Yuzvendra Chahal| చహల్@ 100.. ఆ లిస్టులో ఐదో ఆటగాడిగా రికార్డు-india vs west indies yuzvendra chahal becomes fifth fastest bowler to take 100 odi wickets ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Vs West Indies Yuzvendra Chahal Becomes Fifth Fastest Bowler To Take 100 Odi Wickets

Yuzvendra Chahal| చహల్@ 100.. ఆ లిస్టులో ఐదో ఆటగాడిగా రికార్డు

HT Telugu Desk HT Telugu
Feb 06, 2022 05:55 PM IST

టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ వన్డేల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్ తో అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

భారత స్పిన్నర్ చహల్
భారత స్పిన్నర్ చహల్ (ICC Twitter)

భారత్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ వన్డేల్లో 100 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 60 వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో మెుత్తం 4 వికెట్లు తీశాడు. టీమిండియా తరపున అత్యంత తక్కువ వన్డేల్లో వంద వికెట్లను తీసిన ఐదో ఆటగాడిగా చహల్‌ ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

మహ్మద్‌ షమీ(57 వన్డేలు)

జస్‌ప్రీత్‌ బుమ్రా(57 వన్డేలు)

కుల్దీప్‌ యాదవ్‌(58 వన్డేలు)

ఇర్ఫాన్‌ పఠాన్‌(59 వన్డేలు)

WhatsApp channel

సంబంధిత కథనం