Telangana News Live August 22, 2024: Siddipet : ఇంత అమానుషమా..? వ్యక్తి అంత్యక్రియలకు ఒక్కరూ రాని వైనం! కుల పెద్దల ఆదేశాలే అసలు కారణం!-today telangana news latest updates august 22 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live August 22, 2024: Siddipet : ఇంత అమానుషమా..? వ్యక్తి అంత్యక్రియలకు ఒక్కరూ రాని వైనం! కుల పెద్దల ఆదేశాలే అసలు కారణం!

Siddipet : ఇంత అమానుషమా..? వ్యక్తి అంత్యక్రియలకు ఒక్కరూ రాని వైనం! కుల పెద్దల ఆదేశాలే అసలు కారణం!

Telangana News Live August 22, 2024: Siddipet : ఇంత అమానుషమా..? వ్యక్తి అంత్యక్రియలకు ఒక్కరూ రాని వైనం! కుల పెద్దల ఆదేశాలే అసలు కారణం!

04:44 PM ISTAug 22, 2024 10:14 PM HT Telugu Desk
  • Share on Facebook
04:44 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 22 Aug 202404:44 PM IST

Telangana News Live: Siddipet : ఇంత అమానుషమా..? వ్యక్తి అంత్యక్రియలకు ఒక్కరూ రాని వైనం! కుల పెద్దల ఆదేశాలే అసలు కారణం!

  • సిద్దిపేట జిల్లాలోని బొప్పాపూర్ గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భూవివాదంలో కుల పెద్దల ఆదేశాలకు లోబడి… ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఒక్కరూ కూడా రాలేదు.  డప్పులు కొట్టేందుకు కూడా గ్రామంలో ఉండేవారు రాకపోవటంతో వేరే గ్రామం నుంచి తీసుకువచ్చి కార్యక్రమాన్ని ముగించారు
పూర్తి స్టోరీ చదవండి

Thu, 22 Aug 202403:56 PM IST

Telangana News Live: Rythu Runa Mafi : బీఆర్ఎస్ పాప ప్రక్షాళన పూజలు.. కాంగ్రెస్ 'శుద్ధి' కార్యక్రమం! యాదాద్రి కేంద్రంగా 'రుణమాఫీ' రాజకీయం

  • యాదాద్రి కేంద్రంగా రుణమాఫీపై రాజకీయ రగడ మొదలైంది. మాజీ మంత్రి హరీశ్ రావు పాప ప్రక్షాళన పూజల నిర్వహించగా.. ఇందుకు వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్… శుద్ది కార్యక్రమం చేపట్టారు. వాటర్ ట్యాంకర్లతో మాఢ వీధులను క్లీన్ చేయించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 22 Aug 202412:25 PM IST

Telangana News Live: Hyderabad: గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్.. నోట్ల కోసం ట్రాఫిక్‌లో ఎగబడిన జనం

  • Hyderabad: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు యువకులు పిచ్చి పచ్చి పనులు చేస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ చేసిన పని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అలజడి సృష్టించింది. అతని చర్యలు ఉంటాయా అని నెటిజన్లు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 22 Aug 202411:03 AM IST

Telangana News Live: Revanth Reddy: ఆ నలుగురు దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారు: రేవంత్ రెడ్డి

  • Revanth Reddy: కేంద్రంలోని ఎన్డీయే సర్కారు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆదానీ, అంబానీలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నలుగురు దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో రేవంత్ ఈ కామెంట్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 22 Aug 202410:33 AM IST

Telangana News Live: Rythu Runa Mafi: రేవంత్ రెడ్డిని క్షమించమని యాదగిరీశుడిని వేడుకున్నా: హరీష్ రావు

  • Rythu Runa Mafi: ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రాష్ట్ర ప్రజలను అడ్డంగా మోసం చేస్తోందని.. మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు రుణ మాఫీ దానికి ఉదాహరణ అని విమర్శించారు. రుణమాఫీపై బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తోంది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 22 Aug 202410:16 AM IST

Telangana News Live: TGPSC Group 2 Exam Dates : తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల - డిసెంబర్‌ లో ఎగ్జామ్స్

  • గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది.  డిసెంబర్‌ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గురువారం ప్రకటనను జారీ చేసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 22 Aug 202410:02 AM IST

Telangana News Live: TGSRTC: 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 ఎక్కితే ఎలా.. నడి రోడ్డుపై బస్సును ఆపేసిన డ్రైవర్

  • TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఎక్కే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ.. రద్దీకి తగ్గట్టు బస్సులు మాత్రం ఉండటం లేదు. ఇటీవల జరిగిన ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయి. తాజాగా సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు 55 మంది ఎక్కాల్సి ఉండగా.. ఏకంగా 110 మంది ఎక్కారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 22 Aug 202409:48 AM IST

Telangana News Live: Vemulawada Temple : ఫిర్యాదుల వెల్లువ..! రాజన్న సన్నిధిలో ఏసీబీ సోదాలు

  • దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏసీబీ అధికారులతో పాటు తూనికలు కొలతలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా మెరుపు దాడులు నిర్వహించారు. శాంపిల్స్ సేకరించి రికార్డులు తనిఖీ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 22 Aug 202409:27 AM IST

Telangana News Live: TG LAWCET 2024 Updates : 'లాసెట్' అభ్యర్థులకు అలర్ట్.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్ లో మార్పులు, కొత్త తేదీలివే

  • TG LAWCET 2024 Counselling : టీజీ లాసెట్ - 2024 కౌన్సెలింగ్ కు  సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఆగస్టు 24వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో కూడా పలు మార్పులు చేశారు. ఆగస్టు 31వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 22 Aug 202409:08 AM IST

Telangana News Live: BRS Protest : కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - తుంగతుర్తిలో రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జ్

  • సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రుణమాఫీపై బీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. పోలీసులు లాఠీలకు పని చెప్పి…చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 22 Aug 202407:41 AM IST

Telangana News Live: MLC Kavitha: తిహార్‌ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఢిల్లీకి కేటీఆర్, హరీశ్ రావు

  • MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తిహార్‌ జైలులో ఉన్న కవిత అస్వస్థతకు గురవగా.. జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

పూర్తి స్టోరీ చదవండి