Telangana News Live February 4, 2025: Cherlapally Fire Accident : చర్లపల్లి భారీ అగ్నిప్రమాదం, కెమికల్ పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు-today telangana news latest updates february 4 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live February 4, 2025: Cherlapally Fire Accident : చర్లపల్లి భారీ అగ్నిప్రమాదం, కెమికల్ పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు

Cherlapally Fire Accident : చర్లపల్లి భారీ అగ్నిప్రమాదం, కెమికల్ పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు

Telangana News Live February 4, 2025: Cherlapally Fire Accident : చర్లపల్లి భారీ అగ్నిప్రమాదం, కెమికల్ పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు

04:11 PM ISTFeb 04, 2025 09:41 PM HT Telugu Desk
  • Share on Facebook
04:11 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 04 Feb 202504:11 PM IST

తెలంగాణ News Live: Cherlapally Fire Accident : చర్లపల్లి భారీ అగ్నిప్రమాదం, కెమికల్ పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు

  • Cherlapally Fire Accident : చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శేషసాయి కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు పక్కనున్న కంపెనీలకు వ్యాపిస్తున్నాయి. దట్టమైన పొగలు, ఘాటైన వాసనలు వ్యాపిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202501:40 PM IST

తెలంగాణ News Live: TG SC Classification : ఎస్సీ వర్గీకరణకు శాసనమండలి ఆమోదం, ఎస్సీలను గ్రూప్-1,2,3గా వర్గీకరించాలని సిఫారసు

  • TG SC Classification : ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది. కమిషన్ ఎస్సీలను గ్రూప్-1,2,3 గా వర్గీకరించాలని సూచించింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202512:33 PM IST

తెలంగాణ News Live: KTR : సమగ్ర కుటుంబ సర్వేనే అఫిషియల్ సర్వే, పదేళ్లలో 1.64 కోట్ల బీసీ జనాభా ఎలా తగ్గారు? - కేటీఆర్

  • KTR : కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కులగణన సర్వేపై అసెంబ్లీలో మాట్లాడుతూ...2014లో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేనే అఫిషియల్ సర్వే అని పేర్కొన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202512:29 PM IST

తెలంగాణ News Live: Kamareddy BC Declaration : కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంటి?

  • Kamareddy BC Declaration : తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు కుల గణన చుట్టే తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తాజా నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఏముందో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202511:41 AM IST

తెలంగాణ News Live: YS sharmila : రేవంత్ రెడ్డి నిర్ణయం దేశానికే ఆదర్శం.. వైఎస్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • YS sharmila : తెలంగాణలో కుల గణనపై రాజకీయ రచ్చ నడుస్తోంది. కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. కుల సర్వే-2024 నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రేవంత్ రెడ్డి. ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కుల గణన నిర్ణయం దేశానికే ఆదర్శం అని కొనియాడారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202510:44 AM IST

తెలంగాణ News Live: Telangana Secretariat : తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్

  • Telangana Secretariat : తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అలర్ట్ అయిన పోలీసులు.. ఫోన్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని తేల్చారు. దీంతో పోలీసులు, సచివాలయ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202509:45 AM IST

తెలంగాణ News Live: CM Revanth Reddy : దేశానికే ఆదర్శంగా నిలిచేలా సమగ్ర కులగణన, పకడ్బందీగా సమాచార సేకరణ - సీఎం రేవంత్ రెడ్డి

  • CM Revanth Reddy : కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కులగణన సర్వేను ఎంతో పకడ్బందీగా నిర్వహించామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202509:12 AM IST

తెలంగాణ News Live: Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా పాకాల అటవీ ప్రాంతం.. లాభాలు, నష్టాలు ఏంటీ?

  • Pakhal Lake : వరంగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పాకాలకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించింది. అసలు ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటీ.. దీని వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202506:47 AM IST

తెలంగాణ News Live: Kothagudem Airport : తాజా బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన.. కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై పెరుగుతున్న ఆశలు!

  • Kothagudem Airport : కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. ఇటు కేంద్రం కూడా కొత్తగా 120 విమానాశ్రయాలు నిర్మిస్తామని ప్రకటించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగూడెం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడుగులు పడే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202506:10 AM IST

తెలంగాణ News Live: Telangana Cabinet : కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం.. అసెంబ్లీ వాయిదా!

  • Telangana Cabinet : అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. కులగణన రిపోర్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపనుంది. కేబినెట్ భేటీ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగాల్సి ఉంది. కానీ.. వివిధ కారణాల వల్ల అసెంబ్లీ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202505:51 AM IST

తెలంగాణ News Live: Jagityal Accident: జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొన్న కారు, మహిళా ఎస్సై దుర్మరణం

  • Jagityal Accident: జగిత్యాల జిల్లాలో  జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మహిళా ఎస్సై మృతి చెందారు. మోటర్‌ సైకిల్‌ను తప్పించే క్రమంలో  చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఎస్సైతో పాటు బైక్‌ ప్రయాణిస్తున్న యువకుడు కూడా మృతి చెందాడు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202504:45 AM IST

తెలంగాణ News Live: Rajanna Siricilla Aghori: రాజన్న సిరిసిల్లలో అఘోరీ హల్‌చల్‌, అడ్డుకున్న పోలీసులు, బలవంతంగా హైదరాబాద్ తరలింపు

  • Rajanna Siricilla Aghori: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఘోరీ హల్ చల్ చేసింది. వేములవాడకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వేముల వాడ వెళ్తానని పట్టుబట్టడంతో టోయింగ్ వాహనంతో అఘోరీని హైదరాబాద్ తరలించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో హడావుడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202504:38 AM IST

తెలంగాణ News Live: Telangana Police Cricket : తెలంగాణ పోలీస్ క్రికెట్ టీమ్‌లోకి మెదక్ కానిస్టేబుల్ సాయికుమార్

  • Telangana Police Cricket : తెలంగాణ క్రికెట్ టీమ్ మొదటిసారిగా అల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ క్రీడల్లో పాల్గొననుంది. ఈ టీమ్‌ తరఫున మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఆడనున్నారు. జిల్లాల వారీగా జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరచి.. క్రికెట్ టీమ్‌లో చోటు సంపాందించారు ఎం.సాయికుమార్.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202504:08 AM IST

తెలంగాణ News Live: South Central Railway : త్వరలో చర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లు.. సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన

  • South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో చర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లు నడిపిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇక్కడి నుంచి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా ఇక్కడి నుంచి నడిపించనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202501:54 AM IST

తెలంగాణ News Live: TG Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ

  • TG Assembly Session: ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్ల అమలు అంశాలపై చర్చించేందుకు నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయి.  మరోవైపు ఎస్సీ వర్గీకరణపై  ఏకసభ్య కమిషన్‌ నివేదిక ప్రభుత్వానికి చేరింది. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202512:44 AM IST

తెలంగాణ News Live: Yadagirigutta: యాదగిరిగుట్ట జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆది మానవుల సమాధి, క్రీ.పూ 8,500 చెందిన రాతి పనిముట్లు లభ్యం

  • Yadagirigutta:యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి లో చారిత్రక ఆధారాలను బట్టి, ఆ గ్రామం అతిపురాతన కాలం నుండి మానవ వాసంగా ఉన్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం చైర్మన్ రామోజు హరగోపాల్ గుర్తించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 04 Feb 202512:15 AM IST

తెలంగాణ News Live: Karimnagar Murder: మహిళ హత్య, బాలుడు అదృశ్యం మిస్టరీని ఛేదించిన పోలీసులు.. బాలుడిని చెన్నై హోటల్లో వదిలి పారిపోయిన..

  • Karimnagar Murder: కరీంనగర్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసులో అదృశ్యమైన బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. గత నెల 27న మహిళ హత్యకు గురి కాగా ఆమె కుమారుడు అపహరణకు గురయ్యాడు.  బాలుడి అచూకీని చెన్నైలో కనిపెట్టారు. 
పూర్తి స్టోరీ చదవండి