హెచ్‌ఎండీఏ పరిధిలో అనుమతి లేని నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ విభాగం, హెచ్ఎండీఏ ఎన్ ఫోర్స్ మెంట్ సంయుక్తంగా కూల్చివేత చర్యలు చేపడుతున్నాయి. తొలి నాలుగు రోజుల్లో నలభై ఐదు క్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. కొంపల్లి, తుర్కయంజాల్, నార్సింగి, శంషాబాద్, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి.