Telangana News Live February 5, 2025: Bhupalpally District : వాగులో మునిగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మృతి - హాస్టల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన-today telangana news latest updates february 5 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live February 5, 2025: Bhupalpally District : వాగులో మునిగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మృతి - హాస్టల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన

Bhupalpally District : వాగులో మునిగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మృతి - హాస్టల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన

Telangana News Live February 5, 2025: Bhupalpally District : వాగులో మునిగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మృతి - హాస్టల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన

11:53 AM ISTFeb 05, 2025 05:23 PM HT Telugu Desk
  • Share on Facebook
11:53 AM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 05 Feb 202511:53 AM IST

తెలంగాణ News Live: Bhupalpally District : వాగులో మునిగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మృతి - హాస్టల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన

  • భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చలివాగులో మునిగి పాఠశాల విద్యార్థి మృతి  చెందాడు. బాలుడి మృతికి హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 05 Feb 202511:22 AM IST

తెలంగాణ News Live: TG High Court Judges : తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తుల నియామకం

  • TG High Court Judges : తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ముగ్గురు జడ్జీలను శాశ్వత జడ్జీలుగా నియమించింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 05 Feb 202511:19 AM IST

తెలంగాణ News Live: KISAN Agri Show 2025 : హైదరాబాద్ వేదికగా అతిపెద్ద ‘కిసాన్ అగ్రి షో’ - ప్రత్యేకతలివే

  • KISAN Agri Show 2025 in Hyderabad: హైదరాబాద్‌ వేదికగా అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన (కిసాన్ అగ్రి షో - 2025) జరగనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 9 వరకు కొనసాగనుంది. రాష్ట్రం వ్యాప్తంగా 30 వేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 05 Feb 202507:57 AM IST

తెలంగాణ News Live: TG Rythu Bharosa Funds : రైతు భరోసాపై కీలక ప్రకటన - నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బుల జమ, ముందుగా వీరికే..!

  • రైతు భరోసా నిధుల జమపై కీలక అప్డేట్ వచ్చింది. నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ప్రకటించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు ముందుగా పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ 17.03 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 05 Feb 202507:30 AM IST

తెలంగాణ News Live: TG SC Categorisation: తెలంగాణలో ఇకపై అడ్మిషన్లలో ఎస్సీ ఉపకులాల వారీగా దరఖాస్తుల స్వీకరణ

  •  TG SC Categorisation: తెలంగాణలో ఈ ఏడాది నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఎస్సీ ఉపకులాల వారీగా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అమోదించిన నేపథ్యంలో ఈ ఏడాది  అడ్మిషన్లలో వాటిని అమలు చేయాలని నిర్ణయించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 05 Feb 202507:19 AM IST

తెలంగాణ News Live: Telangana Politics : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పోరాటం - బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా..?

  • పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో… అసెంబ్లీ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 05 Feb 202506:09 AM IST

తెలంగాణ News Live: Hyderabad : ఎల్బీ నగర్ లో విషాదం - సెల్లార్‌లో కూలిన మట్టి దిబ్బలు, ముగ్గురు మృతి

  • Wall Collapsed in LB Nagar : హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కుప్పకూలటంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 05 Feb 202506:01 AM IST

తెలంగాణ News Live: Cellar Collapse: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం, సెల్లార్‌ తవ్వకంలో విషాదం.. ముగ్గురి మృతి

  • Cellar Collapse: హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెల్లార్‌ నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా  మట్టి పెళ్లలు విరిగి పడటంతో కూలీలు సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 05 Feb 202504:27 AM IST

తెలంగాణ News Live: Zahirabad Fraud: జహీరాబాద్ లో కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టిన నగల వ్యాపారి, రూ.80లక్షల లూటీ, ముగ్గురి అరెస్ట్

  • Zahirabad Fraud: జహీరాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురి నుంచి సుమారు రూ. 80 లక్షలు ఎగ్గొట్టి పారిపోయిన నిందితులను జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో జహీరాబాద్ పట్టణానికి ఒకే కుటుంబానికి చెందిన నేరస్తులు మహబూబ్ బాషా, అఫ్రిది బాషా , సందాని భాషలున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 05 Feb 202501:15 AM IST

తెలంగాణ News Live: Medak Crime: బెట్టింగ్, జల్సాల కోసం చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన మెదక్ పోలీసులు

  • Medak Crime: బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడి, గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మెదక్ పోలీసులు అరెస్ట్ చేసారు. మెదక్ పట్టణానికి చెందిన మొహమ్మద్ అబ్దుల్ ఖాదీర్ (26), మొహమ్మద్ అబ్దుల్ (26) కూలీ పని చేసుకుంటూ వచ్చే సంపాదన చాలక చోరీల బాట పట్టారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 05 Feb 202512:28 AM IST

తెలంగాణ News Live: Income Tax Limit: ఆదాయ పన్ను పరిమితి పెంపుతో లక్ష కోట్ల నష్టం.. ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించిన సీపీఎం

  • Income Tax Limit: ఆదాయ పన్ను పరిమితి లక్ష కోట్లకు పెంచడంతో ఏర్పడే లక్ష కోట్ల నష్టాన్ని ఎలా పూరిస్తారో కేంద్రం సమాధానం చెప్పాలని తెలంగాణ సీపీఎం డిమాండ్ చేసింది. ఉదారవాద విధానాలకు కొనసాగింపుగా ఆదాయ పన్ను పరిమితిని పెంచారని ఆరోపించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 05 Feb 202512:00 AM IST

తెలంగాణ News Live: TG Ration cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఈనెల నుంచే బియ్యం పంపిణీ.. కోటా బియ్యం కేటాయింపు

  • TG Ration cards: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న ప్రారంభించిన నాలుగు పథకాల్లో ప్రధానమైనది కొత్త రేషన్ కార్డులు. కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్దిదారులకు ఈనెల నుంచే బియ్యం పంపిణీ చేయనున్నారు. అందుకు కావాల్సిన కోటాను అధికారులు కేటాయించి పంపిణీ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి