Telangana News Live January 20, 2025: KF Beers Supply : మందుబాబులకు గుడ్ న్యూస్, తెలంగాణలో మళ్లీ కేఎఫ్ బీర్లు వచ్చేస్తున్నాయ్-today telangana news latest updates january 20 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live January 20, 2025: Kf Beers Supply : మందుబాబులకు గుడ్ న్యూస్, తెలంగాణలో మళ్లీ కేఎఫ్ బీర్లు వచ్చేస్తున్నాయ్

KF Beers Supply : మందుబాబులకు గుడ్ న్యూస్, తెలంగాణలో మళ్లీ కేఎఫ్ బీర్లు వచ్చేస్తున్నాయ్

Telangana News Live January 20, 2025: KF Beers Supply : మందుబాబులకు గుడ్ న్యూస్, తెలంగాణలో మళ్లీ కేఎఫ్ బీర్లు వచ్చేస్తున్నాయ్

12:48 PM ISTJan 20, 2025 06:18 PM HT Telugu Desk
  • Share on Facebook
12:48 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 20 Jan 202512:48 PM IST

తెలంగాణ News Live: KF Beers Supply : మందుబాబులకు గుడ్ న్యూస్, తెలంగాణలో మళ్లీ కేఎఫ్ బీర్లు వచ్చేస్తున్నాయ్

  • KF Beers Supply : కింగ్ ఫిషర్ బీర్ల ఉత్పత్తి సంస్థ యూబీఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో కేఎఫ్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202507:54 AM IST

తెలంగాణ News Live: BRS Protest: నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణ, హైకోర్టులో పిటిషన్‌

  • BRS Protest:  తెలంగాణలో కాంగ్రెస్ సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు చేపడుతోందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో తలపెట్టిన రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరించారని ఆ పార్టీ నాయకత్వం మండిపడుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202507:35 AM IST

తెలంగాణ News Live: US Gun Firing: అమెరికాలో తుపాకీ కాల్పులు, హైదరాబాద్‌ ఆర్కేపురం యువకుడి మృతి

  • US Gun Firing: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌ యువకుడు దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఆర్కేపురంకు చెందిన రవితేజ అనే యువకుడు  వాషింగ్టన్‌లో జరిగిన కాల్పుల్లో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు విషాదంలో  మునిగిపోయారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202502:58 AM IST

తెలంగాణ News Live: TGRTC New Buses: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు మరో వెయ్యి కొత్త బస్సులు, కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్, రుణసేకరణకు యత్నాలు

  • TGRTC New Buses:  తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తీవ్రంగా ఉంటోంది. ఆక్యుపెన్సీ రేటు కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో వెయ్యి బస్సుల్ని కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధం అవుతోంది. 
పూర్తి స్టోరీ చదవండి