Telangana News Live February 17, 2025: Bandi Sanjay : కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్, ఎమ్మెల్యేల మధ్య చీలిక మొదలయ్యింది - కేంద్ర మంత్రి బండి సంజయ్-today telangana news latest updates february 17 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live February 17, 2025: Bandi Sanjay : కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్, ఎమ్మెల్యేల మధ్య చీలిక మొదలయ్యింది - కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay : కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్, ఎమ్మెల్యేల మధ్య చీలిక మొదలయ్యింది - కేంద్ర మంత్రి బండి సంజయ్

Telangana News Live February 17, 2025: Bandi Sanjay : కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్, ఎమ్మెల్యేల మధ్య చీలిక మొదలయ్యింది - కేంద్ర మంత్రి బండి సంజయ్

Updated Feb 17, 2025 09:47 PM ISTUpdated Feb 17, 2025 09:47 PM IST
  • Share on Facebook
Updated Feb 17, 2025 09:47 PM IST
  • Share on Facebook

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 17 Feb 202504:17 PM IST

తెలంగాణ News Live: Bandi Sanjay : కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్, ఎమ్మెల్యేల మధ్య చీలిక మొదలయ్యింది - కేంద్ర మంత్రి బండి సంజయ్

  • Bandi Sanjay : కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాకీల కాంగ్రెస్ సర్కార్ ను బండకేసి బాదాలని పట్టభద్రులకు టీచర్ లకు పిలుపునిచ్చారు. ముస్లింలను బీసీల్లో కలిపి బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 17 Feb 202510:43 AM IST

తెలంగాణ News Live: TG New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై బిగ్ అప్‌డేట్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • TG New Ration Cards : తెలంగాణలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 17 Feb 202510:29 AM IST

తెలంగాణ News Live: Telangana BC CM : భవిష్యుత్తులో తెలంగాణలో బీసీ సీఎం, కాంగ్రెస్ తోనే సాధ్యం - టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

  • Telangana BC CM : రానున్న రోజుల్లో తెలంగాణలో రాజకీయాలన్నీ బీసీ అజెండగా జరుగుతాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీసీ సీఎం అవుతారన్నారు. కాంగ్రెస్ తోనే బీసీ సీఎం సాధ్యమవుతుందన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 17 Feb 202509:42 AM IST

తెలంగాణ News Live: TGSRTC Offer : బెంగళూరు వెళ్లే ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఒక్కొక్కరికీ రూ.100 నుంచి రూ.160 ఆదా

  • TGSRTC Offer : తెలంగాణ నుంచి బెంగళూరుకు ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ జర్నీలకు 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 17 Feb 202508:14 AM IST

తెలంగాణ News Live: KCR Birthday : కేసీఆర్ నా ఒక్కడికే కాదు.. తెలంగాణ మొత్తానికి హీరో : కేటీఆర్

  • KCR Birthday : తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్‌, హరీష్‌రావు 71 కిలోల కేక్‌ కట్‌ చేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 17 Feb 202507:31 AM IST

తెలంగాణ News Live: TG Sand Supply : ఇసుక కొరతను తీర్చేందుకు 24 గంటలు ఆన్‌లైన్‌ బుకింగ్‌.. 10 ముఖ్యమైన అంశాలు

  • TG Sand Supply : రాష్ట్రంలో భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఇసుకకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇసుక కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 17 Feb 202505:44 AM IST

తెలంగాణ News Live: South Central Railway : రైళ్లు ఆలస్యం.. ప్రయాణికులకు నరకం.. కారణాలు, పరిష్కారాలు ఏంటి?

  • South Central Railway : సికింద్రాబాద్- విజయవాడ, కాజీపేట- బల్లార్ష మార్గాల్లో రైళ్లు నిత్యం ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు నరకం చూస్తున్నారు. రైలు ఎప్పుడు వస్తుందో.. ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు, పరిష్కారాలు ఏంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 17 Feb 202504:46 AM IST

తెలంగాణ News Live: Yadagirigutta Temple : యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలు ఇవే

  • Yadagirigutta Temple : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మార్చి1 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 17 Feb 202504:09 AM IST

తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : ఇండ్ల నిర్మాణాలు వేగంగా.. లబ్ధిదారులకు మరింత మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు!

  • TG Indiramma Housing Scheme : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లను వీలైనంత వేగంగా నిర్మించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ సమకూర్చాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మేస్త్రీలకు శిక్షణ ఇప్పిస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 17 Feb 202503:15 AM IST

తెలంగాణ News Live: Revanth On Bureaucrats: ట్రైనింగ్‌లోనే సివిల్‌ పంచాయితీలా! ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారుల తీరుపై సీఎం రేవంత్ చురకలు

  • "Revanth On Bureaucrats: శిక్షణలో ఉండగానే కొందరు అధికారులు సివిల్‌ పంచాయితీలు చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చురకలు వేశారు.   గతంలో ప్రజాప్రతినిధులు ఏదైనా ప్రస్తావిస్తే... అధికారులు లోటుపాట్లను విశ్లేషించేవారని  కానీ ఇప్పుడేమో.. ఒక తప్పు చేద్దా మంటే మూడు చేద్దామనే అధికారులను చూస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 17 Feb 202502:32 AM IST

తెలంగాణ News Live: Sangareddy Crime: టీనేజీ బాలికతో వివాహితుడి వ్యవహారం,యువకుడిని చంపి, శవాన్ని కాల్చేసిన బాలిక తండ్రి

  • Sangareddy Crime: సంగారెడ్డిలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. టీనేజీ బాలికతో వివాహితుడి ప్రేమ వ్యవహారం హత్యకు దారి తీసింది. తన కుమార్తెతో సాన్నిహిత్యం పెంచుకోడాన్ని తట్టుకోలేక పోయిన బాలిక తండ్రి, యువకుడిని నరికి చంపి శవాన్నీ కాల్చేయడం కలకలం రేపింది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 17 Feb 202501:22 AM IST

తెలంగాణ News Live: Medchal Murder: నడిరోడ్డుపై అన్నను కత్తులతో పొడిచి చంపిన తమ్ముళ్లు, మేడ్చల్‌ జాతీయ రహదారిపై దారుణం.. వీడియో వైరల్

  • Medchal Murder: మేడ్చల్‌ జాతీయ రహదారిపై ఆదివారం మధ‌్యాహ్నం దారుణ ఘటన జరిగింది. కుటుంబ వివాదాలతో సొంత అన్నను తమ్ముళ్లు నడి రోడ్డుపై పొడిచి చంపారు. ఈ హత్యను ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.  ప్రాణాలు పోయే వరకు కత్తులతో పొడిచి, తీరిగ్గా వెళ్లిపోయాడు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 17 Feb 202512:12 AM IST

తెలంగాణ News Live: Bandi Sanjay: రాహుల్ గాంధీ కులం మతం జాతి లేని వ్యక్తి, మరోసారి బండి సంజయ్ వివాదాస్పద కామెంట్

  • Bandi Sanjay: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం మతం జాతి లేని వ్యక్తి రాహుల్ గాంధీ అని మండిపడ్డారు.  రాహుల్ గాంధీ ఏ కుల మతానికి చెందిన వారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి