బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ కవిత… పార్టీ అధినేత కేసీఆర్ కు సంచలన లేఖ రాశారు. పార్టీలోని పరిస్థితులపై ఆందోళనను వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి సభకు సంబంధించి కొన్ని పాజిటివ్ అంశాలను ప్రస్తావిస్తూనే…. మరికొన్ని లోపాలను సూటిగా ఎత్తి చూపారు. ఈ లేఖను మే 2వ తేదీను రాసినట్లు ఉంది. అయితే ఈ లేఖలో కవిత పేర్కొన్న పాజిటివ్, నెగిటివ్ అంశాలెంటో చూస్తే….
సంబంధిత కథనం