Telangana News Live January 28, 2025: Chandrababu Cases : సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊర‌ట‌, కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత-today telangana news latest updates january 28 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live January 28, 2025: Chandrababu Cases : సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊర‌ట‌, కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత

Chandrababu Cases : సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊర‌ట‌, కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత

Telangana News Live January 28, 2025: Chandrababu Cases : సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊర‌ట‌, కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత

03:59 PM ISTJan 28, 2025 09:29 PM HT Telugu Desk
  • Share on Facebook
03:59 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 28 Jan 202503:59 PM IST

తెలంగాణ News Live: Chandrababu Cases : సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊర‌ట‌, కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత

  • Chandrababu Cases : ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల విచారణను సీఐడీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. పిటిషనర్ పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202503:33 PM IST

తెలంగాణ News Live: Andole Tank Bund : ఆందోల్ ట్యాంక్ బండ్ లో బోటింగ్, రెస్టారెంట్- పర్యాటకులను ఆకర్షిచేందుకు ప్రణాళికలు

  • Andole Tank Bund : ఆందోల్ పట్టణ సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఆందోల్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ లో బోటింగ్, రెస్టారెంట్, వాకింగ్ ట్రాక్ నిర్మాణంపై అధికారులతో మంత్రి చర్చించారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202502:42 PM IST

తెలంగాణ News Live: Meerpet Murder Case : మీర్ పేట్ మర్డర్ కేసు, 8 గంటల్లో భార్య మృతదేహాన్ని మాయం చేసి-సంచలన విషయాలు చెప్పిన సీపీ

  • Meerpet Murder Case : మీర్ పేట హత్య కేసును పోలీసులు ఛేదించారు. పూర్తి ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేశారు. భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని మాయం చేశాడు నిందితుడు గురుమూర్తి. భార్యను హత్య చేసిన గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపంలేదని సీపీ సుధీర్ బాబు అన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202511:48 AM IST

తెలంగాణ News Live: Meerpet Murder Case : మిస్సింగ్ టు మర్డర్.. మీర్‌పేట హత్య కేసులో సీన్ రీ కన్‌స్ట్రక్షన్

  • Meerpet Murder Case : సంచలనం సృష్టించిన మీర్‌పేట హత్య కేసులో మరో కీలక పరిణామం జరిగింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితుడు గురుమార్తిని తన ఇంటికి తీసుకొచ్చారు. హత్య చేసిన విధానాన్ని తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి వరకు గురుమూర్తిని రిమాండ్‌కు తరలించే ఛాన్స్ ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202510:52 AM IST

తెలంగాణ News Live: Investments in Telangana : తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి.. వివాదాలు వద్దు : సీఎం రేవంత్

  • Investments in Telangana : తెలంగాణకు పెట్టుబడుల అంశంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. రేవంత్ దావోస్ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. పెట్టుబడులు పెట్టే సంస్థలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202509:41 AM IST

తెలంగాణ News Live: Vikarabad : ఎకో టూరిజం అభివృద్ధి.. ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

  • Vikarabad : వికారాబాద్ సమీపంలో ఎక్స్‌పీరియం పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202508:32 AM IST

తెలంగాణ News Live: KTR Thanks to CBN : ధన్యవాదాలు చంద్రబాబు గారూ.. మీ పాత శిష్యుడికి అవగాహన కల్పించండి : కేటీఆర్

  • KTR Thanks to CBN : బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పురోగతిని గుర్తించినందుకు.. ఏపీ సీఎం చంద్రబాబుకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. ఆయనకు అవగాహన కల్పించాలని కోరారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202507:24 AM IST

తెలంగాణ News Live: Nagoba Jatara: ఆదివాసుల జాతర.. నాగోబా జాతర ప్రారంభం.. నేటి నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆదివాసీ జాతర

  • Nagoba Jatara: ఇంద్రవెల్లి ఆదివాసుల ఆరాధ్యదైవం రాష్ట్ర పండుగైన కేస్లాపూర్ జాతరకు వెళయింది. పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రి నుంచి వంశీయులు ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నాగోబా మహా పూజకు మెస్రం వంశీయులు సిద్ధమయ్యారు. ఈ జాతర నేటి నుండి ఫిబ్రవరి 2 వరకు అధికారికంగా సాగనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202506:52 AM IST

తెలంగాణ News Live: TG Fake Currency : నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా!

  • TG Fake Currency : తెలంగాణలో దొంగనోట్ల దందా రోజురోజుకూ పెరుగుతోంది. దేవుడి హుండీలు మొదలు.. కిరాణా షాపుల వరకు ఎక్కడ చూసినా దొంగనోట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో సామాన్యులు మోసపోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఈ దందా ఆగడం లేదు. దీనికి కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202505:09 AM IST

తెలంగాణ News Live: Meerpet Murder Case : భార్యను హత్య చేసి.. 'సంక్రాంతికి వస్తున్నాం' టికెట్ బుక్ చేసిన గురుమూర్తి!

  • Meerpet Murder Case : మీర్‌పేట మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా పోలీసుల విచారణలో మరో విషయం వెల్లడైంది. నిందితుడి ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. హత్యకు ముందు. తర్వాత ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకుంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202504:07 AM IST

తెలంగాణ News Live: Nagoba Jatara 2025 : గోండుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక నాగోబా జాతర.. ప్రత్యేకలు ఇవే

  • Nagoba Jatara 2025 : నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ (మంగళవారం) రాత్రి నాగోబాకు మహాపూజ చేయనున్నారు మెస్రం వంశీయులు. ఫిబ్రవరి 4 వరకు కేస్లాపూర్‌లో నాగోబా జాతర జరగనుంది. ఈ జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202503:50 AM IST

తెలంగాణ News Live: Kamareddy Crime: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని,ప్రియునితో కలిసి భర్తను చంపేసిన మహిళ

  • Kamareddy Crime: అక్రమ సబందం మరొక ప్రాణం బలి తీసుకుంది. భర్త ఉండగానే మరొక యువకుని తో సంబంధం పెట్టుకున్న, ఒక వివాహిత తన ప్రియునితో కలిసి భర్తను బండరాళ్లతో మోదీ చంపినా సంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించింది. కామారెడ్డి జిల్లాలోని బిక్నురు మండలంలోని మళ్లుపల్లిలో ఈ ఘటన జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202503:20 AM IST

తెలంగాణ News Live: TG Intermediate Exams: ఇంటర్‌ పరీక్షలకు నెలన్నర ముందు ప్రశ్నాపత్రాల్లో మార్పులు? ఇంటర్‌ బోర్డు వైఖరిపై విమర్శలు

  • TG Intermediate Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు మరో నెలన్నరలో జరుగనుండగా పరీక్ష ప్రశ్నా పత్రాల్లో మార్పులు చేయాలని ఇంటర్‌ బోర్డు ప్రతిపాదించడంపై విద్యార్థులతో పాటు విద్యా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202502:45 AM IST

తెలంగాణ News Live: HYD Accident: అర్థరాత్రి బైక్‌పై విన్యాసాలు, ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై ముగ్గురు మైనర్లు దుర్మరణం

  • HYD Accident: హైదరాబాద్‌ ఆరాంఘర్‌ కొత్త ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లు మృతి చెందారు. బైక్‌పై మితిమీరిన వేగంతో స్టంట్లు చేస్తుండగా అదుపు తప్పి  డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో బహదూర్‌పురాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202501:16 AM IST

తెలంగాణ News Live: Amazon Employees: అమెజాన్‌ను మోసం చేసిన ఉద్యోగులు, హైదరాబాద్‌ కేంద్రంగా భారీ మోసం,రూ.102కోట్లు గల్లంతు

  • Amazon Employees: అమెజాన్‌ కంపెనీ సరకు రవాణాలో వేయని ట్రిప్పులకు చెల్లింపులు జరిపి ఏకంగా రూ.102కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో సంస్థ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌ సరకు రవాణా పర్యవేక్షణ హైదరాబాద్‌ నుంచి జరుగుతుండటంతో  కుట్ర పూరితంగా మోసం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 28 Jan 202512:22 AM IST

తెలంగాణ News Live: Singur Tourism: పర్యాటక కేంద్రంగా సింగూర్‌ ప్రాజెక్టు..ఐలాండ్ అభివృద్ధికి ప్రణాళికలు

  • Singur Tourism: సింగూర్ ప్రాజెక్ట్ లో ఉన్న ద్వీపాన్ని అభివృద్ధి చేసి, అక్కడికి 50 సీట్ల కెపాసిటీ ఉన్న రెండు  బోట్లు నడిపేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు  ద్వీపం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి