్యర్థి

  • తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.  కాపీయింగ్‌కు యత్నించిన మహిళా అభ్యర్థిని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన టీజీపీఎస్సీ… సదరు విద్యార్థిని తదుపరి పరీక్షలు రాయకుండా డీబార్‌ చేస్తున్నట్లు తెలిపింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202401:04 AM IST

తెలంగాణ News Live: Telangana Cabinet : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ - అజెండాలో కీలక అంశాలు, డీఏలపై ప్రకటనకు ఛాన్స్..!

  • Telangana Cabinet Meeting: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. హైడ్రాకు చట్టబద్ధత, రైతు భరోసా,  ఉద్యోగుల డీఏ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలు చర్చకు రానున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202412:43 AM IST

తెలంగాణ News Live: Jagtial Murder Case : కాంగ్రెస్ నేత హత్య కేసులో నిందితుడు అరెస్ట్ - వెలుగులోకి అసలు విషయాలు..!

  • జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన గంగారెడ్డి హత్య కేసులో  నిందితుడు బత్తిని సంతోష్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. పాత పగతో కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి హత్య చేసినట్లు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అశోక్ కుమార్ ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202412:00 AM IST

తెలంగాణ News Live: IIT Hyderabad Jobs 2024 : ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు - భారీగా జీతం, ముఖ్యమైన వివరాలివే

  • IIT Hyderabad Recruitment 2024 :  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 1వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 
పూర్తి స్టోరీ చదవండి