Telangana News Live March 14, 2025: Siddipet : సెల్యూట్ బాల్‌రెడ్డి మాస్టారు.. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా మన మధ్యలో ఉన్నారా?-today telangana news latest updates march 14 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live March 14, 2025: Siddipet : సెల్యూట్ బాల్‌రెడ్డి మాస్టారు.. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా మన మధ్యలో ఉన్నారా?

Siddipet : సెల్యూట్ బాల్‌రెడ్డి మాస్టారు.. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా మన మధ్యలో ఉన్నారా?

Telangana News Live March 14, 2025: Siddipet : సెల్యూట్ బాల్‌రెడ్డి మాస్టారు.. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా మన మధ్యలో ఉన్నారా?

Updated Mar 14, 2025 05:51 PM ISTUpdated Mar 14, 2025 05:51 PM IST
  • Share on Facebook
Updated Mar 14, 2025 05:51 PM IST
  • Share on Facebook

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 14 Mar 202512:21 PM IST

తెలంగాణ News Live: Siddipet : సెల్యూట్ బాల్‌రెడ్డి మాస్టారు.. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా మన మధ్యలో ఉన్నారా?

  • Siddipet : చాలామంది టీచర్లు స్కూలుకి టైమ్‌కి వెళ్లడం లేదు. వెళ్లినా పూర్తి సమయం ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇంకా కొందరైతే.. ప్రైవేట్ పాఠశాలలు స్థాపించి.. ఎక్కువ సమయం వాటికే కేటాయిస్తున్నారు. అలాంటి వారున్న ఈ కాలంలో.. ఓ మాస్టారు మాత్రం రిటైర్ అయ్యాక కూడా పాఠాలు బోధిస్తున్నారు. అది కూడా ఉచితంగా.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202509:57 AM IST

తెలంగాణ News Live: TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌!

  • TG New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులను జారీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202506:23 AM IST

తెలంగాణ News Live: Warangal Drugs: బాలికలకు డ్రగ్స్ అలవాటు చేస్తూ చీకటి దందా, వరంగల్ నగరంలో బయటపడిన కిలాడీ లేడీ భాగోతం

  • Warangal Drugs: స్కూల్ లో చదువుతున్న బాలికలను టార్గెట్ చేసి, గంజాయి, ఇతర డ్రగ్స్ కు అలవాటు చేస్తున్న ఓ కిలాడీ లేడీ బాగోతం బయటపడింది. వరంగల్ నగరంలోని స్కూల్ పిల్లలను దొంగచాటుగా తీసుకెళ్లడం, ఆ తరువాత మత్తుకు బానిసగా మారుస్తుండగా, ఓ బాలిక మిస్సింగ్ వ్యవహారంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202506:06 AM IST

తెలంగాణ News Live: SLBC Latest Update : సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన రోబో రెస్క్యూ.. మరోసారి రంగంలోకి కాడవర్ డాగ్స్

  • SLBC Latest Update : ఎస్ఎల్‌బీసీ సొరంగంలో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు కారణాలతో రోబో రెస్క్యూ ఆగిపోయింది. దీంతో మళ్లీ కాడవర్ డాగ్స్‌ను రంగంలోకి దింపారు. పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని.. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది చెబుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202506:03 AM IST

తెలంగాణ News Live: IIT Campus: హనుమకొండ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్, వంద ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు

  • IIT Campus: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ విస్తరణకు అడుగులు పడుతున్నాయి.ప్రస్తుతం నిర్మల్ జిల్లా బాసరలో ఈ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఉండగా, ఆ క్యాంపస్ ఎక్స్ టెన్షన్ కు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లాలో దానిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202504:25 AM IST

తెలంగాణ News Live: Warangal Crime: భర్త హత్యకు భార్య పన్నాగం.. బెడిసికొట్టిన ‘సుపారీ’ ప్లాన్.. వరంగల్ జిల్లాలో కలకలం

  • Warangal Crime: కట్టుకున్న భర్తను హత మార్చేందుకు ఓ వివాహిత ప్లాన్ వేసింది. తనకు పరిచయం ఉన్న వ్యక్తులకు రూ.10 లక్షలకు సుపారీ కూడా ఇచ్చింది. కానీ అనూహ్యంగా విషయం ఆమె భర్తకు తెలియడంతో.. సుపారీ ప్లాన్ కాస్త బెడిసికొట్టింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202504:05 AM IST

తెలంగాణ News Live: Holi 2025 : ఇలా చేస్తే ప్రమాదం.. హోలీ వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి.. 9 ముఖ్యమైన అంశాలు

  • Holi 2025 : హోలీ.. కుల మతాలకు అతీతంగా అందరూ అనందంగా జరుపుకునే రంగుల పండగ. అయితే.. ఈ వేడుకల్లో జాగ్రత్తలు పాటించకపోతే.. ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. ముప్పు తప్పదని చెబుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202512:48 AM IST

తెలంగాణ News Live: karimnagar Police: హోళీ వేడుకలు శృతిమించకుండా పోలీసుల అలర్ట్... విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

  • karimnagar Police: రంగుల కేళీ రంగోలి... హోళీ వేడుకలు శృతిమించకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. రంగుల్లో మునిగితేలే యువతరం జాగ్రత్తగా వేడుకలు జరుపుకోవాలని అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని కరీంనగర్, రామగుండం పోలీస్ కమీషనర్ లు హెచ్చరించారు.
పూర్తి స్టోరీ చదవండి