Telangana News Live August 27, 2024: Mlc Kavitha Released : తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల, కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగం-today telangana news latest updates august 27 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live August 27, 2024: Mlc Kavitha Released : తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల, కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగం

Mlc Kavitha Released : తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల, కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగం

Telangana News Live August 27, 2024: Mlc Kavitha Released : తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల, కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగం

04:09 PM ISTAug 27, 2024 09:39 PM HT Telugu Desk
  • Share on Facebook
04:09 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 27 Aug 202404:09 PM IST

Telangana News Live: Mlc Kavitha Released : తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల, కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగం

  • Mlc Kavitha Released : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత దిల్లీ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. దిల్లీ లిక్కర్ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆమె జైలు నుంచి విడుదలయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202403:33 PM IST

Telangana News Live: AV Ranganath : విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం- ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు

  • AV Ranganath On Owaisi College : ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. చెరువులను ఆక్రమించి కాలేజీ నిర్మించడం వాళ్ల పొరపాటిని, దానికి విద్యార్థుల భవిష్యత్ ను బలిపెట్టకూడదన్నారు. ఒవైసీ, మల్లారెడ్డికి తగిన సమయం ఇస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా చర్యలు ఉంటాయన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202412:10 PM IST

Telangana News Live: Prajapalana Program : రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమం- సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహణ

  • Prajapalana Program : రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 17 నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల ప్రొఫైల్ కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి