Telangana News Live November 2, 2024: Sangareddy News : ఆ దంపతుల ఐదుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులే-today telangana news latest updates november 2 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 2, 2024: Sangareddy News : ఆ దంపతుల ఐదుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులే

Sangareddy News : ఆ దంపతుల ఐదుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులే

Telangana News Live November 2, 2024: Sangareddy News : ఆ దంపతుల ఐదుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులే

04:47 PM ISTNov 02, 2024 10:17 PM HT Telugu Desk
  • Share on Facebook
04:47 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 02 Nov 202404:47 PM IST

తెలంగాణ News Live: Sangareddy News : ఆ దంపతుల ఐదుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులే

  • Sangareddy News : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమంటే అదో గొప్ప విషయం. ఎంతో కష్టపడితే గానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించలేరు. అలాంటిది ఒకే కుటుంబంలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202404:08 PM IST

తెలంగాణ News Live: TGSRTC Karthika Masam Special : శైవ క్షేత్రాలకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు-అద్దెకు తీసుకునే ఆర్టీసీ బస్సు ఛార్జీలు

  • TGSRTC Karthika Masam Special : కార్తీక మాసం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అలాగే అరుణాచలం, పంచారామాలకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202403:32 PM IST

తెలంగాణ News Live: Medak Road Accident : ప్రాణాలు తీసిన ధాన్యం కుప్పలు, మెదక్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల సహా నలుగురు మృతి

  • Medak Road Accident : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్లపై ధాన్యం కుప్పలు నలుగురి ప్రాణాలు తీశాయి. ధ్యానం కారణం రోడ్డుకు ఒక వైపున వాహనాలు రాకపోకలు సాగించడం...అతి వేగంగా వచ్చిన ట్రాక్టర్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల సహా నలుగురు మృతి చెందారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202403:17 PM IST

తెలంగాణ News Live: Sri Raja Rajeshwara Swamy : వేములవాడ ఆలయానికి కార్తీక శోభ, నెల రోజుల పాటు ప్రతి సాయంత్రం దీపారాధన

  • Vemulawada Sri Raja Rajeshwara Swamy : వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది. నేటి నుంచి నెల రోజుల పాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం రుద్రాభిషేకం, మహా లింగార్చన నిర్వహిస్తారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202412:31 PM IST

తెలంగాణ News Live: RRR Land Acquisition : ట్రిపులార్ ఉత్తర భాగంలో వింత పరిస్థితి, అలైన్మెంట్ మార్చాల్సిందేనని రైతుల పట్టు

  • RRR Land Acquisition : ట్రిపులార్ ఉత్తర భాగంలో వింత పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరణకు భూములు ఇవ్వమని రైతులు తెగేసి చెబుతున్నారు. ప్రస్తుత అలైన్ మెంట్ మార్చాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. . భూసేకరణ అవార్ విచారణ సమావేశాలను నిర్వాసితులు బహిష్కరిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202411:51 AM IST

తెలంగాణ News Live: TG Half Day Schools 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈనెల 6వ తేదీ నుంచి ఒక్కపూటే బడి.. కారణం ఇదే

  • TG Half Day Schools 2024 : తెలంగాణలోని పలు పాఠశాలలు ఈనెల 6వ తేదీ నుంచి ఒక్కపూటే పని చేయనున్నాయి. దాదాపు 3 వారాల పాటు ఒంటిపూట బడులే ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణయం తీసుకుంది ఎండల కారణంగానో.. వర్షాల కారణంగానో కాదు. కుల గణన కారణంగా.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202410:26 AM IST

తెలంగాణ News Live: TG Indiramma House Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. ప్రభుత్వం కీలక ప్రకటన

  • TG Indiramma House Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొత్తం 4 దశల్లో ఇళ్లు కేటాయించనున్నట్టు వెల్లడించింది. లబ్ధిదారుల కోసం ఒక యాప్‌ డిజైన్‌ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. దీంతో ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202409:32 AM IST

తెలంగాణ News Live: Telangana Tourism : కృష్ణమ్మ అలలపై 120 కిలోమీటర్లు, 6 గంటల ప్రయాణం.. పర్యాటకులకు కార్తీకమాసం కానుక!

  • Telangana Tourism : పర్యాటకులకు తెలంగాణ టూరిజం కార్తీకమాసం కానుక ఇచ్చింది. నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల్ల అటవీ అందాల మధ్య సాగే అద్భుత ప్రయాణాన్ని ప్రారంభించింది. కృష్ణమ్మ అలలపై 120 కిలో మీటర్లు, 6 గంటలు ప్రయాణించే అద్భుత అవకాశాన్ని కల్పించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202407:47 AM IST

తెలంగాణ News Live: Sangareddy Police : గంజాయి స్మగ్లర్లతో కలిసి దందా..! ఇద్దరు SIలు, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

  •  గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే దందాకు తెరలేపారు. ఏకంగా స్మగ్లింగ్ ముఠాతో కలిసి వ్యవహారాలు సాగించారు. అయితే అసలు నిందితులు దొరకటంతో పోలీసుల బాగోతం బయటపడింది.  దీంతో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఈ వ్యవహారం సంగారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202406:38 AM IST

తెలంగాణ News Live: CM Revanth On PM Modi : 'మోదీజీ.. తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం' - సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

  • తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా.. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరికొన్ని అంశాలను ప్రస్తావించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202406:27 AM IST

తెలంగాణ News Live: Hyderabad Pollution : హైదరాబాద్ నగరంలో క్షీణిస్తున్న గాలి నాణ్యత.. ఈ ప్రాంతాల్లో డేంజర్ బెల్స్!

  • Hyderabad Pollution : హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా గాలి నాణ్యత తగ్గింది. కేవలం గంటల వ్యవధిలోనే పొల్యూషన్ పెరిగిపోయింది. కొన్ని ఏరియాల్లో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరిగినట్టు సీపీసీబీ వెల్లడించింది. కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202406:06 AM IST

తెలంగాణ News Live: TG Graduate MLC Voter Registration : ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? దగ్గరపడిన గడువు, దరఖాస్తు విధానం ఇలా...

  • Telangana MLC Elections 2025 : ఉత్తర తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల (నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్)కు సంబంధించి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ గడువు నవంబర్ 6వ తేదీతో పూర్తి కానుంది. సీఈవో తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202402:32 AM IST

తెలంగాణ News Live: Telangana Caste Census : నవంబర్ 6 నుంచి తెలంగాణలో సమగ్ర కుల గణన సర్వే - ముఖ్యమైన అంశాలు

  • Caste Census in Telangana : తెలంగాణలో కుల గణన సర్వే ప్రారంభం కానుంది. నవంబర్ 6వ తేదీ నుంచి షురూ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ బాధ్యతను ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించింది.  మూడు వారాల పాటు సర్వే జరగనుంది. ఈ సర్వేలో భాగంగా.. ప్రతి ఇంటి నుంచి సమగ్ర వివరాలను సేకరిస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202401:31 AM IST

తెలంగాణ News Live: Warangal Police : ఆసిఫాబాద్​ సమత కేసు ఛేదన..! వరంగల్ ఇంటెలిజెన్స్​ డీఎస్పీకి ‘హోం మినిస్టర్‌ మెడల్’

  • వరంగల్ ఇంటెలిజెన్స్​ డీఎస్పీ సత్యనారాయణకు అరుదైన గుర్తింపు దక్కింది. ఆసిఫాబాద్​ సమత కేసు ఛేదించినందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హోమ్​ మినిస్టర్స్​ అవార్డు వరించింది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈసారి తెలంగాణ నుంచి 26 మందికి దక్కాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202412:31 AM IST

తెలంగాణ News Live: Nalgonda Collecter Transfers : పదే.. పదే కలెక్టర్ల బదిలీలు..! ఎందుకిలా..?

  • నల్గొండలో కలెక్టర్ల బదిలీ చర్చనీయాంశంగా మారుతోంది. పాలనపై పట్టు దొరకకుండానే కలెక్టర్లు బదిలీ అవుతున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలలు తిరగకుండానే ముగ్గురు అధికారులకు స్థానం చలనం కలిగింది. పరిపాలనా సౌలభ్యం కోసమే నిర్ణయాలు ఉంటున్నాయా? లేక ఇతర కారణాలా..? అన్న చర్చ జోరుగా జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి