Telangana News Live December 26, 2024: CM Revanth in CWC Meeting : 'జన గణనలోనే కులగణన చేపట్టాలి' - సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన, సీడబ్ల్యూసీ ఆమోదం-today telangana news latest updates december 26 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live December 26, 2024: Cm Revanth In Cwc Meeting : 'జన గణనలోనే కులగణన చేపట్టాలి' - సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన, సీడబ్ల్యూసీ ఆమోదం

CM Revanth in CWC Meeting : 'జన గణనలోనే కులగణన చేపట్టాలి' - సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన, సీడబ్ల్యూసీ ఆమోదం

Telangana News Live December 26, 2024: CM Revanth in CWC Meeting : 'జన గణనలోనే కులగణన చేపట్టాలి' - సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన, సీడబ్ల్యూసీ ఆమోదం

04:33 PM ISTDec 26, 2024 10:03 PM HT Telugu Desk
  • Share on Facebook
04:33 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 26 Dec 202404:33 PM IST

తెలంగాణ News Live: CM Revanth in CWC Meeting : 'జన గణనలోనే కులగణన చేపట్టాలి' - సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన, సీడబ్ల్యూసీ ఆమోదం

  • జ‌న గ‌ణ‌న‌లో భాగంగానే కుల గ‌ణ‌న కూడా చేప‌ట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సీడ‌బ్ల్యూసీ స‌ద‌స్సులో మాట్లాడిన ఆయన..కులగణన చేప‌ట్ట‌డం ద్వారా తెలంగాణ దేశానికే మార్గదర్శిగా ఉందన్నారు.  జ‌నాభా దామాషా ప్ర‌కారం పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202402:59 PM IST

తెలంగాణ News Live: Araku Tour Package 2025 : న్యూ ఇయర్ వేళ 'అరకు' ట్రిప్ - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..! ధర తక్కువే

  • Telangana Tourism Araku Package : వచ్చే న్యూ ఇయర్ లో అరకు ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ ఆపరేట్ చేసే ఈ ట్రిప్.. 4 రోజులు ఉంటుంది. టూర్ షెడ్యూల్ తో పాటు ధరల వివరాలను ఇక్కడ చూడండి….
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202402:11 PM IST

తెలంగాణ News Live: VOA Legal Fight : సస్పెన్షన్ పై న్యాయపోరాటం - జనగామ మాజీ కలెక్టర్ సహా 12 మంది ఆఫీసర్లపై కేసు నమోదు..!

  • జనగామ జిల్లాకు చెందిన ఓ వీవోఏ  పంతం నెగ్గించుకుంది. సస్పెన్షన్ కు కారణమైన అధికారులపై న్యాయపోరాటానికి దిగింది. రెండున్నరేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతుండగా… న్యాయస్థానం ఆదేశాలతో జనగామ మాజీ కలెక్టర్ సహా 12 మంది ఆఫీసర్లపై కేసు నమోదైంది. జనగామ జిల్లాలో ఈ కేసు వ్యవహారం  హాట్ టాపిక్ గా మారింది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202401:15 PM IST

తెలంగాణ News Live: Telangana Revenue System : మళ్లీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు…! త్వరలోనే నియామకం, 7 ముఖ్యమైన అంశాలు

  • తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థలో మరోసారి కీలక మార్పులు రానున్నాయి. త్వరలోనే కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి రాబోతుంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవహారాలను నిర్వహించేందుకు Village Level Officerర్లను నియమించనున్నారు. ఈ దిశగా సర్కార్ కసరత్తు ప్రారంభించింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202412:12 PM IST

తెలంగాణ News Live: Warangal MGM Hospital : వరంగల్ ఎంజీఎంలో ప్రైవేట్ ల్యాబ్స్ దందా..! తెర వెనక ఎవరున్నారు..?

  • వరంగల్ ఎంజీఎం వేదికగా ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకలు సరికొత్త దందాకు తెరలేపుతున్నారు.  ల్యాబ్ ల నిర్వాహకులు నేరుగా హాస్పిటల్ లోపలున్న వార్డుల్లోకి ఎంటర్ అవుతున్నారు.  బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులకు తరలిస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందన్న లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202412:09 PM IST

తెలంగాణ News Live: Karimnagar : టీ తాగండి.. కప్పు తినండి.. కరీంనగర్ జిల్లాలో ఎడిబుల్ టీ కప్స్ తయారీ!

  • Karimnagar : మనం కప్పులో టీ తాగుతాం. ఆ కప్పు ప్లాస్టిక్‌ది అయితే పడేస్తాం. స్టీల్ లేదా గ్లాస్ లేదా మట్టితో చేసింది అయితే.. కడిగి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. కానీ ఇప్పుడు తినే ఎడిబుల్ కప్స్ మార్కెట్లోకి వచ్చాయి. టీ తాగాక ఆ కప్‌ను తినేయవచ్చు. అలాంటి కప్పులు కరీంనగర్ జిల్లాలోనే తయారు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202411:53 AM IST

తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఎందుకు ఆలస్యం అవుతోంది? 8 ముఖ్యమైన అంశాలు

  • TG Indiramma Housing Scheme : క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ.. అధికారుల అలసత్వం కారణంగా ఆశించిన స్థాయిలో సర్వే జరగడం లేదు. ఫలితంగా లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం అవుతోంది. అసలు సర్వే ఎందుకు వేగంగా జరగడం లేదు. ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202408:38 AM IST

తెలంగాణ News Live: TG Indiramma Housing Survey : ఇందిరమ్మ ఇళ్ల సర్వే అప్డేట్స్ - లొకేషన్ ఆధారంగా ఇంటి స్థలం ఫొటోల అప్ లోడ్, ఇవిగో వివరాలు

  • TG Indiramma Housing Survey Updates : 'ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే నడుస్తోంది. జనవరి మొదటి వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. మరోవైపు క్షేత్రస్థాయిలోని సర్వేయర్లు... దరఖాస్తుదారుడి ఇంటి స్థలం ఫొటోలను లొకేషన్ ఆధారంగా అప్ లోడ్ చేస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202407:52 AM IST

తెలంగాణ News Live: TFI DilRaju: టిక్కెట్ ధరలు పెంపు, అదనపు షోలు సినీ పరిశ్రమకు ముఖ్యం కాదన్న దిల్‌ రాజు

  • TFI DilRaju: తెలుగు సినీ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం  కోరుకుంటోందని అందుకు అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు ప్రకటించారు. టిక్కెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు పరిశ్రమకు ముఖ్యం కాదన్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202407:06 AM IST

తెలంగాణ News Live: TG TET 2024 Hall Tickets: నేటి నుంచి తెలంగాణ టెట్ 2024 హాల్‌ టిక్కెట్లు, డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా..

  • TG TET 2024 Hall Tickets: తెలంగాణ విద్యాశాఖ నేడు టెట్ 2024 హాల్ టికెట్లను విడుదల చేయనుంది. టెట్‌ పరీక్ష 2025 జనవరి 1 నుంచి 20 వరకు జరగనుండగా, ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడనున్నాయి. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202406:40 AM IST

తెలంగాణ News Live: CM Revanth Reddy: బెనిఫిట్‌ షోలు, టిక్కెట్ల ధరల పెంపుపై పునరాలోచన లేదన్న సీఎం రేవంత్‌ రెడ్డి, టాలీవుడ్‌లో టెన్షన్..

  • CM Revanth Reddy: టిక్కెట్ల ధరల పెంపు, బెనిఫిట్‌ షోల విషయంలో అసెంబ్లీలో చేసిన ప్రకటన విషయంలో పునరాలోచన లేదని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి   టాలీవుడ్ సినీ ప్రముఖులకు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. సినీ పరిశ్రమ పెద్దలతో బంజారాహిల్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో  సమావేశంలో స్ఫష్టత ఇచ్చారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202406:01 AM IST

తెలంగాణ News Live: Telangana Grameena Bank : ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్ విలీనం.. మీ అకౌంట్ నంబర్ మారుతుందా.. 5 ముఖ్యమైన అంశాలు

  • Telangana Grameena Bank : ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్.. 18 ఏళ్లుగా వరంగల్‌ ప్రధాన కేంద్రంగా తెలుగు రాష్ట్రాల ఖాతాదారులకు సేవలందించింది. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో విలీనం కాబోతోంది. ఈ నేపథ్యంలో.. ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202403:47 AM IST

తెలంగాణ News Live: TFI Meets CM Revanth: కన్నెర్ర చేసిన రేవంత్, నేడు తెలంగాణ సీఎం, మంత్రులతో భేటీ కానున్న తెలుగు సినీ ప్రముఖులు

  • TFI Meets CM Revanth: పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, అల్లు అర్జున్‌ అరెస్ట్‌ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు నేడు ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. బంజారాహిల్స్‌ కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ జరుగనుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202402:22 AM IST

తెలంగాణ News Live: Kamareddy Suicides: కామారెడ్డిలో కలకలం.. చెరువులో శవమై కనిపించిన కానిస్టేబుల్, ఎస్సై అదృశ్యం..

  • Kamareddy Suicides: కామారెడ్డిలో మహిళా కానిస్టేబుల్‌ అదృశ్యం, చివరకు ఊరి చెరువులో శవమై  కనిపించడం, అక్కడే మరో యువకుడి శవం లభించడంతో గందరగోళం నెలకొంది. కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశంలో ఎస్సై కారు  ఉండటం, ఆ‍యన కూడా అదృశ్యం కావడంతో మొత్తం వ్యవహారం మిస్టరీగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202412:14 AM IST

తెలంగాణ News Live: Jagityala Tragedy: ఆస్తి తీసుకున్నారు...శవం వద్దన్నారు... అనాధగా అవ్వకు అంతిమ సంస్కారం…

  • Jagityala Tragedy: జగిత్యాల లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తిని తీసుకున్న వారు అంతిమ సంస్కారం చేయకుండా అనాధగా వదిలేశారు.‌ గంటల తరబడి రోడ్డుపై అయిన వారికోసం శవం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరకు స్థానికులు అయ్యే పాపం అంటూ పోలీసుల సమక్షంలో అంతిమ సంస్కారం నిర్వహించారు.
పూర్తి స్టోరీ చదవండి