Telangana News Live February 9, 2025: Attack on Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ పై దాడి, ఒకరు అరెస్టు-today telangana news latest updates february 9 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live February 9, 2025: Attack On Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ పై దాడి, ఒకరు అరెస్టు

Attack on Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ పై దాడి, ఒకరు అరెస్టు

Telangana News Live February 9, 2025: Attack on Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ పై దాడి, ఒకరు అరెస్టు

Updated Feb 09, 2025 06:33 PM ISTUpdated Feb 09, 2025 06:33 PM IST
  • Share on Facebook
Updated Feb 09, 2025 06:33 PM IST
  • Share on Facebook

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 09 Feb 202501:03 PM IST

తెలంగాణ News Live: Attack on Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ పై దాడి, ఒకరు అరెస్టు

  • Attack on Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దుండగులు దాడి చేశారు. ప్రైవేట్ ఆర్మీగా చెప్పుకుంటున్న సభ్యులు కొందరు రంగరాజన్ ఇంటికి వెళ్లి...తమతో చేరాలని ఒత్తిడి చేశారు. అందుకు ఆయన నిరాకరించడంతో దాడి చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 09 Feb 202511:37 AM IST

తెలంగాణ News Live: TG BC Politics : మీ అయ్య జాగీరా.. ముస్లింలను బీసీల్లో ఎట్లా చేరుస్తారు? బండి సంజయ్ ఫైర్!

  • TG BC Politics : ప్రస్తుతం తెలంగాణ రాజకీయం బీసీల చుట్టూ తిరుగుతోంది. ఇటీవల కుల గణన నివేదికను సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. ముస్లింలను బీసీల్లో చేర్చడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 09 Feb 202509:52 AM IST

తెలంగాణ News Live: Rythu Bharosa : రైతు భరోసాపై బిగ్ అప్డేట్, ఖాతాల్లో డబ్బులు పడేది అప్పుడే

  • Rythu Bharosa : రైతు భరోసాపై మరో బిగ్ అప్డేట్ వచ్చింది. రేపు లేదా ఎల్లుండి రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో వేయనున్నారు. గతంలో మాదిరిగా ఎకరాల చొప్పున విడతల వారీగా రైతు భరోసా నిధులు జమచేయనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 09 Feb 202508:17 AM IST

తెలంగాణ News Live: Warangal : స్టేషన్ ఘనపూర్‌లో ఉప ఎన్నిక వస్తే.. తప్పకుండా బరిలో ఉంటా: కడియం శ్రీహరి

  • Warangal : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలని.. కారు పార్టీ నేతలు ఫైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 09 Feb 202508:05 AM IST

తెలంగాణ News Live: Jagtial Crime : పార్క్ చేసిన బైకులే టార్గెట్...! పోలీసులకు చిక్కిన దొంగల ముఠా

  • ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి  5 ద్విచక్రవాహనాలతో పాటు ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ వెల్లడించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Sun, 09 Feb 202506:45 AM IST

తెలంగాణ News Live: Vehicle Modification : వాహనాలను మాడిఫికేషన్ చేయిస్తున్నారా.. అయితే మీ పని అయినట్టే!

  • Vehicle Modification : చాలా మంది తమ వాహనానికి ప్రత్యేకమైన రూపాన్ని ఇవ్వడానికి మాడిఫై చేస్తారు. కానీ ఇది చట్ట విరుద్ధం అని అధికారులు చెబుతున్నారు. అనుమతి లేకుండా మాడిఫికేషన్ చేస్తే.. జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు వాహనాలను సీజ్ కూడా చేస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 09 Feb 202506:03 AM IST

తెలంగాణ News Live: TGSRTC : సజ్జనార్‌ కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారు.. ఎంప్లాయీస్‌ యూనియన్‌ సంచలన ఆరోపణలు!

  • TGSRTC : ఇటీవల ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. తమ హక్కుల సాధనకు నోటీసు ఇచ్చినట్టు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సమ్మెకు దిగుతున్నట్టు వెల్లడించారు. అటు కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఎంప్లాయీస్ యూనియన్ సంచలన ఆరోపణలు చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 09 Feb 202504:35 AM IST

తెలంగాణ News Live: GHMC : టూరిస్ట్​ స్పాట్​గా 'మీరాలం చెరువు' - 2.4 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిధిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. 30 నెలల్లోగా మీర్ ఆలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 09 Feb 202502:40 AM IST

తెలంగాణ News Live: Suryapet Peddagattu Jatara 2025 : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర- 'పెద్దగట్టు' గురించి ఆసక్తికరమైన విషయాలు

  • Peddagattu Lingamanthula Jatara 2025: తెలంగాణ‌లోనే అతి పెద్ద రెండో జాత‌ర‌గా ‘పెద్ద‌గ‌ట్టు’ పేరొందింది. రెండేళ్లకోసారి ఈ అతిపెద్ద జాతర జరగుతుంది. ఈనెల 16వ తేదీ నుంచి జాతర ప్రారంభం కానుంది. లింగ‌మతుల స్వామి జాత‌రను విజ‌యంతంగా నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. 
పూర్తి స్టోరీ చదవండి