Telangana News Live November 7, 2024: TG TET Applications 2024 : అందుబాటులోకి రాని 'తెలంగాణ టెట్' వెబ్‌సైట్‌..! ప్రారంభం కాని అప్లికేషన్లు-today telangana news latest updates november 7 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 7, 2024: Tg Tet Applications 2024 : అందుబాటులోకి రాని 'తెలంగాణ టెట్' వెబ్‌సైట్‌..! ప్రారంభం కాని అప్లికేషన్లు

TG TET Applications 2024 : అందుబాటులోకి రాని 'తెలంగాణ టెట్' వెబ్‌సైట్‌..! ప్రారంభం కాని అప్లికేషన్లు

Telangana News Live November 7, 2024: TG TET Applications 2024 : అందుబాటులోకి రాని 'తెలంగాణ టెట్' వెబ్‌సైట్‌..! ప్రారంభం కాని అప్లికేషన్లు

04:36 PM ISTNov 07, 2024 10:06 PM HT Telugu Desk
  • Share on Facebook
04:36 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 07 Nov 202404:36 PM IST

తెలంగాణ News Live: TG TET Applications 2024 : అందుబాటులోకి రాని 'తెలంగాణ టెట్' వెబ్‌సైట్‌..! ప్రారంభం కాని అప్లికేషన్లు

  • TG TET 2024 Registration Updates: తెలంగాణ టెట్‌ వెబ్ సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు. సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవటంతో దరఖాస్తులు ప్రారంభం కాలేదు. నవంబర్ 7 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని చెప్పినప్పటికీ స్పష్టత రాలేదు. మరోవైపు  విద్యాశాఖ నుంచి కూడా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202404:22 PM IST

తెలంగాణ News Live: Medak Crime News : 'ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కానిస్టేబుల్ కొట్టాడు' - మనస్తాపంతో వ్యక్తి సూసైడ్, వెలుగులోకి సూసైడ్ నోట్

  • ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనపట్ల కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడని ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాశాడు. పెట్రోల్ పొసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడి కుటుంబం ఆందోళన చేపట్టింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202403:37 PM IST

తెలంగాణ News Live: Minister Ponguleti : 'తుస్సు బాంబ్ కాదు... వారికి ఆటమ్‌ బాంబ్‌ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి కామెంట్స్

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాటు బాంబు, లక్ష్మీ బాంబు కాదు.. తప్పు చేసిన వాళ్లకు ఆటమ్ బాంబు పేలబోతోందని చెప్పారు. వర్ధన్నపేటలో మాట్లాడిన ఆయన.. తప్పు చేయనివాళ్లు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202403:12 PM IST

తెలంగాణ News Live: CM Revanth Musi River Yatra : సీఎం రేవంత్ 'మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర' - టూర్ షెడ్యూల్ వివరాలివే

  • CM Revanth Musi River Yatra : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 8వ తేదీన సంగెం నుంచి మూసీ పాదయాత్ర ప్రారంభమవుతుంది. యాత్ర ప్రారంభం కంటే ముందు యాదాద్రిలో ముఖ్యమంత్రిలో ప్రత్యేక పూజలు చేస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202411:12 AM IST

తెలంగాణ News Live: KTR Comments : ‘రేవంత్.. కేసు పెడితే పెట్టుకో.. జైలుకు వెళ్లడానికి సిద్ధమే..! మళ్లీ వచ్చి పాదయాత్ర చేస్తా’ - కేటీఆర్

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ఏదో ఒకలా జైలుకి పంపి పైశాచిక ఆనందం పొందుతా అంటే అక్కడికి వెళ్లడానికి సిద్ధమైనంటూ కామెంట్స్ చేశారు. మూడు నెలలు యోగా చేసొచ్చి… పాదయాత్రకు వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. గాసిప్స్ పక్కనపెట్టి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాలంటూ హితవు పలికారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202410:31 AM IST

తెలంగాణ News Live: Telangana ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన డీఈవో.. ఇదేం కక్కుర్తి!

  • Telangana ACB : తెలంగాణ ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. లంచగొండి అధికారుల భరతం పడుతోంది. నిత్యం ఏదో ఒకచోట దాడులు చేస్తూ.. అవినీతి అధికారులను కటకటాల్లోకి పంపుతోంది. తాజాగా.. లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఓ డీఈవోను పట్టుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202410:05 AM IST

తెలంగాణ News Live: Lord Shiva Temple : ఈ శైవక్షేత్ర దర్శనం పూర్వజన్మ సుకృతం.. ఇలాంటి దేవాలయం దేశంలో ఎక్కడా లేదు!

  • Lord Shiva Temple : కార్తీకమాసంలో భక్తులు శైవక్షేత్రాలను ఎక్కువగా దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో అత్యంత పురాతణమైన శివాలయాల గురించి వెతుకుతున్నారు. పురాతన శివాలయాల్లో కరీంనగర్ జిల్లా మంథనిలోని శైవక్షేత్రం ఒకటి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202409:07 AM IST

తెలంగాణ News Live: NIRDPR Hyderabad Jobs 2024: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు - నెలకు రూ. 40 వేల జీతం, ముఖ్య వివరాలివే

  • NIRDPR Hyderabad Recruitment 2024: హైదరాబాద్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయతీరాజ్ (NIRDPR) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202408:26 AM IST

తెలంగాణ News Live: TG MLC Voter Registration Status : ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకున్నారా..? మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

  • Telangana MLC Elections 2025: ఉత్తర తెలంగాణలో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు ముగిసింది. మూడు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే సీఈవో తెలంగాణ వెబ్ సైట్ లో మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఏ స్థితిలో ఉందనేది తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202406:52 AM IST

తెలంగాణ News Live: KCR Re Entry : త్వరలో బీఆర్ఎస్ 2.0.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి కేసీఆర్ సిద్ధం!

  • KCR Re Entry : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు ఏడాది దగ్గరకు వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే.. కొత్త సర్కారుకు ఓ ఏడాది టైమ్ ఇద్దాం.. ఆ తర్వాత ప్రభుత్వ పనితీరుపై స్పందిద్దాం అని కేసీఆర్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఏడాది కావడంతో.. కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202405:11 AM IST

తెలంగాణ News Live: TG Trump Temple : తెలంగాణలో డొనాల్డ్ ట్రంప్‌ గుడి.. ఎక్కడ ఉంది.. ఎవరు నిర్మించారో తెలుసా?

  • TG Trump Temple : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రెండోసారి విజయం సాధించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు మారుమోగుతోంది. తెలంగాణలోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎంతలా అంటే.. ట్రంప్ గుడి కట్టేంతలా. అవును.. తెలంగాణలో డొనాల్డ్ ట్రంప్ గుడి ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202404:09 AM IST

తెలంగాణ News Live: TG Samagra Kutumba Survey : ఆధార్ కార్డు ఎక్కడుంటే అక్కడే.. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి 9 కీలక అంశాలు

  • TG Samagra Kutumba Survey : తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి నంబరు, అందులో నివసించే వారి పేరు నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. రేపటికల్లా ఇళ్లు, యజమానుల జాబితా సిద్ధం కానుంది. ఎల్లుండి నుంచి కుటుంబ సర్వే చేపట్టనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202403:24 AM IST

తెలంగాణ News Live: Huzurabad Congress: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి నిరసన సెగ... జమ్మికుంటలో తిరగబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు

  • Huzurabad Congress: అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు నిరసన ఎదుర్కోవడం సహజం. కానీ కరీంనగర్ జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి నిరసన ఎదుర్కొన్నారు. గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేసి కౌశిక్ రెడ్డికి చుక్కలు చూపారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202403:02 AM IST

తెలంగాణ News Live: Family Suicide: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక గోదావరిలో దూకిన కుటుంబం, తండ్రి, కూతుళ్లు మృతి

  • Family Suicide: ఆర్థిక ఇబ్బందులు, అప్పులిచ్చిన వారి వేధింపులు తాళలేక బాసరలో ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తండ్రి కూతుళ్లు మృతి చెందగా, స్థానిక మత్స్యకారులు వివాహితను కాపాడారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202401:12 AM IST

తెలంగాణ News Live: TG Cyber Security: తెలంగాణ సైబర్ సెక్యూరిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి ఇలా…

  • TG Cyber Security: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ ఉద్యోగ నియామకాలు చేపడతారు. మొత్తం 11 ఉద్యోగాలకు కాంట్రాక్టు సంస్థ నోటిఫికేషన్ వెలువరించింది. ఆసక్తి కలిగిన  వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202412:39 AM IST

తెలంగాణ News Live: Mlc Voters: ముగిసిన పట్టభద్రుల ఓటరు నమోదు, ఉత్తర తెలంగాణలో 336362 మంది రిజిస్టర్

  • Mlc Voters: ఉత్తర తెలంగాణలో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు ముగిసింది. గడువు ముగిసే సమయానికి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో 336362 మంది పట్టభద్రులు ఓటర్ నమోదు దరఖాస్తు చేసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి