Telangana News Live February 11, 2025: Chiranjeevi : ఈ జన్మంతా రాజకీయాలకు దూరం, చిరంజీవి సంచలన ప్రకటన-today telangana news latest updates february 11 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live February 11, 2025: Chiranjeevi : ఈ జన్మంతా రాజకీయాలకు దూరం, చిరంజీవి సంచలన ప్రకటన

Chiranjeevi : ఈ జన్మంతా రాజకీయాలకు దూరం, చిరంజీవి సంచలన ప్రకటన

Telangana News Live February 11, 2025: Chiranjeevi : ఈ జన్మంతా రాజకీయాలకు దూరం, చిరంజీవి సంచలన ప్రకటన

Updated Feb 11, 2025 10:31 PM ISTUpdated Feb 11, 2025 10:31 PM IST
  • Share on Facebook
Updated Feb 11, 2025 10:31 PM IST
  • Share on Facebook

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 11 Feb 202505:01 PM IST

తెలంగాణ News Live: Chiranjeevi : ఈ జన్మంతా రాజకీయాలకు దూరం, చిరంజీవి సంచలన ప్రకటన

  • Chiranjeevi : తన రాజకీయ జీవితంపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. తన జన్మంతా రాజకీయాలకు దూరంగా, సినిమాలకు అతి దగ్గరగా ఉంటానని స్పష్టంచేశారు. తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పవన్ కల్యాణ్ ఉన్నారన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 11 Feb 202502:27 PM IST

తెలంగాణ News Live: Mini Medaram Jatara 2025 : రేపటి నుంచి మినీ మేడారం జాతర, 200 స్పెషల్ బస్సులు నడపనున్న ఆర్టీసీ

  • Mini Medaram Jatara 2025 : సమ్మక్క, సారలమ్మ మినీ మేడారం జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి జాతర ప్రారంభం కానుంది. భక్తుల సౌకర్యార్థం మేడారం వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 11 Feb 202511:34 AM IST

తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : మొదటి విడతలో సిద్దిపేట జిల్లాకు 2,543 ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్

  • TG Indiramma Housing Scheme : సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు ఉన్నాయి. ఒక్క మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. వీరు ఇండ్ల పనులను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై పాలనాధికారి సమీక్ష నిర్వహించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 11 Feb 202510:13 AM IST

తెలంగాణ News Live: SC Classification in TG : రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా.. మాదిగ ఉపకులాలకు మేలు చేస్తాం : రేవంత్

  • SC Classification in TG : మందకృష్ణ మాదిగ.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రితో చర్చించారు. సీఎం కమిట్‌మెంట్‌ను అభినందించారు. రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా.. మాదిగ ఉపకులాలకు మేలు చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 11 Feb 202507:38 AM IST

తెలంగాణ News Live: Maha Shivaratri 2025 : శివాలయాల్లో మహాశివరాత్రికి ఏర్పాట్లు.. మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు

  • Maha Shivaratri 2025 : శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అవసరమైన ఏర్పాట్లపై.. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈఓలతో మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి దేవస్థానాల్లో ఏర్పాట్లపై ఆరా తీశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 11 Feb 202507:09 AM IST

తెలంగాణ News Live: Warangal : ఢిల్లీ టు చెన్నై వయా వరంగల్.. రైల్వేస్టేషన్‌కు రాహుల్‌ గాంధీ.. కారణం ఇదే!

  • Warangal : కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే.. పర్యటన గురించి ఎలాంటి ముందస్తు సమచారం లేదని తెలుస్తోంది. సడెన్‌గా రాహుల్ గాంధీ వస్తున్నట్టు కాంగ్రెస్ నేతలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, హస్తం పార్టీ నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 11 Feb 202506:05 AM IST

తెలంగాణ News Live: Ramarajyam Army Row : 'రామరాజ్యం' ఆర్మీ కేసులో కీలక అంశాలు.. ప్రతి నెల రూ.20 వేల జీతం!

  • Ramarajyam Army Row : చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి వ్యవహారంలో.. రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఈ దాడికి పాల్పడిన రామరాజ్యం ఆర్మీ గురించి తాజాగా సంచలన విషయాలు తెలిశాయి. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి.. వివరాలు సేకరిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 11 Feb 202504:39 AM IST

తెలంగాణ News Live: Medak Dumping Yard: డంపింగ్‌ యార్డ్‌ తరలించాల్సిందే.. ప్యారానగర్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

  • Medak Dumping Yard: జిహెచ్‌ఎంసి డంపింగ్‌ యార్డ్‌ను తరలించాలని చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. డంపింగ్ యార్డును తరలించే వరకు  వెనడుగు వేసేది లేదని గుమ్మడిదల రైతులు  తేల్చి చెబుతున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 11 Feb 202503:12 AM IST

తెలంగాణ News Live: TG Ration Cards: మీ సేవలో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, గతంలో దరఖాస్తు చేసిన వారికి మినహాయింపు

  • TG Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.  గతంలో ప్రజావాణిలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మిన‍హాయింపు ఇచ్చారు. సోమవారం నుంచి తెలంగాణలో రేషన్‌ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 11 Feb 202501:50 AM IST

తెలంగాణ News Live: TG Raithu Bharosa: తెలంగాణలో మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల, రైతుల ఖాతాలకు నగదు జమ

  • TG Raithu Bharosa: తెలంగాణలో రైతులకు మూడో విడత  రైతు భరోసా నిధులను విడుదల చేశారు.  రాష్ట్రంలో 18.19లక్షల ఎకరాలకు చెందిన 13లక్షల మంది రైతులకు  రైతు భరోసా నిధులను చెల్లించినట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రకటించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 11 Feb 202512:29 AM IST

తెలంగాణ News Live: Siddipet Crime: సిద్దిపేట లో దారుణం ఆస్తి కోసం తమ్ముణ్ణి చంపిన అక్క, బావ.. ఐదుగురి అరెస్ట్‌

  • Siddipet Crime: మూడు ఎకరాల భూమి కోసం సొంత తమ్ముడిని అక్క, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చంపిన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. ఈ నెల 7న సిద్దిపేట జిల్లాలోని సేలంపు గ్రామ శివారులో రోడ్డు పై అనుమానాస్పదంగా మృతి చెందిన ఆకునూరు గ్రామస్థుడు, దొండకాయల కనకయ్యది (54) హత్యగా తెలిసింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 11 Feb 202511:57 PM IST

తెలంగాణ News Live: Ponnam Prabhakar: కరీంనగర్ లో వేంకటేశ్వర స్వామి శోభాయాత్ర... కోలాటం ఆడిన రవాణా శాఖ మంత్రి పొన్నం

  • Ponnam Prabhakar: కరీంనగర్ లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిసాయి. వారం రోజుల పాటు సాగిన బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నగరంలో నేత్రపర్వంగా శోభ యాత్ర నిర్వహించారు.
పూర్తి స్టోరీ చదవండి