Telangana News Live November 15, 2024: Warangal : 19న వరంగల్‌కు రేవంత్ రెడ్డి.. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ-today telangana news latest updates november 15 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 15, 2024: Warangal : 19న వరంగల్‌కు రేవంత్ రెడ్డి.. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ

Warangal : 19న వరంగల్‌కు రేవంత్ రెడ్డి.. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ

Telangana News Live November 15, 2024: Warangal : 19న వరంగల్‌కు రేవంత్ రెడ్డి.. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ

05:07 PM ISTNov 15, 2024 10:37 PM HT Telugu Desk
  • Share on Facebook
05:07 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 15 Nov 202405:07 PM IST

తెలంగాణ News Live: Warangal : 19న వరంగల్‌కు రేవంత్ రెడ్డి.. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ

  • Warangal : సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 19న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించబోయే ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202404:32 PM IST

తెలంగాణ News Live: NTR Trust Scholarship 2025 : ఎన్టీఆర్ ట్రస్ట్ మెరిట్ స్కాలర్‌షిప్.. నెలకు రూ.5 వేలు పొందే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

  • NTR Trust Scholarship 2025 : ప్రతిభ ఉన్న విద్యార్థినులను ఎన్టీఆర్ ట్రస్టు ప్రోత్సహిస్తోంది. ఎన్టీఆర్ జీఈఎస్టీ స్కాలర్‌షిప్ టెస్టు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తున్నారు. https://ntrcollegeforwomen.education/ntr-gest-scholarship-inter/ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202403:26 PM IST

తెలంగాణ News Live: TG Women : తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. ఏడాదికి రూ.30 లక్షల ఆదాయం!

  • TG Women : తెలంగాణ మహిళలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కీలక నిర్ణయం తీసుకుంది. స్వ‌యం సహాయ‌క సంఘాల‌కు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. వీటి ద్వారా ఏడాదికి రూ.30 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202402:04 PM IST

తెలంగాణ News Live: Warangal : ప్రారంభానికి సిద్ధమైన సిద్ధమైన కాళోజీ కళాక్షేత్రం.. 7 ప్రత్యేకతలు

  • Warangal : పుట్టుక నీది.. చావు నీది.. బ్రతుకంతా దేశానిది.. అని తన పెన్నుకు పదునుపెట్టి ప్రశ్నించారు కాళోజీ. ఆ ప్రజాకవి పుట్టిన గడ్డపై ప్రభుత్వం కాళోజీ పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించింది. ఈ కళాక్షేత్రం ప్రారంభానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రత్యేకలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202411:55 AM IST

తెలంగాణ News Live: Telangana Tourism : 'రామప్ప' టెంపుల్ ను చూశారా..? తక్కువ ధరలోనే కొత్త టూర్ ప్యాకేజీ, బోటింగ్ కూడా ఉంటుంది..!

  • Ramappa Temple Tour Package : ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని చూడాలనుకుంటున్నారా..? అయితే తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. వీకెండ్స్ లో హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. దారి మధ్యలో ఉండే వరంగల్ లో పలు ఆలయాలను కూడా చూడొచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202410:44 AM IST

తెలంగాణ News Live: Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 8 ప్రత్యేక రైళ్లు

  • Sabarimala Special Trains : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారిలో 10 శాతం మినహా.. 90 శాతం వరకు రైళ్లలోనే వెళ్తారు. ఇప్పటికే చాలామంది ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నారు. ఇంకా ఎంతోమందికి టికెట్లు లభించలేదు. వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202409:18 AM IST

తెలంగాణ News Live: TGPSC Group 3 Exam : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు మరో అప్డేట్ - జిల్లాల వారీగా ప్రత్యేక నెంబర్లు..!

  • TGPSC Group 3 Exam Updates : గ్రూప్ 3 పరీక్షలకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే  హాల్‌టికెట్ల జారీలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్‌ లైన్‌ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202408:54 AM IST

తెలంగాణ News Live: Lagacherla Farmers : 'రేవంత్ రెడ్డి... కావాలంటే మమ్మల్ని జైల్లో పెట్టు, రైతులను వదిలేయ్' - కేటీఆర్

  • లగచర్ల రైతులను సంగారెడ్డి జైల్లో కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జైల్లో ఉన్నవాళ్ల బాధ చెప్పలేని విధంగా ఉందన్నారు. సంఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారని విమర్శించారు.  ఫార్మా విలేజ్ పేరుతో కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టే కుట్ర సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202408:50 AM IST

తెలంగాణ News Live: TG Farmers : తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. వారికి కూడా త్వరలో రుణమాఫీ!

  • TG Farmers : తెలంగాణలో రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల వివరించారు. త్వరలోనే అందరు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ముందు నిలిచిందని వ్యాఖ్యానించారు. రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్టు స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202407:20 AM IST

తెలంగాణ News Live: Telangana : రేవంత్ సర్కార్ కు ఏడాది! రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన - విజయోత్సవాలు' - 3 జిల్లాల్లో సభలు, పూర్తి వివరాలివే

  • TG Govt Praja Palana Vijayotsvalu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో వేడుకలకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. “ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ” పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. 3 జిల్లాల్లో సభలు నిర్వహించనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202407:09 AM IST

తెలంగాణ News Live: Karthika Pournami Temples: కార్తీక పౌర్ణమి శోభ... గోదావరి తీర ఆలయాల్లో భక్తుల సందడి..పరమశి వునికి పూజలు

  • Karthika Pournami Temples: కార్తీక మాసం...పైగా పౌర్ణమి ఆలయాలన్ని సరికొత్తశోభను సంతరించుకున్నాయి. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారి శివనామస్మరణ మారుమోగుతోంది.. శైవక్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.. తీరొక్క పూజలతో భక్తజనులు పులకించిపోతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202405:50 AM IST

తెలంగాణ News Live: BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, PG అడ్మిషన్లు - ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మరికొద్ది గంటలే గడువు..!

  • Ambedkar Open University Admissions 2024: అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో(నవంబర్ 15) పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు https://www.braouonline.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202405:24 AM IST

తెలంగాణ News Live: SCR Special Trains : ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్‌ - లక్నో మధ్య ప్రత్యేక రైళ్లు, వివరాలివే

  • South Central Railway Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. సికింద్రాబాద్‌ నుంచి యూపీలోని లక్నోకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నవంబర్ 15, 22 తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు పేర్కొంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202404:11 AM IST

తెలంగాణ News Live: Hyderabad Traffic : ట్రాఫిక్, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విధుల్లో 'ట్రాన్స్‌జెండర్ల' సేవలు - కీలక ఆదేశాలు

  • హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ ఇబ్బందుల నియంత్రణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.  ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై దృష్టిపెట్టాలని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202402:31 AM IST

తెలంగాణ News Live: Maoist Surrender: మావోయిస్టు పార్టీ కీలక నేత లొంగుబాటు, 20 లక్షల రివార్డు అందజేసిన వరంగల్ పోలీసులు

  • Maoist Surrender: మావోయిస్టు పార్టీ కీలక నేత, పార్టీ మిలటరీ ఇంచార్జి మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ తో కలిసి పని చేసిన మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్న మంజుల అలియాస్ నిర్మల పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనారోగ్యంతో దళాన్ని వీడిన ఆమె వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝ ఎదుట లొంగిపోయారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202412:09 AM IST

తెలంగాణ News Live: Cyber Criminals: ముగ్గురు సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసిన మెట్ పల్లి పోలీసులు, మరో ఇద్దరి పరారీ

  • Cyber Criminals: సైబర్ నేరగాళ్ళ ఆటపట్టించారు జగిత్యాల జిల్లా పోలీసులు. బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ పేరుతో మోసం చేసే ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.‌ పట్టుబడ్డ వారి నుంచి 15 బ్యాంక్ ఖాతా లు, 20 డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులు,  స్వాధీనం చేసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 15 Nov 202411:38 PM IST

తెలంగాణ News Live: Bear Attack: ఎలుగుబంటి హల్ చల్... మహిళపై దాడి..తరిమికొట్టిన స్థానికులు

  • Bear Attack: కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. పంట పొలాల్లో మహిళపై దాడి చేసింది. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించి..పంట పొలాల్లో దాక్కున్న ఎలుగుబంటిని గ్రామస్థులు తరిమికొట్టారు.
పూర్తి స్టోరీ చదవండి