Telangana News Live January 22, 2025: మంత్రులకు నిరసన సెగ, గ్రామసభల్లో ఆగని ఆందోళనలు -భారీగా దరఖాస్తులు-today telangana news latest updates january 22 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live January 22, 2025: మంత్రులకు నిరసన సెగ, గ్రామసభల్లో ఆగని ఆందోళనలు -భారీగా దరఖాస్తులు

మంత్రులకు నిరసన సెగ, గ్రామసభల్లో ఆగని ఆందోళనలు -భారీగా దరఖాస్తులు

Telangana News Live January 22, 2025: మంత్రులకు నిరసన సెగ, గ్రామసభల్లో ఆగని ఆందోళనలు -భారీగా దరఖాస్తులు

05:29 PM ISTJan 22, 2025 10:59 PM HT Telugu Desk
  • Share on Facebook
05:29 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 22 Jan 202505:29 PM IST

తెలంగాణ News Live: మంత్రులకు నిరసన సెగ, గ్రామసభల్లో ఆగని ఆందోళనలు -భారీగా దరఖాస్తులు

  • Grama Sabhalu : తెలంగాణలో నిర్వహిస్తోన్న గ్రామ సభలు నిరసనలకు వేదికగా మారాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. గతంలో ఇచ్చిన దరఖాస్తుల సంగతేంటని ప్రశ్నిస్తూ స్థానిక సమస్యలపై మండిపడుతున్నాయి. మంత్రులకు సైతం నిరసన సెగ తగిలింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202505:00 PM IST

తెలంగాణ News Live: Meerpet Murder : తెలంగాణలో దారుణం- భార్యను చంపి ముక్కలుగా చేసి, కుక్కర్ లో ఉడికించిన భర్త

  • Meerpet Murder : రంంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతిదారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసి..వాటిని కుక్కర్లో ఉడికించాడో భర్త. అనంతరం భార్య శరీర మక్కులను జిల్లెలగూడ చెరువులో పడేశాడు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202503:58 PM IST

తెలంగాణ News Live: Investment In Telangana : తెలంగాణలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం

  • Investment In Telangana : తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పెట్టుబడి సాధించింది. సన్​పెట్రోకెమికల్స్​ సంస్థ తెలంగాణలో రూ.45500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202502:06 PM IST

తెలంగాణ News Live: BRS Rythu Maha Dharna : ఈ నెల 28న నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా, హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • BRS Rythu Maha Dharna : బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 28న నల్గొండలో రైతు మహా ధర్నా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మహా ధర్నాలో బీఆఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు, రైతులు పాల్గొననున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202511:45 AM IST

తెలంగాణ News Live: KTR Comments : భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే... మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే - కేటీఆర్

  • ఏ వర్గం సంతోషంగా లేదని గ్రామసభల సాక్షిగా తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన చూసి ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు. ఇక భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనన్న ఆయన.. మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202509:46 AM IST

తెలంగాణ News Live: TG New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ-అర్హులందరికీ కార్డులు, ఆరు కిలోల సన్నబియ్యం-మంత్రి ఉత్తమ్

  • TG New Ration Cards : తెలంగాలలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామసభల్లో ఆందోళన నేపథ్యంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202509:27 AM IST

తెలంగాణ News Live: Warangal Crime : హన్మకొండలో దారుణం - నడిరోడ్డుపై ఆటోడ్రైవర్‌ హత్య

  •  హన్మకొండలో దారుణం జరిగింది. పట్టపగలే అందరు చూస్తుండగానే నడిరోడ్డుపై ఆటోడ్రైవర్‌ హత్యకు గురయ్యాడు. ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేయగా…  రాజ్‌కుమార్‌ అనే ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.  సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202506:21 AM IST

తెలంగాణ News Live: TG Government Schemes : 'ఆ జాబితాలు ఫైనల్ కాదు' - డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

  • పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని… దరఖాస్తులు సమర్పణపై అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దని కోరారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202505:15 AM IST

తెలంగాణ News Live: TG New Ration Card Application : కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ - దరఖాస్తుకు కావాల్సిన వివరాలు, పత్రాలేంటి..?

  • రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే విడుదల చేసిన జాబితాలో పేర్లు లేనివారితో పాటు మార్పులు, చేర్పుల కోసం కూడా గ్రామసభల్లో అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. అయితే ఇందుకు కావాల్సిన పత్రాలు, దరఖాస్తు విధానం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి… 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202503:48 AM IST

తెలంగాణ News Live: Medak Drugs: స్టాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ డ్రగ్స్‌ వ్యాపారం..120 మిల్లీ గ్రాముల ఎండిఎంఎ క్రిస్టల్స్‌ స్వాధీనం

  • Medak Drugs: సాఫ్ట్ వేర్‌ ఉద్యోగం చేస్తూ రూ. లక్షలకు లక్షల జీతాలు సంపాదిస్తున్నాడు. సంఘంలో ఐటీఉద్యోగిగా గౌరవం పొందుతున్నాడు. నెలనెల వస్తున్న లక్షల జీతాలు, సంఘంలో లభించే గౌరవాన్ని కాదని, డ్రగ్స్‌ వ్యాపారం చేసి మరింతగా సంపాదించాలనే దురాలోచనతో డ్రగ్స్‌ అమ్మకాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202512:39 AM IST

తెలంగాణ News Live: TGRTC Income: ఆర్టీసీకి సం'క్రాంతి'.. కరీంనగర్ రీజియన్ కు రూ.24.71 కోట్ల ఆదాయం..

  • TGRTC Income: ఆర్టీసీ పండుగ చేసుకుంది. సంక్రాంతి పండగ ఆర్టీసీకి ఆర్ధిక క్రాంతిని తెచ్చింది. కరీంనగర్ రీజియన్ లో ఈనెల 7 నుంచి 19వ వరకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన 1795 ప్రత్యేక బస్సుల ద్వారా 48 లక్షల 99 వేల మంది ప్రయాణించడంతో ఆర్టీసీకి 24 కోట్ల 71 లక్షల ఆదాయం చేకూరింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202512:32 AM IST

తెలంగాణ News Live: Karimnagar Water Supply: కరీంనగర్‌లో 24గంటల తాగునీటి సరఫరా..జనవరి 24న ప్రారంభం, ఏర్పాట్లు పరిశీలించిన బండి సంజయ్

  • Karimnagar Water Supply: కరీంనగర్ ప్రజల కళ నెరవేరబోతుంది. 24 గంటలు నిరంతరాయంగా వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభానికి ముహుర్తం ఖరారు అయింది.ఈనెల 24న హౌసింగ్ బోర్డ్ కాలనీలో కేంద్ర మంత్రులు 24/7 వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.దశలవారీగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోఅమలు చేస్తారు.
పూర్తి స్టోరీ చదవండి