Telangana News Live February 15, 2025: TG Caste Census : తెలంగాణలో కులగణన సర్వే, ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వివరాలు నమోదు-today telangana news latest updates february 15 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live February 15, 2025: Tg Caste Census : తెలంగాణలో కులగణన సర్వే, ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వివరాలు నమోదు

TG Caste Census : తెలంగాణలో కులగణన సర్వే, ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వివరాలు నమోదు

Telangana News Live February 15, 2025: TG Caste Census : తెలంగాణలో కులగణన సర్వే, ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వివరాలు నమోదు

Updated Feb 15, 2025 10:07 PM ISTUpdated Feb 15, 2025 10:07 PM IST
  • Share on Facebook
Updated Feb 15, 2025 10:07 PM IST
  • Share on Facebook

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 15 Feb 202504:37 PM IST

తెలంగాణ News Live: TG Caste Census : తెలంగాణలో కులగణన సర్వే, ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వివరాలు నమోదు

  • TG Caste Census : తెలంగాణలో మరోసారి కులగణన జరగనుంది. అయితే గతంలో పేర్లు నమోదు చేసుకోని వారి కోసం ఈసారి అవకాశం కల్పించారు. ఈ నెల 16 నుంచి 28 వరకు కులగణనలో పేర్లు నమోదు ప్రక్రియ కొనసాగనుంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 15 Feb 202503:58 PM IST

తెలంగాణ News Live: Indiramma Illu Update : ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్, పాలమూరు నుంచి శ్రీకారం-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

  • Indiramma Illu Update : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 15 Feb 202503:24 PM IST

తెలంగాణ News Live: Traffic Diversions : సూర్యాపేట పెద్దగట్టు జాతర, హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల మళ్లింపు

  • Traffic Diversions : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు ఉత్సవాలను ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జారత సందర్భంగా విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు చేసినట్లు సూర్యాపేట ఎస్పీ ప్రకటించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 15 Feb 202502:46 PM IST

తెలంగాణ News Live: TG Mlc Election : ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టిన అధికారులు-పీవోలు, ఏపీవోలకు శిక్షణ

  • TG Mlc Election : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 27న జరగనున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లపై పీఓలు ఏపీవోలకు శిక్షణ ఇస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 15 Feb 202512:29 PM IST

తెలంగాణ News Live: TG MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారా.. అయితే ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!

  • TG MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే.. సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌ భిన్నంగా ఉంటాయి. ఏ చిన్న పొరపాటు చేసినా ఓటు చెల్లకుండా పోతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 15 Feb 202511:35 AM IST

తెలంగాణ News Live: Hyderabad : హైదరాబాద్ నగరంలో ఏసీల వినియోగం ఎందుకు పెరుగుతోంది.. ఇవిగో 10 కారణాలు!

  • Hyderabad : హైదరాబాద్ నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. దీంతో విద్యుత్ వినియోగం ఊహించని స్థాయిలో ఉంది. విద్యుత్ వినియోగం పెరగడంపై ఇటీవల చర్చ జరిగింది. ఈ సమయంలో ఆసక్తికరమైన విషయం తెలిసింది. నగరంలో ఏసీల వినియోగం భారీగా ఉందని.. అందుకే విద్యుత్ వినియోగం పెరుగుతోందని నిపుణలు చెబుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 15 Feb 202510:29 AM IST

తెలంగాణ News Live: Jagtial Crime : స్క్రాప్ వ్యాపారి ప్లాన్ ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు అమలు, జగిత్యాల జిల్లాలో చోరీ గ్యాంగ్ అరెస్ట్

  • Jagtial Crime : జగిత్యాల జిల్లాలో ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు, స్క్రాప్ వ్యాపారి కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లు, మోటార్ సైకిళ్లు, కరెంట్ మోటార్లు చోరీలకు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 15 Feb 202507:34 AM IST

తెలంగాణ News Live: South Central Railway : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఐకానిక్ భవనం నేలమట్టం.. చరిత్ర, ప్రత్యేకతలు తెలుసా?

  • South Central Railway : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఐకానిక్ బిల్డింగ్. నిజాం నిర్మాణ శైలికి అద్దం ఈ భవనం. కానీ ఇప్పుడు అది కాల గర్భంలో కలిసిపోయింది. అవును.. అభివృద్ధి పనుల్లో భాగంగా.. ఐకానిక్ బిల్డింగ్‌ను నేలమట్టం చేస్తున్నారు. ఈ సమయంలో దీని చరిత్ర తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 15 Feb 202504:50 AM IST

తెలంగాణ News Live: Telangana Politics : తెలంగాణ ఆడబిడ్డలారా.. ఈ కాంగ్రెస్ సర్కారుతో జర పైలం : కేటీఆర్

  • Telangana Politics : బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో నీటి తీరువాను రద్దు చేసింది. మళ్లీ ప్రస్తుతం నీటి పన్నుతో రైతులను వేధిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. నిన్న గేటు ఎత్తుకెళ్లారు.. నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు.. ఇక రేపు పుస్తెలతాళ్లు లాక్కెళతారా అని కేటీఆర్ ప్రశ్నించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 15 Feb 202504:34 AM IST

తెలంగాణ News Live: TG Indiramma House Status : మీ అప్లికేషన్ ఏ కేటగిరిలో ఉందో తెలుసా..? ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

  • TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. వెబ్ సైట్ లో మీ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు. ఏ జాబితాలో ఉంది..? కారణాలేంటి…? అనేది కూడా చూడొచ్చు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 15 Feb 202504:05 AM IST

తెలంగాణ News Live: TG Inter Students : ప్రైవేట్ ఇంటర్ కాలేజీల విద్యార్థులు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు?

  • TG Inter Students : పరీక్షలు దగ్గరపడుతున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమయంలో భరోసా ఇవ్వాల్సిన ప్రైవేట్ కాలేజీల సిబ్బంది.. దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఒత్తిడి పెంచుతున్నారు. ఫలితంగా బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇందుకు కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 15 Feb 202511:41 PM IST

తెలంగాణ News Live: AICC Telangana Incharge : దీపాదాస్‌ మున్షీ ఔట్...! తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్

  • తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్ వచ్చేశారు. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇంఛార్జ్ మార్పు  చర్చనీయాంశంగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి