Telangana News Live November 6, 2024: Tiger Spotted In Kawal : కవ్వాల్ లో పెద్ద పులుల సంచారం, భయాందోళనలో ప్రజలు-today telangana news latest updates november 6 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 6, 2024: Tiger Spotted In Kawal : కవ్వాల్ లో పెద్ద పులుల సంచారం, భయాందోళనలో ప్రజలు

Tiger Spotted In Kawal : కవ్వాల్ లో పెద్ద పులుల సంచారం, భయాందోళనలో ప్రజలు

Telangana News Live November 6, 2024: Tiger Spotted In Kawal : కవ్వాల్ లో పెద్ద పులుల సంచారం, భయాందోళనలో ప్రజలు

05:09 PM ISTNov 06, 2024 10:39 PM HT Telugu Desk
  • Share on Facebook
05:09 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 06 Nov 202405:09 PM IST

తెలంగాణ News Live: Tiger Spotted In Kawal : కవ్వాల్ లో పెద్ద పులుల సంచారం, భయాందోళనలో ప్రజలు

  • Tiger Spotted In Kawal : ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపుల్లి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు తండాల్లో సంచరిస్తు్న్న పెద్దపులి..పశువులపై దాడి చేస్తుంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202402:03 PM IST

తెలంగాణ News Live: TG Caste Census : సమగ్ర సర్వే ఈ నెల 9కి వాయిదా, మూడ్రోజలు పాటు ఇంటింటా స్టిక్కరింగ్

  • TG Caste Census : తెలంగాణలో కులగణనకు అటంకాలు ఎదురవుతున్నాయి. టీచర్లను ఎన్యూమరేటర్లుగా నియమించడంలో జాప్యం జరగడంతో సమగ్ర సర్వే ఈ నెల 9కి వాయిదా పడిది. మూడ్రోజుల పాటు ఇంటంటా స్టిక్కరింగ్ వేసి కుటుంబాల సంఖ్యను తేల్చనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202411:24 AM IST

తెలంగాణ News Live: Arunachalam : అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఈ జిల్లాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

  • Arunachalam Giri Pradakshina : కార్తీక పౌర్ణమికి అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ మీుదుగా అరుణాచలం ప్రత్యేకే ప్యాకేజీ అందిస్తుంది. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202407:21 AM IST

తెలంగాణ News Live: KTR : మేఘా కంపెనీని బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలి, ఆ కాంట్రాక్ట్ వెంటనే రద్దు చేయాలి - సీఎం రేవంత్ కు కేటీఆర్ ప్రశ్నలు

  • KTR On Megha Engineering : మేఘా కంపెనీతో పాటు మంత్రి పొంగులేటిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుంకిశాల ఘటనకు కారణమైన మేఘా కంపెనీపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడేందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202405:25 AM IST

తెలంగాణ News Live: TG Graduate MLC Voter Registration : ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్నారా..? మరికొద్ది గంటలే గడువు, అప్లికేషన్ విధానం ఇలా

  • Telangana MLC Elections : ఉత్తర తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల (నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్)కు సంబంధించి దరఖాస్తుల గడువు చివరి చేరింది.  మరికొద్ది గంటల్లో పూర్తి కానుంది. సీఈవో తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202405:04 AM IST

తెలంగాణ News Live: No Caste Column: తెలంగాణలో నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే, కులం, మతం వెల్లడించని వారికి ప్రత్యేక కాలమ్

  • No Caste Column: తెలంగాణలో నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేతో కులగణన ప్రభుత్వం చేపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కులుం, మతం వివరాలను వెల్లడించడం ఇష్టం లేని వారి కోసం సర్వేలో ప్రత్యేక కాలమ్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202404:37 AM IST

తెలంగాణ News Live: MHSRB Hall Tickets : వైద్యారోగ్యశాఖలో 1284 ల్యాబ్ టెక్నీషియ‌న్‌ ఉద్యోగాలు - రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇదిగో లింక్

  • TG Lab Technician Recruitment 2024 : తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ 10వ తేదీన ఎగ్జామ్ జరగనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202403:59 AM IST

తెలంగాణ News Live: NIT Warangal Jobs 2024 : వరంగల్‌ 'నిట్' నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలివే

  • NIT Warangal Recruitment 2024 : వరంగల్‌లోని ‘నిట్’(NIT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. లైబ్రరీ ట్రైనీలు పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202402:39 AM IST

తెలంగాణ News Live: Nirmal Food Poison: నిర్మల్‌లో విషాదం, బిర్యానీ తిని యువతి మృతి.. 20మందికి అస్వస్థత

  • Nirmal Food Poison: నిర్మల్‌లో విషాదం జరిగింది. హోటల్ బిర్యానీ తిని యువతి మృతి చెందగా  పలువురు అస్వస్థతకు గురయ్యారు. అపరిశుభ్ర వాతావరణంలో హోటల్‌ నిర్వహించడంతోనే అనారోగ్యం బారిన పడినట్టు గుర్తించారు. హోటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202401:02 AM IST

తెలంగాణ News Live: TG TET 2024 Registrations: రేపటి నుంచి తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్లు, సాంకేతిక కారణాలతో ఆలస్యం

  • TG TET 2024 Registrations: తెలంగాణ టెట్‌ 2024-25 రిజిస్ట్రేషన్లు నవంబర్ 7వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.  మంగళవారం నుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉన్నా దరఖాస్తులు రుసుముపై ఉన్నత స్థాయిలో ఎలాంటి నిర్ణయం వెలువడక పోవడంతో  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202412:04 AM IST

తెలంగాణ News Live: Teenmar Mallanna: నల్గొండ కాంగ్రెస్‌లో.. తీన్మార్ మల్లన్న చిచ్చు, మిర్యాలగూడ కాంగ్రెస్ బీసీ లీడర్ల తిరుగుబాటు

  • Teenmar Mallanna: నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆదివారం మిర్యాలగూడలో జరిగిన బీసీ గర్జన సభలో చేసిన ప్రసంగం కాంగ్రెస్‌ పార్టీలో దుమారం లేపుతోంది. ఆయన ఒకవైపు బీసీ నినాదం వినిపిస్తూనే మరోవైపు కాంగ్రెస్  నేతలపై  విమర్శలు గుప్పించారు. 
పూర్తి స్టోరీ చదవండి