Telangana News Live November 13, 2024: Paddy Procurement : వరి ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతల అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు-today telangana news latest updates november 13 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 13, 2024: Paddy Procurement : వరి ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతల అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు

Paddy Procurement : వరి ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతల అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు

Telangana News Live November 13, 2024: Paddy Procurement : వరి ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతల అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు

05:16 PM ISTNov 13, 2024 10:46 PM HT Telugu Desk
  • Share on Facebook
05:16 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 13 Nov 202405:16 PM IST

తెలంగాణ News Live: Paddy Procurement : వరి ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతల అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు

  • Paddy Procurement : తెలంగాణలో వరి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెబుతున్నా..ధాన్యం అమ్ముకోవడానికి రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202404:54 PM IST

తెలంగాణ News Live: CRY Workshop : తెలంగాణలో ప్రజారోగ్యం రాజ్యాంగ హక్కుగా కావాలి- సీఆర్‌వై వర్క్ షాప్ లో ఆరోగ్య నిపుణుల పిలుపు

  • CRY Workshop : ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సీఆర్‌వై సంస్థ హైదరాబాద్ లో రెండు రోజుల పాటు 'అందరికీ ఆరోగ్యం'పై కన్సల్టేషన్ వర్క్ షాప్ నిర్వహించింది. తెలంగాణలో ప్రజారోగ్యం రాజ్యాంగ హక్కుగా కావాలని, ఆరోగ్య నిపుణులు కోరారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202401:25 PM IST

తెలంగాణ News Live: Bhadradri Crime : భద్రాద్రి కొత్తగూడెంలో కిరాతకం, ప్రియురాలిని చంపి ముక్కలుగా చేసి పత్తి చేలో పడేసిన ప్రియుడు

  • Bhadradri Crime : భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలతో స్వాతి అనే మహిళలను ఆమె ప్రియుడు అతి కిరాతంగా హత్య చేశాడు. స్వాతిని హత్య చేసి ముక్కలుగా చేసి మూటకట్టి పక్కనున్న పొలాల్లో పడేశాడు. స్వాతి మిస్సింగ్ కేసు దర్యాప్తులో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి.

పూర్తి స్టోరీ చదవండి