Telangana News Live January 8, 2025: TGPSC Group 3 Key : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ప్రాథమిక కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి-today telangana news latest updates january 8 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live January 8, 2025: Tgpsc Group 3 Key : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ప్రాథమిక కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TGPSC Group 3 Key : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ప్రాథమిక కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana News Live January 8, 2025: TGPSC Group 3 Key : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ప్రాథమిక కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

12:41 PM ISTJan 08, 2025 06:11 PM HT Telugu Desk
  • Share on Facebook
12:41 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 08 Jan 202512:41 PM IST

తెలంగాణ News Live: TGPSC Group 3 Key : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ప్రాథమిక కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • TGPSC Group 3 key Updates : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 08 Jan 202512:41 PM IST

తెలంగాణ News Live: TGPSC : నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అప్డేట్-మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు, పది రోజుల్లో గ్రూప్ పరీక్షల ఫలితాలు

  • TGPSC Job Notifications : కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లపై టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించింది. వారం, పది రోజుల వ్యవధిలో గ్రూప్-1,2, 3 ఫలితాలు రిలీజ్ చేస్తామని పేర్కొంది. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 08 Jan 202512:01 PM IST

తెలంగాణ News Live: Hyderabad Water Supply : హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ఈ ప్రాంతాల్లో 24 గంటలపాటు నీటి సరఫరా బంద్..!

  • Hyderabad Drinking Water Supply: హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈనెల 11న తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. నీటి సరఫరా పైపుల మరమ్మతుల కారణంగా 24 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ఈ మేరకు HMWSSB అధికారులు ప్రకటన చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 08 Jan 202510:52 AM IST

తెలంగాణ News Live: Beers Supply Stopped : తెలంగాణ మందుబాబులకు షాకింగ్ న్యూస్- కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరా నిలిపివేత

  • Beers Supply Stopped : తెలంగాణ మందుబాబులకు షాకింగ్ న్యూస్ చెప్పింది కింగ్‌ఫిషర్ బీర్ తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్. తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 08 Jan 202510:02 AM IST

తెలంగాణ News Live: Formula E Race Case : కేటీఆర్‌ ఏసీబీ విచారణ... న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి

  • TG HC On Formula E Race Case : ఫార్ములా ఈరేసింగ్ కేసులో కేటీఆర్ కు స్వల్ప ఊరట దక్కింది. ఏసీబీ విచారణకు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. సాయంత్రం 4 గంటలకు ఉన్నత న్యాయస్థానం తుది తీర్పును ప్రకటించనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 08 Jan 202506:41 AM IST

తెలంగాణ News Live: TG Rythu Bharosa Scheme : 'రైతు భరోసా ' అమలు ఎలా...? ప్రధానమైన 8 సందేహాలు, సర్కార్ ఏం చేయబోతుంది..?

  • Telangana Rythu Bharosa Scheme : రైతు భరోసా స్కీమ్ పట్టాలెక్కబోతుంది. దీనిపై  ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. అయితే ఈ స్కీమ్ అమలపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా దరఖాస్తులు ఉంటాయా..? సాగు చేస్తేనే డబ్బులు ఇస్తారా..? సాగు యోగ్యతకు ప్రతిపాదికత ఏంటి వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 08 Jan 202505:21 AM IST

తెలంగాణ News Live: TG Arogyasri Dues: తెలంగాణలో జనవరి 10 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. ప్రైవేట్ ఆస్పత్రుల వార్నింగ్

  • TG Arogyasri Dues: బకాయిలు చెల్లించకపోతే తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు అందించలేమని ప్రైవేట్ ఆస్పత్రులు తేల్చి చెప్పాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవడంతో జనవరి 10లోగా బకాయిలు విడుదల చేయకపోతే సేవల్ని నిలిపివేస్తామని ఆస్పత్రులు ప్రకటించాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 08 Jan 202512:24 AM IST

తెలంగాణ News Live: Navodaya Schools: పీవీ పుట్టిన గడ్డపై నవోదయ ఏర్పాటు కోసం బండి సంజయ్ వినతి, కేంద్ర మంత్రి సానుకూలం

  • Navodaya Schools: మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు జన్మించిన ‘వంగర’లో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో పాటు సిరిసిల్ల జిల్లాలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బండి సంజయ్ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 08 Jan 202511:33 PM IST

తెలంగాణ News Live: Food Poisoning: కరీంనగర్ లో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్... 31 మంది విద్యార్థులు అస్వస్థత, విద్యార్ధి సంఘాల ఆందోళన

  • Food Poisoning: కరీంనగర్ లో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు నిరసనకు  వ్యక్తం చేశాయి. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న వరుస ఘటనలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి