Telangana News Live January 2, 2025: CMR College Issue : సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు.. మూడు నెలల్లో 300 ప్రైవేట్ వీడియోలు?-today telangana news latest updates january 2 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live January 2, 2025: Cmr College Issue : సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు.. మూడు నెలల్లో 300 ప్రైవేట్ వీడియోలు?

CMR College Issue : సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు.. మూడు నెలల్లో 300 ప్రైవేట్ వీడియోలు?

Telangana News Live January 2, 2025: CMR College Issue : సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు.. మూడు నెలల్లో 300 ప్రైవేట్ వీడియోలు?

04:26 PM ISTJan 02, 2025 09:56 PM HT Telugu Desk
  • Share on Facebook
04:26 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 02 Jan 202504:26 PM IST

తెలంగాణ News Live: CMR College Issue : సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు.. మూడు నెలల్లో 300 ప్రైవేట్ వీడియోలు?

  • CMR College Issue : సీఎంఆర్ కాలేజీ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారంటూ.. విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనపై పోలీసులు కాస్త క్లారిటీ ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202501:52 PM IST

తెలంగాణ News Live: BRS vs Congress : ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ 15 ప్రశ్నలు.. సమాధానం చెప్పాలని టీపీసీసీ డిమాండ్

  • BRS vs Congress : అధికారం పోయిన తర్వాత బీసీలపై బీఆర్ఎస్ కపట ప్రేమ చూపిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కల్వకుంట్ల కుటుంబం బీసీలపై మొసలికన్నీరు కారుస్తోందని ఫైర్ అయ్యింది. బీసీలకు కాంగ్రెస్ మాత్రమే మేలు చేస్తోందని.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202512:14 PM IST

తెలంగాణ News Live: Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభానికి ముహుర్తం ఖరారు - ఏ రోజంటే...!

  • అధునాతన హంగులతో సిద్దమైన చర్లపల్లి రైల్ టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ అయింది. జనవరి 6వ తేదీన ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా.. ఈసారి పక్కాగా ఏర్పాట్లు జరగనున్నాయి. సుమారు 430 కోట్ల రూపాయలతో ఈ టెర్నినల్ నిర్మాణం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202511:47 AM IST

తెలంగాణ News Live: Hyderabad School Holidays : హైదరాబాద్‌లోని పాఠశాలలకు జనవరిలో తొమ్మిది రోజులు సెలవులు

  • Hyderabad School Holidays : హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు జనవరిలో తొమ్మిది రోజులు సెలవులు రాబోతున్నాయి. ఈ సెలవు రోజుల్లో నాలుగు ఆదివారాలు కూడా ఉన్నాయి. మిగతా రోజులు సెలవులు ఎందుకో ఇప్పుడు చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202511:44 AM IST

తెలంగాణ News Live: IRCTC Tour Package 2025 : ఒకే ట్రిప్ లో ఓంకారేశ్వర్, ఉజ్జయిని దర్శనం - హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, వివరాలివే

  • IRCTC Hyderabad Jyotirlinga Tour : ఈ కొత్త సంవత్సరం వేళ ఐఆర్ సీటీసీ టూరిజం కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ కు టూర్ ఆపరేట్ చేయనుంది. ఇందులో భోపాల్, సాంచి, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ కవర్ అవుతాయి. జనవరి 8వ తేదీన జర్నీ ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202510:51 AM IST

తెలంగాణ News Live: TG Rythu Bharosa : తెలంగాణ రైతులకు సంక్రాంతి కానుక.. 14 నుంచి అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు!

  • TG Rythu Bharosa : తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని నిర్ణయించింది. జనవరి 14 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. పంట పండించే ప్రతి రైతుకు.. రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202510:32 AM IST

తెలంగాణ News Live: Hyderabad RRR : హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పుణ్యం.. ఈ 4 జిల్లాల్లో భూములు బంగారం!

  • Hyderabad RRR : దేశంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కత్తా వంటి నగరాల సరసన భాగ్యనగరం నిలుస్తోంది. తాజాగా.. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ అభివృద్ధి వేరే లెవల్‌కు వెళ్తోందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నగరం చుట్టుపక్కల 4 జిల్లాల్లో అభివృద్ధి వేగంగా జరగనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202509:16 AM IST

తెలంగాణ News Live: TG Govt Schemes : భూమిలేని వారికి శుభవార్త.. ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం.. 5 ముఖ్యమైన అంశాలు

  • TG Govt Schemes : తెలంగాణలో భూమిలేని పేదలకు దన్నుగా నిలవాలని రేవంత్ సర్కారు యోచిస్తోంది. వారికి సాయం చేయాలని వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. తాజాగా రాష్ట్రంలో వ్యవసాయ కూలీల వివరాలు సేకరిస్తోంది. ఆ వివరాలు వచ్చాక విధివిధానాలు రూపొందించి, పథకం అమలు చేయనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202508:01 AM IST

తెలంగాణ News Live: Hyderabad RRR : రీజనల్ రింగ్ రోడ్డుతో ఈ ఉమ్మడి జిల్లాకు మహర్దశ..! 10 ముఖ్యమైన అంశాలు

  • Regional Ring Road in erstwhile Medak : రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర మార్గానికి లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలనే కేంద్రం కూడా టెండర్లు కూడా పిలిచింది. అయితే ఈ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఉమ్మడి మెదక్ జిల్లా రూపురేఖలు మరింత మారిపోనున్నాయి. అనేక ప్రాంతాలకు మరింత కనెక్టివిటీ పెరగనుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202505:06 AM IST

తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్స్ - నగరంలో దరఖాస్తులు భారీగా, ఖాళీ జాగలు తక్కువగా..!

  • ఇందిరమ్మ ఇళ్ల సర్వే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ కొనసాగుతోంది. అయితే గ్రామాలతో పోల్చితే.. నగరంలో సొంత స్థలాలు ఉన్న వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.  మరోవైపు గ్రామాల్లో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202503:53 AM IST

తెలంగాణ News Live: AP TG Sankranti Special Trains : ప్రయాణికులకు అలర్ట్ - మరికొన్ని సంక్రాంతి ప్రత్యేక రైళ్లు ప్రకటన, నేటి నుంచే బుకింగ్స్

  • SCR Sankranti Special Trains 2025 :  సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తాజాగా ఆరు సర్వీసులను ప్రకటించింది. హైదరాబాద్ - కాకినాడ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202501:56 AM IST

తెలంగాణ News Live: CMR Students Protest: బాత్‌రూమ్‌‌‌లో వీడియో తీశారంటూ మేడ్చల్‌ సిఎంఆర్‌ విద్యార్థినుల ఆందోళన

  • CMR Students Protest: హాస్టల్‌ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారంటూ మేడ్చల్‌లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధినులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే సిబ్బంది విద్యార్థినులను అసభ్యంగా వీడియోలు తీశారని ఆరోపిస్తూ  రాత్రి పొద్దు పోయే వరకు ఆందోళనకు దిగారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202512:05 AM IST

తెలంగాణ News Live: Karimnagar Police: న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ స్పెషల్ ఫోకస్, కరీంనగర్‌లో తగ్గిన మద్యం అమ్మకాలు

  • Karimnagar Police: న్యూ ఇయర్ వేడుకలు శృతిమించకుండా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మద్యం అమ్మకాలపై ప్రభావం చూపింది. కరీంనగర్ జిల్లాలో గణనీయంగా మద్యం అమ్మకాలు తగ్గాయి.గతంతో పోల్చితే ఏడు కొట్ల 75 లక్షల ఆదాయం సర్కార్ కు తగ్గింది. లక్ష్యం నెరవేరక ఆబ్కారీ అధికారులు,మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి