HT Telugu Whats App Channel : HT తెలుగు వాట్సాప్ ఛానల్ వచ్చేసింది.. నేరుగా మీ వాట్సాప్‍కే తాజా వార్తలు, ఇలా ఫాలో అవ్వండి
Hindustan Times Telugu : తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న హిందుస్తాన్ టైమ్స్ తెలుగు మరో అడుగు ముందుకేసింది. మీకు మరింత చేరువ అయ్యేందుకు ఇప్పుడు వాట్సాప్ ఛానల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజా వార్తలు, అప్డేట్స్ కోసం మీరు కూడా ఛానల్‌ను ఫాలో అవ్వటమే కాదు, మీకు నచ్చిన వారికి షేర్ చేయవచ్చు.
Hindustan Times Telugu WhatsApp Channel : హిందుస్థాన్ టైమ్స్ తెలుగు(HT Telugu) మరో అడుగు ముందుకేసింది. తాజా వార్తలను ఎప్పటికప్పుడు నేరుగా మీకే చేరవేసేందుకు వాట్సాప్ ఛానల్‍ను ప్రారంభించింది. దీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలకు సంబంధించిన బ్రేకింగ్స్, లేటెస్ట్ అప్‌డేట్స్ తో పాటు ఆసక్తికరమైన కథనాలు మరింత స్పీడ్‌గా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం వాట్సాప్ ఛానల్ ను ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక ఈ ఛానెల్ ను మీకు నచ్చిన వారికి షేర్ చేసే వీలు ఉంది.
HT తెలుగు వాట్సాప్ ఛానల్‍లో చేరే ప్రాసెస్ ఇదే :
1. మొదటగా మీ వాట్సాప్ అప్లికేషన్ ను తెరవండి.
2.మొబైల్ లో అయితే "Updates" అనే విభాగాన్ని ఎన్నుకోండి. డెస్క్ టాప్ అయితే “Channels” ట్యాబ్ పైన క్లిక్ చేయండి. వాట్సాప్‌ను మీరు అప్‌డేట్ చేసి ఉంటేనే.. మీకు ఈ ఛానెల్స్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఆప్షన్స్ కనిపిస్తాయి.
3.తర్వాత “+” బటన్ పై క్లిక్ చేసి “Find Channels” ను నొక్కండి.
4.టెక్స్ట్ బాక్స్ లో 'HT Telugu' (హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)అని టైప్ చేసి జాబితా నుంచి ఛానల్ ను ఎన్నుకోండి.
5. పక్కన ఉండే "Follow" బటన్ ని క్లిక్ చేసి హిందుస్తాన్ టైమ్స్ తెలుగు (HT Telugu) ఛానెల్ లో చేరొచ్చు.
6. HT Telugu వెబ్ సైట్ లో పబ్లిష్ అయ్యే తాజా వార్తలు, అప్డేట్స్ నేరుగా మీ వాట్సాప్ లోనే చూసుకోవచ్చు.
7. షేర్ అనే ఆప్షన్ తో HT Telugu వాట్సాప్ ఛానల్ లింక్ ను ఇతరులకు కూడా పంపవచ్చు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' ఇటీవల కొత్తగా ఈ ఛానెల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ట్విట్టర్, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతామో… ఇందులోనూ అచ్చం అలాగే మనకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను అనుసరిస్తూ వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న వాట్సాప్ అప్‌డేట్ చేసుకోకపోయి ఉంటే.. లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ అయితేనే… ఈ ఫీచర్ కనిపిస్తుంది. వాట్సాప్ తెచ్చిన ఈ కొత్త ఛానెల్స్ ఫీచర్ ద్వారా కేవలం సంస్థలు మాత్రమే కాకుండా… వ్యక్తులు సైతం తమ సొంత ఛానెల్‌ను క్రియేట్ చేసుకునే వీలును కల్పించారు.
Note : కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వాట్సాప్ ఛానల్ లో నేరుగా చేరవచ్చు
https://whatsapp.com/channel/0029Va4xSjy7j6fy4CkcCF0b
సంబంధిత కథనం