Telangana News Live January 18, 2025: Vemulawada News : వేములవాడలో దారుణం, మద్యం మత్తులో భక్తులిద్దరిని చితకబాదిన నలుగురు యువకులు-ఒకరు మృతి-today telangana news latest updates january 18 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live January 18, 2025: Vemulawada News : వేములవాడలో దారుణం, మద్యం మత్తులో భక్తులిద్దరిని చితకబాదిన నలుగురు యువకులు-ఒకరు మృతి

Vemulawada News : వేములవాడలో దారుణం, మద్యం మత్తులో భక్తులిద్దరిని చితకబాదిన నలుగురు యువకులు-ఒకరు మృతి

Telangana News Live January 18, 2025: Vemulawada News : వేములవాడలో దారుణం, మద్యం మత్తులో భక్తులిద్దరిని చితకబాదిన నలుగురు యువకులు-ఒకరు మృతి

05:05 PM ISTJan 18, 2025 10:35 PM HT Telugu Desk
  • Share on Facebook
05:05 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 18 Jan 202505:05 PM IST

తెలంగాణ News Live: Vemulawada News : వేములవాడలో దారుణం, మద్యం మత్తులో భక్తులిద్దరిని చితకబాదిన నలుగురు యువకులు-ఒకరు మృతి

  • Vemulawada News : వేములవాడలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. వేములవాడ ఆలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న ఇద్దరు భక్తులపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202504:05 PM IST

తెలంగాణ News Live: Maoist Damodar : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్, తెలంగాణ మావోయిస్టు పార్టీ కీలక నేత దామోదర్ మృతి

  • Maoist Damodar : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ నేత చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. దామోదర్ స్వగ్రామం ములుగు జిల్లా కాల్వపల్లి.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202503:16 PM IST

తెలంగాణ News Live: Farmer Ends Life At Bank : ఆదిలాబాద్ లో తీవ్ర విషాదం, బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

  • Farmer Ends Life At Bank : ఆదిలాబాద్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బ్యాంకులోనే ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకు అధికారుల వేధింపులతోనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తు్న్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202502:12 PM IST

తెలంగాణ News Live: Gaddar Cine Awards : ఉగాదికి గద్దర్ సినీ అవార్డులు ప్రదానం, కమిటీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ

  • Gaddar Cine Awards : ఉగాదికి గద్దర్ తెలుగు చలన చిత్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గద్దర్ అవార్డు కమిటీతో డిప్యూటీ సీఎం ఇవాళ భేటీ అయ్యారు. ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202501:40 PM IST

తెలంగాణ News Live: TG Ration Cards : కొత్త రేషన్ కార్డు జాబితాలో పేరు లేదా? మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు- మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

  • TG Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు చోట్ల జాబితాలు సిద్ధం అయ్యాయి. అయితే జాబితాల్లో పేర్లు లేనివారు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పేర్లు లేని వారు గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202501:10 PM IST

తెలంగాణ News Live: Invest In Telangana : హైదరాబాద్ కు మరో డేటా సెంటర్, రూ.3500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం

  • Invest In Telangana : తెలంగాణలో రూ.3500 కోట్ల పెట్టుబడులకు సింగపూర్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం, సింగపూర్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. హైదరాబాద్​లో ఏఐ ఆధారిత డేటా సెంటర్​ఏర్పాటుకు ఈ సంస్థ ముందుకొచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202511:47 AM IST

తెలంగాణ News Live: TGSRTC : తెలంగాణ ఆర్టీసీ బోర్డు కీలక నిర్ణయం.. బస్టాండ్లు, డిపోల అభివృద్ధి భారీగా నిధులు

  • TGSRTC : తెలంగాణలో బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో బస్టాండ్లు రద్దీగా మారుతున్నాయి. అటు మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బస్టాండ్లు, బస్ డిపోలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందుకోసం భారీగా నిధులు కేటాయించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202511:22 AM IST

తెలంగాణ News Live: Kakatiya University : కె-హబ్‌లో ముందుకు సాగని పరిశోధనలు.. పది నెలలైనా తెరుచుకోని తాళాలు!

  • Kakatiya University : కాకతీయ యూనివర్సిటీలో పరిశోధనలను ప్రోత్సహించాలని సంకల్పించారు. వివిధ ఆవిష్కరణలకు ఉపయోగపడేందుకు ‘కె–హబ్’ను ఏర్పాటు చేశారు. కానీ.. అది ఇంతవరకు తెరచుకోవడం లేదు. ఫలితంగా కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202510:01 AM IST

తెలంగాణ News Live: TG Outer Ring Rail Project : హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు కూత! 6 ముఖ్యమైన అంశాలు

  • TG Outer Ring Rail Project : హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే అడుగులు పడ్డాయి. తాజాగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన 6 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202507:58 AM IST

తెలంగాణ News Live: TDP in Telangana : తెలంగాణలో టీడీపీని పునర్నిర్మిస్తాం.. చర్చనీయాంశంగా నారా లోకేష్ కామెంట్స్!

  • TDP in Telangana : ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలపై నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోనూ టీడీపీని పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు. లోకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా మారాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202507:51 AM IST

తెలంగాణ News Live: Suryapet Road Accident : విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం - ఢీకొన్న ప్రైవేట్ బస్సులు, ఇద్దరు దుర్మరణం

  • సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌- విజవాడ జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు బస్సులు ఢీకొట్టాయి. ఈ ఘటనలో దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంత మంది ప్రయాణికులు గాయపడ్డారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202507:31 AM IST

తెలంగాణ News Live: TG New Ration cards : గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల రగడ.. అప్పుడే మొదలైన ఆందోళనలు.. కారణాలు ఏంటీ?

  • TG New Ration cards : రాష్ట్రంలోని పలు గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులపై లొల్లి మొదలైంది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ కార్డులు రాకపోవడమే ఇందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు. తాజాగా బి.అన్నారం గ్రామంలో ఏకంగా పోస్టర్లు వేసి ఆందోళనకు దిగారు. దీనికి కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202505:58 AM IST

తెలంగాణ News Live: TG Cabinet Expansion : అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా?

  • TG Cabinet Expansion : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. కానీ పూర్తి స్థాయిలో కేబినెట్ లేదు. ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని నెలలుగా మంత్రివర్గ విస్తరణ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ.. ఇంకా జరగలేదు. దీంతో ఆశావహులు అసంతృప్తిగా ఉన్నారు. పెద్దల చుట్టూ తిరుగుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202503:48 AM IST

తెలంగాణ News Live: TG Rythu Bharosa Survey : లెక్కలు తేలుతున్నాయ్...! కొనసాగుతున్న 'రైతు భరోసా' సర్వే

  • Telangana Rythu Bharosa Survey Updates : రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా సర్వే ప్రారంభమైంది.  సాగులో లేని భూములను గుర్తిస్తున్నారు. సర్వే నెంబర్ల వారీగా లెక్కలు తీస్తూ… ఆయా భూముల లెక్కలను సేకరిస్తున్నారు. జనవరి 20వ తేదీ నాటికి ఈ సర్వేని పూర్తి చేసే దిశగా రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202503:13 AM IST

తెలంగాణ News Live: కృష్ణా జలాల ట్రిబ్యునల్ లో తెలంగాణ, ఆంధ్ర జలాల పునర్విభజన

  •  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల పునర్విభజనపై కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2) వాదనలు విననుంది. 1956 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్-3 ప్రకారం 2023 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం కేడబ్ల్యూడీటీ-2కు కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202501:45 AM IST

తెలంగాణ News Live: TG New Ration Cards : ప్రాథమిక జాబితాలు సిద్ధం..! కొత్త రేషన్ కార్డులను ఎలా ఫైనల్ చేస్తారంటే...?

  • తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఇటీవలనే కొత్త కార్డుల జారీకి మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కార్డుల జారీ ఉంటుందని పేర్కొంది. అందుకు అనుగుణంగానే… ప్రాథమిక జాబితాలను పౌరసరఫరాలశాఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి