Telangana News Live November 3, 2024: TG Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతల ఆందోళనలు, రైతులు రోడ్డెక్కితే గాని స్పందించని అధికారులు-today telangana news latest updates november 3 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 3, 2024: Tg Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతల ఆందోళనలు, రైతులు రోడ్డెక్కితే గాని స్పందించని అధికారులు

TG Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతల ఆందోళనలు, రైతులు రోడ్డెక్కితే గాని స్పందించని అధికారులు

Telangana News Live November 3, 2024: TG Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతల ఆందోళనలు, రైతులు రోడ్డెక్కితే గాని స్పందించని అధికారులు

03:17 PM ISTNov 03, 2024 08:47 PM HT Telugu Desk
  • Share on Facebook
03:17 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 03 Nov 202403:17 PM IST

తెలంగాణ News Live: TG Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతల ఆందోళనలు, రైతులు రోడ్డెక్కితే గాని స్పందించని అధికారులు

  • TG Paddy Procurement : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. అన్నదాతల ఆందోళనతో అధికారులు ఆగమేఘాలపై కొనుగోలు ప్రారంభించి రైతులను సముదాయిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ నెల 5న ఆందోళనకు పిలుపునిచ్చారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202410:38 AM IST

తెలంగాణ News Live: Karimnagar News : కరీంనగర్ లో అరుదైన ఘటన, కలెక్టర్ హోదాలో తల్లికి పతకం అందజేసిన కూతురు

  • Karimnagar News : యోగా పోటీల్లో సత్తా చాటిన తల్లి.. కలెక్టర్ హోదాలో ఉన్న కూతురు చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఈ అరుదైన ఘటన కరీంనగర్ లో జరిగింది. కరీంనగర్ లో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులతో పాటు ఉద్యోగులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202409:12 AM IST

తెలంగాణ News Live: TG Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు.. దయనీయంగా తెలంగాణ రైతుల పరిస్థితి

  • TG Paddy Procurement : ఓవైపు వరి కోతలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. ఇంకోవైపు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా అన్నదాత అనాథ అవుతున్నాడు. పండించిన వడ్లను కొనుగోలు చేయాలని దీనంగా వేడుకుంటున్నాడు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202408:31 AM IST

తెలంగాణ News Live: Medak Crime : మెదక్ జిల్లాలో వరుస హత్యల కలకలం.. ఒక్కరే చేస్తున్నారా? కారణం ఏంటీ?

  • Medak Crime : మెదక్ జిల్లాలో వరుస హత్యలు పోలీసులకు సవాల్గా మారాయి. తొమ్మిది రోజుల వ్యవధిలో రెండు ఒకే తరహా హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే.. రెండు హత్యలు ఒకేలా జరగడంతో.. ఒకరే ఈ మర్డర్లు చేస్తున్నారా అని పోలీసులు అనుమానిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202407:00 AM IST

తెలంగాణ News Live: Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తిలో అతిపెద్ద జాతర - 10 ఆసక్తికరమైన విషయాలు

  • మహబూబ్ నగర్ జిల్లాలో కురుమూర్తి జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ జాతర దాదాపు నెల రోజులపాటు జరుగుతుంది. కురుమూర్తి జాతరలో " ఉద్దాలు"(ఉద్దాలోత్సవం) అనే ఉత్సవం వైభవంగా జరుపుతారు. తెలంగాణ తిరుపతి, పేదల తిరుపతిగా కురుమూర్తి జాతరకు పేరుంది. ఈ జాతర విశేషాలను పూర్తి కథనంలో చూడండి…
పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202406:19 AM IST

తెలంగాణ News Live: Sangareddy District : ప్రైవేటు పాఠశాల హాస్టల్ లో విషాదం - మంచం మీద పడి విద్యార్థి మృతి

  • జహీరాబాద్ లోని ఓ స్కూల్ హాస్టల్ లో విషాదం చోటు చేసుకుంది. పడుకునే మంచం తలపై పడటంతో సాత్విక్ (12) అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202404:46 AM IST

తెలంగాణ News Live: South Central Railway : వరంగల్ వాసులకు గుడ్‌న్యూస్.. రెండేళ్ల తర్వాత మళ్లీ వస్తున్న పేదల రైలు

  • South Central Railway : పుష్‌పుల్ ట్రైన్.. ఈ రైలుతో వరంగల్ జిల్లా ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. వరంగల్- సికింద్రాబాద్ మధ్య సేవలు అందించే ఈ రైలు రెండేళ్లుగా వరంగల్‌కు రావడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202403:11 AM IST

తెలంగాణ News Live: ECIL Hyderabad Recruitment : 64 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ ప్రకటన - మంచి జీతం, కేవలం ఇంటర్య్వూనే..!

  • ECIL Hyderabad Recruitment 2024 : హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా 64 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి.నవంబర్‌ 4, 5, 7, 11 తేదీల్లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202402:25 AM IST

తెలంగాణ News Live: TG Paddy Procurement : ఆర్భాటంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం... కొనడంలో ఆలస్యం..! ఆందోళనలో అన్నదాతలు

  • Paddy Procurement in Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. కొనుగోలు కేంద్రాల ప్రారంభించి పక్షం రోజులైన… ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే అదునుగా మిల్లర్స్ రంగంలోకి దిగి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202412:57 AM IST

తెలంగాణ News Live: TGSRTC Special Buses : 'కార్తీక మాసం' స్పెషల్ - అరుణాచలానికి TGSRTC ప్రత్యేక టూర్ ప్యాకేజీలు, ఇవిగో వివరాలు

  • కార్తీక మాసంలో శైవ క్షేత్రాల‌కు తెలంగాణ ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు ప్రకటించింది. అరుణాచ‌లం, పంచారామాల‌కు వెళ్లేందుకు ప్ర‌త్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌న‌ర్ వివరాలను వెల్లడించారు. అరుణాచలం వెళ్లేందుకు 10 ప్రాంతాల నుంచి బస్సులు నడవనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202411:57 PM IST

తెలంగాణ News Live: HMWSSB OTS Scheme : హైదరాబాద్ వాసులకు మరో ఛాన్స్ - పెండింగ్ బిల్లులపై డిస్కౌంట్, గడువు పొడిగింపు

  • HMWSSB One Time Settlement Scheme 2024: హైదరాబాద్ వాసులకు జలమండలి మరో అలర్ట్ ఇచ్చింది. OTS స్కీమ్ గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.ఈ స్కీమ్ లో భాగంగా పెండింగ్ బిల్లుల విషయంలో ఆలస్య రుసుముతో పాటు వడ్డీమాఫీ కానుంది. నల్లా కనెక్షన్ యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి