తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live November 13, 2024: Warangal Municipalities : ఓరుగల్లులో మరో ఐదు మున్సిపాలిటీలు- కసరత్తు చేస్తున్న ప్రభుత్వం, వ్యతిరేకిస్తున్న జనం
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 13 Nov 202412:33 PM IST
తెలంగాణ News Live: Warangal Municipalities : ఓరుగల్లులో మరో ఐదు మున్సిపాలిటీలు- కసరత్తు చేస్తున్న ప్రభుత్వం, వ్యతిరేకిస్తున్న జనం
- Warangal Municipalities : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గ్రేటర్ వరంగల్ తో పాటు ఉమ్మడి జిల్లాలో 9 మున్సిపాలిటీలు ఉండగా..త్వరలో మరో ఐదు మున్సిపాలిటీలు ఏర్పాటు చేసేందుకు పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Wed, 13 Nov 202409:58 AM IST
తెలంగాణ News Live: Govt Jobs 2024 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - 42 ఖాళీలు, ముఖ్య వివరాలివే
- Hyderabad Central University Jobs : పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా… ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను రిక్రూట్ చేయనుంది. మొత్తం 42 ఖాళీలున్నాయి. దరఖాస్తులకు డిసెంబర్ 9వ తేదీని గడువుగా నిర్ణయించారు.
Wed, 13 Nov 202408:59 AM IST
తెలంగాణ News Live: Lagacherla Remand Report : లగచర్ల ఘటన వెనుక కుట్రకోణం-రిమాండ్ రిపోర్టులో సంచలనాలు
Lagacherla Remand Report : వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. దాడి వెనుక కుట్రకోణం ఉందని పోలీసులు తెలిపారు. ప్లాన్ ప్రకారమే అధికారులను గ్రామానికి రప్పించి దాడి చేశారన్నారు. ఈ కేసులో 16 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
Wed, 13 Nov 202403:55 AM IST
తెలంగాణ News Live: Phone Tapping Case: ఉమ్మడి నల్గొండ జిల్లా చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
- Phone Tapping Case: ఉమ్మడి నల్గొండ జిల్లా చుట్టూ ఫోన్ ట్యాప్ కేసు దర్యాప్తు సాగుతోంది.జిల్లాకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.గురువారం పోలీసుల ఎదుట నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరు కానున్నారు. భువనగిరి, కోదాడ మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అందాయి.
Wed, 13 Nov 202403:10 AM IST
తెలంగాణ News Live: Patnam Narender Arrest: లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్ …తన ప్రమేయం లేదన్నమాజీ ఎమ్మెల్యే
- Patnam Narender Arrest: ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల ఘటనలో తన ప్రమేయం లేదని మాజీ ఎమ్మెల్యే చెబుతున్నారు.
Wed, 13 Nov 202412:15 AM IST
తెలంగాణ News Live: BRS Fighting: బీఆర్ఎస్ పోరుబాట... రైతు సమస్యలపై సంజయ్ పాదయాత్ర… దళిత బంధు కోసం కౌశిక్ రెడ్డి ఆందోళన
- BRS Fighting: ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పోరు బాట పట్టింది.కాంగ్రెస్ 11 నెలల పాలనలో లోపాలను ఎత్తు చూపుతూ నెరవేరని హామీలను ప్రస్తావిస్తూ ప్రజా పోరాటం చేస్తుంది. హుజురాబాద్ ఎమ్మల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బంధు కోసం ఆందోళన చేస్తే, రైతు సమస్యలపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాదయాత్ర నిర్వహించారు.
Wed, 13 Nov 202411:50 PM IST
తెలంగాణ News Live: Peddpalli Train Accident:పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్... పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం
- Peddpalli Train Accident: రామగుండం - పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఉన్న రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు బోల్తాపడ్డాయి. చెన్నై - డిల్లీ ప్రధాన రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ళు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.