Telugu News / స్పోర్ట్స్ / ఐపీఎల్ /
ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టిక
Pos | Team | PLD | Won | Lost | Tied | N/R | NRR | Pts |
---|---|---|---|---|---|---|---|---|
1 | ![]() | 14 | 10 | 4 | 0 | 0 | +0.809 | 20 |
2 | ![]() | 14 | 8 | 5 | 0 | 1 | +0.652 | 17 |
3 | ![]() | 14 | 8 | 5 | 0 | 1 | +0.284 | 17 |
4 | ![]() | 14 | 8 | 6 | 0 | 0 | -0.044 | 16 |
5 | ![]() | 14 | 7 | 7 | 0 | 0 | +0.148 | 14 |
6 | ![]() | 14 | 7 | 7 | 0 | 0 | +0.135 | 14 |
7 | ![]() | 14 | 6 | 8 | 0 | 0 | -0.239 | 12 |
8 | ![]() | 14 | 6 | 8 | 0 | 0 | -0.304 | 12 |
9 | ![]() | 14 | 5 | 9 | 0 | 0 | -0.808 | 10 |
10 | ![]() | 14 | 4 | 10 | 0 | 0 | -0.590 | 8 |
Pos: Position, Pld: Played, Pts: Points, NRR: Net Run Rate
cricket.ipl.more_update
ఐపీఎల్ 15వ సీజన్ నుంచి లీగ్‌లోని జట్ల సంఖ్య 10కి చేరింది. గతంలో 8 జట్లు ఉన్నప్పుడు ఒక్కో టీమ్ మిగతా ఏడు టీమ్స్ తో హోమ్, అవే పద్ధతిలో రెండు మ్యాచ్‌లు ఆడేది. టాప్ 4 టీమ్స్ ప్లేఆఫ్స్‌కు చేరేవి. అయితే గత సీజన్ నుంచి పది జట్లను రెండు గ్రూపులుగా చేసి ఆడిస్తున్నారు. ఒక టీమ్ తమ గ్రూపులోని మిగతా నాలుగు టీమ్స్‌తో రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. అలా ఎనిమిది మ్యాచ్ లు అవుతాయి. ఇక మరో గ్రూపులో తమకు సమవుజ్జీలుగా ఉన్న జట్టుతో రెండు మ్యాచ్‌లు, మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఇలా ఒక్కో టీమ్ మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈసారి ప్రతి టీమ్ హోమ్, అవే పద్ధతిలో ఆడనుంది. అంటే సొంతగడ్డపై ఏడు, ప్రత్యర్థి గడ్డపై ఏడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. 10 టీమ్స్ నుంచి టాప్ 4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్ కు వెళ్తాయి. అక్కడ తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్స్ మొదటి క్వాలిఫయర్ లో, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఎలిమినేటర్ లో, ఆ తర్వాత మొదటి క్వాలిఫయర్ లో ఓడిన టీమ, ఎలిమినేటర్ లో గెలిచిన టీమ్ రెండో క్వాలిఫయర్ లో తలపడతాయి.