Telangana News Live February 10, 2025: TG Beer Price Hike : మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ షాక్, బీర్ల ధరలు 15 శాతం పెంపు-today telangana news latest updates february 10 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live February 10, 2025: Tg Beer Price Hike : మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ షాక్, బీర్ల ధరలు 15 శాతం పెంపు

TG Beer Price Hike : మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ షాక్, బీర్ల ధరలు 15 శాతం పెంపు

Telangana News Live February 10, 2025: TG Beer Price Hike : మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ షాక్, బీర్ల ధరలు 15 శాతం పెంపు

Updated Feb 10, 2025 11:13 PM ISTUpdated Feb 10, 2025 11:13 PM IST
  • Share on Facebook
Updated Feb 10, 2025 11:13 PM IST
  • Share on Facebook

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 10 Feb 202505:43 PM IST

తెలంగాణ News Live: TG Beer Price Hike : మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ షాక్, బీర్ల ధరలు 15 శాతం పెంపు

  • TG Beer Price Hike : మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. వేసవి ముందు షాక్ ఇస్తూ బీర్ల ధరలను ప్రస్తుత రేట్లపై 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. బీర్ల ధరలు పెంపు రేపటి నుంచి అమల్లోకి రానుంది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202505:30 PM IST

తెలంగాణ News Live: Mlc Election Nominations : ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ- పట్టభద్రుల స్థానానికి 100 మంది నామినేషన్లు

  • Mlc Election Nominations : ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి భారీగా నామినేషన్ లు దాఖలయ్యాయి. పట్టభద్రుల స్థానానికి 100 మంది, టీచర్ల స్థానానికి 17 మంది నామినేషన్ వేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202503:55 PM IST

తెలంగాణ News Live: CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక, బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించాలని ఆదేశించారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202502:34 PM IST

తెలంగాణ News Live: Chilkur Temple Priest :అర్చకుడు రంగరాజన్ ను ఫోన్ లో పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి- పోలీసులకు కీలక ఆదేశాలు

  • Chilkur Temple Priest : చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసు సంచలనం అయ్యింది. దీంతో ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రంగరాజన్ తో ఫోన్ మాట్లాడి పరామర్శించారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202512:53 PM IST

తెలంగాణ News Live: TG Private Hospitals : టెస్టులు చేయాల్సిందే.. అవసరం లేకున్నా మందులు తీసుకోవాల్సిందే!

  • TG Private Hospitals : తెలంగాణలోని పలు ఆస్పత్రుల తీరు రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. కొందరు డాక్టర్లు పేదలను దోపిడీ చేస్తున్నారు. డయాగ్నస్టిక్ సెంటర్లు, ఆర్ఎంపీలతో కుమ్మక్కై కమీషన్లు దండుకుంటున్నారు. అవసరం టెస్టులు చేస్తున్నారు. మందులు అంటగడుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202511:50 AM IST

తెలంగాణ News Live: Telangana Politics : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం.. ఇంకెంత గడువు కావాలని ధర్మాసనం ప్రశ్న

  • Telangana Politics : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. సోమవారం విచారణ చేపట్టిన అపెక్స్ కోర్టు.. ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంత గడువు కావాలని ప్రశ్నించింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202509:34 AM IST

తెలంగాణ News Live: South Central Railway : దయచేసి వినండి.. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ బంద్ అయ్యిందండి!

  • South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో చాలాచోట్ల మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికులు గమనించి, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202508:19 AM IST

తెలంగాణ News Live: Warangal Ghost attack : ట్రాక్టర్ డ్రైవర్‌పై దెయ్యం దాడి..! సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

  • Warangal Ghost attack : రోజురోజుకూ శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో చాలామందిపై మూఢ నమ్మకాల ప్రభావం పెరుగుతోంది. మంత్రాలు, దెయ్యాలు అంటూ గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ ట్రాక్టర్ డ్రైవర్‌పై దెయ్యం దాడి చేసిందని ప్రచారం జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202508:02 AM IST

తెలంగాణ News Live: BRS KTR At Chilukur: చిలుకూరుకు బీఆర్‌ఎస్‌ నేతలు.. ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు పరామర్శ, నిందితుల్ని శిక్షించాలని డిమాండ్

  • BRS KTR At Chilukur: చిలుకూరు బాలజీ ఆలయంలో అర్చకుడిపై దాడి ఘటన రాజకీయం రేపుతోంది. ఈ నెల 7వ తేదీ చిలుకూరు ఆలయంలో రంగరాజన్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో చిలుకూరుకు బీఆర్‌ఎస్‌ నేతలు తరలి వెళ్లి అర్చకులను పరామర్శించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202507:20 AM IST

తెలంగాణ News Live: Chilkur temple : చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!

  • Chilkur temple : చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీమంత్రి కేటీఆర్ అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202507:05 AM IST

తెలంగాణ News Live: BRS Harish Rao: సన్న వడ్లకు బోనస్ రూ 432 కోట్లు పెండింగ్, విడుదలకు హరీష్‌‌రావు డిమాండ్,ముఖ్యమంత్రికి లేఖ

  • BRS Harish Rao:  సన్న వడ్లకు బోనస్ రూ 432 కోట్లు పెండింగ్ ఉన్నాయని, వాటిని  వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రైతు పండించిన అన్ని పంటలకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని ఆనాడు ప్రకటించి యూటర్న్ తీసుకున్నారు ఆరోపించారు. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202506:31 AM IST

తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇందిరమ్మ ఇంటిని ఎలా నిర్మించుకోవాలి?

  • TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గ్రౌండింగ్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అధికారులను గ్రామాలకు పంపుతోంది. వారు లబ్ధిదారుల వద్దకు వెళ్లి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను వివరించనున్నారు. నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలో చెప్పనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202504:24 AM IST

తెలంగాణ News Live: Meerpet Murder Case : మీర్‌పేట మహిళ హత్య కేసులో మరో ముగ్గురు.. పరారీలో నిందితులు!

  • Meerpet Murder Case : భార్యను అతి కిరాతకంగా హత్య చేసి.. డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ ఘటనలో గురుమూర్తి తోపాటు.. మరో ముగ్గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202504:14 AM IST

తెలంగాణ News Live: TG Localbody Elections: తెలంగాణలో స్థానిక సమరానికి సన్నద్దం...నేడు ఓటర్ల జాబితా ప్రదర్శన..

  • TG Localbody Elections: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సమరానికి సిద్ధమయ్యింది. ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో అందుకు తగ్గ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202503:53 AM IST

తెలంగాణ News Live: TG Cyber Crime : తెలంగాణలో సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి.. ఎలా తగ్గించాలి?

  • TG Cyber Crime : తెలంగాణలో సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే మోసం జరిగిందని గుర్తిస్తే.. వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202502:06 AM IST

తెలంగాణ News Live: Choutuppal Murder: స్కూల్‌ నుంచి ఆలస్యంగా వచ్చాడని కొడుకుని కొట్టి చంపేశాడు.. చౌటుప్పల్‌లో ఘోరం

  • Choutuppal Murder: మద్యం మత్తులో విచక్షణ మరిచిన వ్యక్తి స్కూల్‌ నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడని కొడుకుని కొట్టి చంపేశాడు. పోలీస్ కేసు అవుతుందనే భయంతో హడావుడి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి