Telangana News Live November 19, 2024: Narsapur Police : 7 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు-today telangana news latest updates november 19 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 19, 2024: Narsapur Police : 7 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు

Narsapur Police : 7 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు

Telangana News Live November 19, 2024: Narsapur Police : 7 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు

04:38 PM ISTNov 19, 2024 10:08 PM HT Telugu Desk
  • Share on Facebook
04:38 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 19 Nov 202404:38 PM IST

తెలంగాణ News Live: Narsapur Police : 7 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు

  • Narsapur Police : భూవిదాదంలో ఎలాంటి విచారణ చేపట్టకుండా ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై పోలీసులు నమోదు చేశారు. నర్సాపూర్ పోలీసులు ఓ వర్గానికి కొమ్ముకాస్తూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని మరో వర్గం విమర్శిస్తుంది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202404:18 PM IST

తెలంగాణ News Live: CM Revanth Reddy : కేసీఆర్ ఇగ కాసుకో, తెలంగాణలో నీ పార్టీని మొలక ఎత్తనియ్య- సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్

  • CM Revanth Reddy : తెలంగాణలో కేసీఆర్ పార్టీని మొలక ఎత్తనియ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తామన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202403:12 PM IST

తెలంగాణ News Live: ACB Arrests Tahsildar : ఇసుక ట్రాక్టర్ కు రూ.లక్ష లంచం, ఏసీబీకి చిక్కిన అంతర్గాం తహసీల్దార్, ఆర్ఐ

  • ACB Arrests Tahsildar : పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు. రూ.12 వేలు లంచం తీసుకుంటూతహసీల్దార్ ఉయ్యాల రమేష్, ఆర్ఐ శ్రీధర్ ఏసీబీకి చిక్కారు. ఇద్దరిని అరెస్టు చేసి రూ.12 వేలు సీజ్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202402:49 PM IST

తెలంగాణ News Live: Ameenpur Lake FTL : అమీన్ పూర్ చెరువులోకి వ్యర్థ జలాలు, నీట మునిగిన 5 వేల ప్లాట్లు-హైడ్రా కమిషనర్ రంగంలోకి

  • Ameenpur Lake FTL : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులోకి వ్యర్థ జలాలు చేరుతుండడంతో ఎఫ్టీఎల్ పరిధి 93 ఎకరాల నుంచి 460 ఎకరాలకు పెరిగింది. దీంతో చెరువు దిగువన ఉన్న సుమారు 5 వేల ప్లాట్లు నీట మునిగాయి. ఈ ప్లాట్లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202412:51 PM IST

తెలంగాణ News Live: South Central Railway : అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త.. శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలు ఇవే

  • South Central Railway : శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో భక్తుల రద్దీకి తగ్గట్టు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తాజాగా.. 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202412:15 PM IST

తెలంగాణ News Live: Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్, కేఆర్ఎంబీ జోక్యంతో జెన్ కో కీలక నిర్ణయం

  • Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ ప్రాజెక్టు జల విద్యు్త్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఈ ఏడాది భారీ వర్షాలతో సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. దీంతో రికార్డు స్థాయిల్లో విద్యుత్ ఉత్పత్తి జరిగింది.  

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202412:02 PM IST

తెలంగాణ News Live: Nagarjuna Sagar : నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్.. కేఆర్ఎంబీ జోక్యంతో నిలిపివేత

  • Nagarjuna Sagar : నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. కేఆర్ఎంబీ జోక్యంతో విద్యుత్ ఉత్పత్తిని జెన్‌కో నిలిపివేసింది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1657 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. అటు శ్రీశైలంలో 1646 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగినట్టు తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202411:13 AM IST

తెలంగాణ News Live: High Court On Contract Employees : 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు హైకోర్టు షాక్, రెగ్యులరైజేషన్ చెల్లదని తీర్పు

  • High Court On Contract Employees : కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదని, జీవో 16ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గత ప్రభుత్వం జీవో 16 ద్వారా 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202411:00 AM IST

తెలంగాణ News Live: Kodangal : లగచర్లలో అధికారులపై దాడి కేసు.. ట్విస్ట్ ఇచ్చిన కీలక నిందితుడు సురేష్

  • Kodangal : లగచర్లలో అధికారులపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితుడు సురేష్ ట్విస్ట్ ఇచ్చాడు. కలెక్టర్ బృందంపై దాడి కేసులో సురేష్ ఏ2గా ఉన్నాడు. అతని కోసం పోలీసులు రోజుల తరబడి గాలిస్తున్నారు. తాజాగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కేసులో పరిగి డీఎస్పీపై బదిలీ వేటు వేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202410:38 AM IST

తెలంగాణ News Live: TG Aarogyasri Scheme : మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా.. అయితే ఈ సమాచారం మీకోసమే.. 8 ముఖ్యమైన అంశాలు

  • TG Aarogyasri Scheme : తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీపై మరింత ఫోకస్ పెట్టింది. ఆరోగ్యశ్రీ విషయంలో త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా.. ఈ పథకం కింద చికిత్స అందించే ఆసుపత్రుల సంఖ్యను పెంచే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి 8 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202407:59 AM IST

తెలంగాణ News Live: Hyderabad : ఆరేళ్ల కిందట తప్పిపోయిన తండ్రి.. కూతుళ్లు అన్నదానం చేస్తుండగా ప్రత్యక్షం.. కన్నీళ్లు ఆపుకోలేరు!

  • Hyderabad : ఆయనకు మతిస్థిమితం లేదు. ఆరేళ్ల కిందట తప్పిపోయాడు. జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి ఏరియాలో తిరుగుతుండగా.. అనాథ ఆశ్రమం వారు ఆశ్రయం ఇచ్చారు. అదే ఆశ్రమంలో అన్నదానం చేయడానికి వచ్చిన అతని కూతుళ్లకు కనిపించాడు. దీంతో కూతుళ్లు కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202407:26 AM IST

తెలంగాణ News Live: Hyderabad Crime : మరికొన్ని గంటల్లో ఆ ఇంట్లో పెళ్లి.. బీరువా తెరిచి చూడగా షాక్.. సీన్ కట్ చేస్తే!

  • Hyderabad Crime : ఆ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగనుంది. మగవారు పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా.. ఆడవాళ్లు కొత్త బట్టలు, బంగారు ఆభరణాలను చూస్తు మురిసిపోయారు. అంతలోనే ఊహించని ఘటన జరిగింది. పెళ్లి ఇంట విషాదం నెలకొంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202405:46 AM IST

తెలంగాణ News Live: TG Electric Vehicles : ఢిల్లీలో కాలుష్యంతో స్కూల్స్ బంద్ చేస్తున్నారు.. తెలంగాణలో అలాంటి పరిస్థితి రావొద్దు : పొన్నం

  • TG Electric Vehicles : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. దీంతో స్కూల్స్ బంద్ చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో అలాంటి పరిస్థితి రావొద్దంటే.. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చామని వివరించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202405:15 AM IST

తెలంగాణ News Live: Hyderabad Weather : చలికి వణికిపోతున్న హైదరాబాద్.. ఈ ఏరియాల్లో మరీ దారుణం.. మరో 8 రోజులు ఇంతే!

  • Hyderabad Weather : తెలంగాణలో రాత్రిపూట ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో 3 రోజులుగా చలి తీవ్రత పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం చలికి వణికిపోతోంది. ఉత్తర, దక్షిణ భాగ్యానగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202404:58 AM IST

తెలంగాణ News Live: TG Raithu Bharosa: రబీ సీజన్‌లోనైనా రైతుకు భరోసా దక్కేనా..? తెలంగాణలో రైతులు ఎదురు చూపులు…

  • TG Raithu Bharosa: రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ దాదాపు ముగిసినట్టే. ఇప్పటికే ఖరీఫ్ వరి ధాన్యం మార్కెట్ ను ముంచెత్తుతోంది. వరి ధాన్యం కొనుగోళ్ల గురించి సర్కారు చెబుతున్న మాటలకు, క్షేత్ర స్థాయిలో మిల్లర్ల వ్యవహార శైలికి ఏ మాత్రం పొంతన లేదు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202404:14 AM IST

తెలంగాణ News Live: Kodangal : లగచర్లలో అధికారులపై దాడి ఎలా జరిగింది.. కళ్లకు కట్టినట్టు చెప్పే 10 విషయాలు

  • Kodangal : లగచర్లలో అధికారులపై దాడి వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లింది. అటు పరిగి డీఎస్పీపై వేటు పడింది. మరోవైపు పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ కీలక అంశాలను సేకరించారు. వాటిల్లోని 10 కీలక విషయాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202404:13 AM IST

తెలంగాణ News Live: TG TET 2024 Registration: తెలంగాణ టెట్‌ రిజిస్ట్రేషన్ గడువు మరో రెండు రోజులే.. దరఖాస్తు చేసుకోండి ఇలా..

  • TG TET 2024 Registration: తెలంగాణ  టెట్ 2024 రిజిస్ట్రేషన్ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఏటా రెండు సార్లు టెట్‌ నిర్వహిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా 2024-25 నోటిఫికేషన్ విడుదల చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202412:07 AM IST

తెలంగాణ News Live: Warangal Celebrations: ప్రజాపాలన విజయోత్సవాలకు ఓరుగల్లు రెడీ, సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం

  • Warangal Celebrations: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలకు వరంగల్ సిద్ధమైంది. మంగళవారం వరంగల్ మహానగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించేందుకు  ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
పూర్తి స్టోరీ చదవండి